Anantapur : విద్యుత్ అధికారుల నిర్లక్ష్యానికి నిండు ప్రాణం బలి

అనంతపురం జిల్లాలోని ముదిగుబ్బలో అధికారుల నిర్లక్ష్యం నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. లైన్ మెన్ నిర్లక్ష్యంతో 11 కేవీ సప్లైను గ్రామ లైన్ కు ఇచ్చారు. షార్ట్ సర్క్యూట్ తో ఒకరు మృతి చెందారు.

Anantapur : విద్యుత్ అధికారుల నిర్లక్ష్యానికి నిండు ప్రాణం బలి

Short Circuit

short circuit One died : అనంతపురం జిల్లాలోని ముదిగుబ్బలో అధికారుల నిర్లక్ష్యం నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. లైన్ మెన్ నిర్లక్ష్యంతో 11 కేవీ సప్లైను గ్రామ లైన్ కు ఇచ్చారు. షార్ట్ సర్క్యూట్ తో ఒకరు మృతి చెందారు. భారీగా ఆస్తి నష్టం జరిగింది. గ్రామంలోని చాలా ఇళ్లల్లో విద్యుత్ పరికరాలు నాశనం అయ్యాయి.

హైవోల్టేజ్ విద్యుత్ కు ఇళ్లల్లోని టీవీలు, ఫ్రిజ్ లు, మోటార్లు కాలిపోయాయి. సాంకేతిక లోపంతో హైవోల్టేజ్ విద్యుత్ సరఫరా అయిందని అధికారులు అంటున్నారు. రెవెన్యూ అధికారులు అక్కడి చేరుకుని ఆస్తి నష్టాన్ని అంచనా వేసే పనిలో ఉన్నారు.