గణతంత్ర వేడుకల్లో సతీమణి అన్నా కొణిదెలతో కలిసి పాల్గొన్న పవన్.. ఫొటోలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతిలో నిర్వహించిన గణతంత్ర వేడుకల్లో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తన సతీమణి అన్నా కొణిదెలతో కలిసి పాల్గొన్నారు. రాష్ట్ర గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేశ్, అధికారులు పాల్గొన్నారు.













