బీజేపీకి అవకాశం ఇస్తే గోల్కొండ, చార్మినార్‌తో పాటు జీహెచ్ఎంసీని కూడా అమ్మేస్తారు.. కేటీఆర్ ఫైర్

ktr fires on bjp: తెలంగాణ మంత్రి కేటీఆర్ బీజేపీపై పైర్ అయ్యారు. మంగళవారం(నవంబర్ 24,2020) టీఆర్ఎస్ భవన్ లో మీడియాతో మాట్లాడిన మంత్రి కేటీఆర్ బీజేపీపై తీవ్ర విమర్శలు చేశారు. గ్రేటర్ ఎన్నికల్లో బీజేపీని గెలిస్తే గోల్కొండ, చార్మినార్ తో పాటు జీహెచ్ఎంసీని కూడా అమ్మేస్తారని కేటీఆర్ అన్నారు.