టాస్ గెలిచి బౌలింగ్ తీసుకున్న బంగ్లాదేశ్

భారత పర్యటనలో భాగంగా ఫిరోజ్ షా కోట్లా స్టేడియం వేదికగా తొలి టీ20 ఆడనున్న బంగ్లాదేశ్ టాస్ గెలిచింది. కొత్త కెప్టెన్ మహమ్మదుల్లా నేతృత్వంలో బంగ్లా బౌలింగ్ ఎంచుకుంది. షకీబ్ అల్ హసన్, తమీమ్ ఇక్బాల్, సైఫుద్దీన్ లేకపోయినప్పటికీ జట్టును చాలెంజింగ్ గా తీసుకుంటామని కెప్టెన్ రోహిత్ శర్మ చెప్పుకొచ్చాడు.
Bangladesh : Liton Das, Soumya Sarkar, Mohammad Naim, Mushfiqur Rahim(w), Mahmudullah(c), Afif Hossain, Mosaddek Hossain, Aminul Islam, Shafiul Islam, Mustafizur Rahman, Al-Amin Hossain
India: Rohit Sharma(c), Shikhar Dhawan, Lokesh Rahul, Shreyas Iyer, Rishabh Pant(w), Krunal Pandya, Shivam Dube, Washington Sundar, Yuzvendra Chahal, Deepak Chahar, K Khaleel Ahmed
Bangladesh wins the toss and elects to bowl first in the 1st @Paytm T20I at Delhi.
Live – https://t.co/bcXGQ5eVdk #INDvBAN pic.twitter.com/oZ7IKp8M6P
— BCCI (@BCCI) November 3, 2019
Bangladesh have won the toss and opted to bowl first in the first T20I against India at Delhi.#BCB #BANvIND#RiseOfTheTigers pic.twitter.com/rECGql8bhJ
— Bangladesh Cricket (@BCBtigers) November 3, 2019