Selfie Suicide : ప్రేమ పేరుతో అమ్మాయి మోసం.. యువకుడు సెల్ఫీ సూసైడ్
ప్రేమ పేరుతో భారీగా డబ్బులు, బంగారం తీసుకొని అమ్మాయి మోసం చేసిందని, ఇప్పుడు మరో పెళ్లి చేసుకుంటుందంటూ ఆ యువకుడు సెల్ఫీ వీడియో తీసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

Young man selfie suicide : తూర్పుగోదావరి జిల్లా మాగంకొప్పిశెట్టివారి పాలెంలో విషాదం ఘటన జరిగింది. అమ్మాయి మోసం చేసిందంటూ ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ప్రేమ పేరుతో భారీగా డబ్బులు, బంగారం తీసుకొని అమ్మాయి మోసం చేసిందని, ఇప్పుడు మరో పెళ్లి చేసుకుంటుందంటూ ఆ యువకుడు సెల్ఫీ వీడియో తీసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
‘వీడియోలో ఉన్న అమ్మాయి.. నన్ను చాలా విధంగా మోసం చేసింది. అందుకే నేను చచ్చిపోతున్నా..నన్ను అన్ని విధాలుగా వాడుకుంది. డబ్బు, బంగారం, బట్టలు, ప్రతి విషయంలో నన్ను వాడుకుంది.
ఇప్పుడు నన్ను మోసం చేసి వెళ్లిపోతుంది. అందుకే నేను చచ్చి పోతున్నాను.., బాయ్ ఫ్రెండ్స్’ అంటూ సదరు యువకుడు సెల్ఫీ వీడియోలో పేర్కొన్నాడు. అమ్మాయి మోసం చేయంతో తీవ్ర మనస్తాపానికి గురైన యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు.
- Major: క్రష్, లవ్, ఫ్యామిలీ ఎమోషన్స్.. అన్నిటినీ మించి సైనిక పోరాటం!
- Young Man Harassing : సోషల్ మీడియాలో యువకుడు వేధింపులు.. ప.గో నుంచి కర్నూలుకు వచ్చి చెప్పుతో చితక్కొట్టిన యువతి
- Samantha : ప్రేమకు దూరంగా ఉండాలి అనుకుంటున్నా
- Young Man Run 350 KM : ఆర్మీ రిక్రూట్ మెంట్ పరీక్షలు జరపాలంటూ.. రాజస్థాన్ నుంచి ఢిల్లీకి పరుగెత్తుకొచ్చిన యువకుడు
- Girl Safe : తూర్పుగోదావరి జిల్లాలో అదృశ్యమైన యువతి ఆచూకీ లభ్యం.. 24 గంటల్లోనే ఛేదించిన పోలీసులు
1West Bengal: కుమారుడిని చెరువులో ముంచి చంపిన తండ్రి
2Garlic : ముఖ సౌందర్యానికి వెల్లుల్లితో!
3TTD : టీటీడీ గోడౌన్ లో చైర్మన్ సుబ్బారెడ్డి ఆకస్మిక తనిఖీలు..నాణ్యత లేని జీడిపప్పు సరఫరా కంపెనీ టెండర్ రద్దుకు ఆదేశాలు
4Aadhar Card: మీ ఆధార్ కార్డుకు ఎన్ని ఫోన్‌నెంబర్లు లింక్ అయి ఉన్నాయో ఇలా తెలుసుకోవచ్చు
5Kannada songs: కన్నడ పాటలకు డాన్స్.. పెళ్లి బృందంపై దాడి
6Uttar Pradesh : అనుమానం పెనుభూతం-77 ఏళ్ల వయస్సులో భార్యను హత్య చేసిన భర్త
7Nani: ‘అంటే.. సుందరానికీ’ ట్రైలర్ అప్డేట్ అప్పుడేనట!
8Bank Charges: ఎస్బీఐ హోమ్‌లోన్ రేటు పెంపు, వాహన ఇన్సూరెన్స్‌లో పెరుగుదల: జూన్‌లో కీలక మార్పులు
9Ukraine: డాన్‌బాస్‌లో రష్యా బలగాలను అడ్డుకుంటున్నాం: ఉక్రెయిన్
10IACS Integrated Programs : ఐఏసీఎస్ లో ఇంటిగ్రేటెడ్ ప్రొగ్రామ్ ల్లో ప్రవేశాలు
-
WhatsApp iPad Version : గుడ్‌న్యూస్.. ఐప్యాడ్ యూజర్ల కోసం కొత్త వాట్సాప్ వచ్చేస్తోంది..!
-
Infinix Note 12 : ఇండియాలో ఈరోజు నుంచే Infinix Note 12 ఫోన్ సేల్.. ధర ఎంతంటే.
-
Fire Broke Out : గ్రీన్ బావర్చి హోటల్ లో అగ్నిప్రమాదం..బిల్డింగ్ లో చిక్కుకున్న 20 మంది!
-
Texas School Shooter : అందుకు కారణాలున్నాయి.. నా కుమారుడుని క్షమించండి.. టెక్సాస్ షూటర్ తల్లి ఆవేదన!
-
Union Home Ministry : డ్రగ్స్ కేసులో ఆర్యన్ ఖాన్‌కు క్లీన్చిట్..సమీర్ వాంఖడేపై చర్యలకు కేంద్రం ఆదేశాలు
-
Southwest Monsoon : కేరళ వైపు పయనిస్తున్న నైరుతి రుతుపవనాలు
-
Cyber Criminals : లోన్ ఇప్పిస్తామని రూ.40,000 కాజేసిన సైబర్ నేరగాళ్లు
-
Jalli Keerthi : ఐఏఎస్ సేవకు అందరూ ఫిదా..వరదల్లో సర్వం కోల్పోయినవారికి అండగా తెలంగాణ ఆడబిడ్డ