Srisailam : శ్రీశైలం మల్లన్న భక్తులకు గుడ్‌న్యూస్
రాత్రి 9.30 గంటలకే వాహనాలు నిలిపివేస్తున్నారని.. ఇక నుంచి రాత్రి 10.30 గంటల వరకు సమయం పెంచాలని కోరుతామన్నారు. ఉదయం 4,30 గంటలకు గేట్ తీసే విధంగా కేంద్రానికి ప్రపోజల్స్ పంపించనున్నట్టు వెల్లడించారు.

Srisailam
Srisailam Mallanna : శ్రీశైలం మల్లన్న భక్తులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. దోర్నాల ఘాట్ రోడ్డు నుంచి శ్రీశైలం వచ్చేందుకు రాత్రి సమయంలో అటవీశాఖ టోల్‌గేట్ సమయం మార్చేందుకు కేంద్రానికి ప్రతిపాదనలు పంపిస్తున్నట్టు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రకటించారు.
Srisailam Temple: శ్రీశైలం ఆలయానికి వచ్చే భక్తులకు ఆన్‌లైన్‌లో దర్శనం టికెట్లు
రాత్రి 9.30 గంటలకే వాహనాలు నిలిపివేస్తున్నారని.. ఇక నుంచి రాత్రి 10.30 గంటల వరకు సమయం పెంచాలని కోరుతామన్నారు. ఉదయం 4,30 గంటలకు గేట్ తీసే విధంగా కేంద్రానికి ప్రపోజల్స్ పంపించనున్నట్టు వెల్లడించారు. ఇక శ్రీశైలంలోని భూములను అటవీశాఖ, రెవెన్యూ శాఖ అధికారులతో భూ సర్వే చేయిస్తామన్నారు.