Vijay Deverakonda : అమెరికాలో ఫ్యామిలీతో విజయ్ దేవరకొండ.. సెల్ఫీల కోసం ఎగబడ్డ జనాలు..
తాజాగా విజయ్ దేవరకొండ తన ఫ్యామిలీతో కలిసి వెకేషన్ కు అమెరికా వెళ్ళాడు.
Vijay Deverakonda : విజయ్ దేవరకొండ ప్రస్తుతం భారీ సినిమాలతో బిజీగా ఉన్నాడు. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న VD12 సినిమా షూటింగ్ ఇటీవల వైజాగ్ లో ఓ షెడ్యూల్ పూర్తి చేసుకుంది. తాజాగా విజయ్ దేవరకొండ తన ఫ్యామిలీతో కలిసి వెకేషన్ కు అమెరికా వెళ్ళాడు. విజయ్, తమ్ముడు ఆనంద్, విజయ్ పేరెంట్స్.. అందరూ కలిసి అమెరికా వెకేషన్ కి వెళ్లారు.
Also Read : NTR – Yvs Chowdary : ఎన్టీఆర్ మునిమనవడు.. ఎన్టీఆర్ హీరోగా వైవిఎస్ చౌదరి సినిమా అనౌన్స్..
అమెరికాలో విజయ్ ఫ్యామిలీతో దిగిన ఫోటో వైరల్ గా మారింది. అలాగే విజయ్ అమెరికా తెలుగు అసోసియేషన్ నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాల్గొనడంతో అక్కడ తెలుగు జనాలు విజయ్ తో సెల్ఫీల కోసం, ఫోటోల కోసం ఎగబడ్డారు. విజయ్ తో సెల్ఫీల కోసం ఎగబడ్డ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో అమెరికాలో కూడా విజయ్ క్రేజ్ ఓ రేంజ్ లో ఉంది అంటూ అభిమానులు ఈ వీడియోలను షేర్ చేస్తున్నారు.
Sensational @TheDeverakonda receives overwhelming love and massive response from USA Telugu people-Women forum At ATA – USA❤️🔥😍#VijayDeverakonda pic.twitter.com/S6imLwh6xD
— GSK Media (@GskMedia_PR) June 10, 2024
Hero #VijayDeverakonda & his family clicked in the USA for a Vacation mode! pic.twitter.com/OIVPo8nCYU
— sagar (@vidyaXsagar) June 9, 2024
Amalapuram to America his craze 💥💥💥
Sensational star for a reason @TheDeverakonda #VijayDeverakonda
pic.twitter.com/RoPu3Wb7ofhttps://t.co/RoPu3Wb7of
— VB (@Mr_ViolentBoy) June 10, 2024
Rowdy fans 😻🔥🔥#VijayDeverakonda #VD12 pic.twitter.com/JmbaJfJ7fV
— Virosh trends (@rowdyrashmika) June 10, 2024