Nara Lokesh Revanth Reddy : దావోస్ లో సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన నారా లోకేష్.. ఫొటోలు వైరల్..
దావోస్ లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక సదస్సులో పాల్గొనడానికి వెళ్లిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఏపీ మంత్రి నారా లోకేష్ కలిశారు. వీరి మీటింగ్ ఫొటోలు ప్రస్తుతం వైరల్ గా మారాయి.






