Pawan Kalyan: పొలాల్లోకి దిగి.. రైతులను పరామర్శిస్తూ పంట నష్టాన్ని పరిశీలించిన డిప్యూటీ సీఎం.. ఫొటోలు వైరల్
Pawan Kalyan : మొంథా తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పర్యటించారు. అవనిగడ్డ నియోజకవర్గం కోడూరు దగ్గర తుపాను మూలంగా దెబ్బతిన్న పంట పొలాలను పరిశీలించారు. రైతులతో మాట్లాడి వారి ఆవేదన తెలుసుకొని ధైర్యం చెప్పారు.











