Telugu News
లేటెస్ట్క్రీడలుట్రెండింగ్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTఫోటో గ్యాలరీవీడియోలు
LIVE TV
LIVE TV
× లేటెస్ట్క్రీడలుట్రెండింగ్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTఫోటో గ్యాలరీవీడియోలులైఫ్ స్టైల్టెక్నాలజీ
Advertisement

Latest

CM Jagan Delhi Tour : ఢిల్లీలో సీఎం జగన్.. కేంద్ర మంత్రులను కలిసే అవకాశం

రెండు రోజుల పర్యటనలో భాగంగా ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ చేరుకున్నారు. కేంద్ర హోంమంత్రి సహా పలువురు కేంద్ర మంత్రులను ఆయన కలిసే అవకాశం ఉంది. మధ్యాహ్నం 3 గంటలకు ప్రకాశ్ జవదేకర్‌తో జగన్ కలవనున్నారు.

Updated On - 3:16 pm, Thu, 10 June 21

Ap Cm Ys Jagan Mohan Reddy Arrives Delhi To Meet Central Ministers (2)

Ys Jagan Delhi Tour  : రెండు రోజుల పర్యటనలో భాగంగా ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ చేరుకున్నారు. కేంద్ర హోంమంత్రి సహా పలువురు కేంద్ర మంత్రులను ఆయన కలిసే అవకాశం ఉంది. మధ్యాహ్నం 3 గంటలకు ప్రకాశ్ జవదేకర్‌తో జగన్ కలవనున్నారు. ఆ తర్వాత సాయంత్రం 4 గంటలకు గజేంద్ర సింగ్ షెకావత్, రాత్రి 7 గంటలకు ధర్మేంద్ర ప్రదాన్, రాత్రి 9 గంటలకు అమిత్ షాను సీఎం జగన్ కలిసే అవకాశం ఉంది.

ఢిల్లీ పర్యాటనలో భాగంగా జగన్.. రాష్ట్రంలో పర్యావరణ అనుమతులు, పోలవరం ప్రాజెక్టు బిల్లులు, విశాఖ స్టీల్ ప్లాంట్, మూడు రాజధానుల వ్యవహారంపై చర్చించే అవకాశం ఉంది. రెండు రోజుల ఢిల్లీలో పర్యటనలో సీఎం జగన్ బిజీ బిజీగా గడపనున్నారు.

ముందుగా ఢిల్లీలోని సీఎం అధికార నివాసం 1-జన్‌పథ్‌కు ఆయన చేరుకుంటారు. ఆ తర్వాత పలువురు కేంద్ర మంత్రులతో వరుసగా జగన్ భేటీ కానున్నట్టు తెలుస్తోంది. కరోనా దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రం ఆర్థిక సాయం, పోలవరంతో పాటు పలు రాజకీయాంశాలపై కేంద్ర మంత్రులతో సీఎం జగన్ చర్చించనున్నట్టు సమాచారం.

Masterminds Image CompAha Itng Drcarebanner
Andhrapradesh18 mins ago

Chandrababu-Sonusood: అభివృద్ధిలో చంద్రబాబు పాత్ర ప్రత్యక్షంగా చూశా: సోనూసూద్

Latest18 mins ago

Sitara – Mahesh Babu : సితార పాపతో సూపర్‌స్టార్ క్యూట్ పిక్..

International33 mins ago

Shocking :ఆరేళ్లు అంతరిక్షంలో ఉన్న ఎలుక స్పెర్మ్..168 పిల్లలకు జన్మనిచ్చింది..!!

Andhrapradesh36 mins ago

Chandrababu-Sonusood: కరోనా విపత్తులో సోనూసూద్ సేవలు అపారం: చంద్రబాబు

Latest45 mins ago

Cabinet Reshuffle: కేబినెట్‌ను విస్తరిస్తారా? మంతనాలు అందుకేనా?

Latest56 mins ago

Nagarjuna – Amala : నవ ‘మన్మథుడు’, ‘కింగ్’ నాగార్జున – అమల వెడ్డింగ్ యానివర్సరీ..

Latest1 hour ago

Fire Accident: ఢిల్లీలో భారీ అగ్నిప్రమాదం

Andhrapradesh1 hour ago

Nellore: బీచ్‌లో యువకుడి ఆత్మహత్యాయత్నం.. కాపాడిన మత్స్యకారులు!

Latest2 hours ago

Murder Attack : దాడి చేసినా చావలేదని.. ఆస్పత్రిలో పెట్రోల్ పోసి నిప్పు పెట్టిన వ్యక్తి

Andhrapradesh2 hours ago

YS Vivek Case: వివేకా హత్యకేసులో సీబీఐ దూకుడు.. 6వ రోజు విచారణ!

Andhrapradesh2 hours ago

Srisailam Reservoir: శ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న వరద

Andhrapradesh2 hours ago

YSR Kadapa: పీఠాధిపతి ఎంపికలో ధర్మబద్ధంగా కృషి: బ్రహ్మపదం పీఠాధిపతి

Latest2 hours ago

GST Council Meeting: జీఎస్‌టీ కౌన్సిల్‌ సమావేశం.. కోవిడ్ రాయితీలపై చర్చ!

Latest2 hours ago

In The Name Of God : సైతాన్‌కి దేవుడికి తేడా ఏంటో తెలుసా..? ట్రైలర్ మామూలుగా లేదుగా..!

International2 hours ago

Thousand Years Egg: తవ్వకాల్లో బైటపడ్డ వెయ్యేళ్ల నాటి కోడిగుడ్డు!

Latest22 hours ago

Hebah Patel : ఫొటోలతో హీటెక్కిస్తున్న హెబ్బా పటేల్..

Latest3 days ago

Sonam Kapoor : సోనమ్ కపూర్ బర్త్‌డే పిక్స్..

Latest4 days ago

Shilpa Shetty : శిల్పా శెట్టి బర్త్‌డే ఫొటోస్..

Latest5 days ago

Ananya Nagalla : అదరగొడుతున్న అనన్య నాగళ్ల..

Latest7 days ago

Rambha : సీనియర్ నటి రంభ బర్త్‌డే..

Latest1 week ago

Priya Mani Raj : ప్రియమణి బర్త్‌డే ఫొటోస్..

Latest1 week ago

Sreemukhi : నల్లంచు తెల్ల చీర.. శ్రీముఖి శారీ పిక్స్ వైరల్..

Latest2 weeks ago

Divi Vadthya : బ్యూటిఫుల్ పిక్స్‌తో అదరగొడుతున్న దివి..

Latest2 weeks ago

Faria Abdullah : ‘జాతి రత్నాలు’ ఫేం.. ఫరియా అబ్దుల్లా ఫొటోస్..

Latest3 weeks ago

Punarnavi Bhupalam : పిచ్చెక్కిస్తున్న పునర్నవి..

Latest2 months ago

Pooja Hegde:’పూజా’ కుర్రాళ్ల చూపు తిప్పుకోనివ్వడం లేదుగా…ఫొటోస్

Latest2 months ago

Mahlagha Jaberi:అచ్చం ఐశ్వర్యరాయ్ లా కనిపించే జబేరి బికినీ ఫోటోస్..

Latest2 months ago

Sree Mukhi : పుష్ప మూవీ ఫస్ట్ మీట్..యాంకర్ శ్రీముఖి ఫొటోస్

Latest2 months ago

Vakeel Saab : వకీల్ సాబ్ నివేదిత థామస్ ఫొటోలు

Latest3 months ago

అనుపమా పరమేశ్వరన్ క్యూట్ ఫొటోస్

Exclusive Videos3 hours ago

హుజూరాబాద్‌లో గెలుపెవరిది..?

Exclusive Videos3 hours ago

మూడు రాజధానులపై వేగం పెంచిన ఏపీ ప్రభుత్వం

Exclusive Videos4 hours ago

నేడే ఎమ్మెల్యే పదవికి ఈటల రాజీనామా

Exclusive Videos4 hours ago

నామా నాగేశ్వర్‌రావు ఇంట్లో సోదాలు..కీలక డాక్యుమెంట్లు స్వాధీనం

Exclusive Videos4 hours ago

ఈ ఊర్లో కరోనా కట్టడికి కఠిన చర్యలు

Exclusive Videos21 hours ago

ఈటల ఇంటికి బీజేపీ ముఖ్య నేతలు

Exclusive Videos21 hours ago

రూ.1,064 కోట్ల స్కామ్… ఎంపీ నామా ఇంట్లో ఈడీ సోదాలు

Exclusive1 day ago

రికార్డు వర్షపాతం

Exclusive Videos1 day ago

అమ్మకానికి తెలంగాణ భూములు

Exclusive Videos1 day ago

కేంద్రానికి సీఎం జగన్ విన్నపాలు

Exclusive Videos1 day ago

నాసిరకం విత్తనాలకు చెక్‌

Exclusive Videos1 day ago

కరోనా దెబ్బకు కుదేలైన హోటల్ రంగం

Exclusive2 days ago

పెండింగ్ బిల్లులపై చర్చ

Exclusive Videos2 days ago

త్వరలో ఇంటర్ ఫలితాలు

Exclusive Videos2 days ago

తాళం తీశారు… కానీ

Masterminds Image Comp