Home » Author »chvmurthy
ద్రవిడ పితామహుడు, సంఘ సంస్కర్త..పెరియార్ రామసామి పై తాను చేసిన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పేది లేదని తలైవర్ రజనీ కాంత్ స్పష్టం చేశారు. నేను చేసిన వ్యాఖ్యలు నేను రాసుకున్నవి కాదని…. వాటిపై పత్రికల్లో కధనాలు కూడా వచ్చాయని, కావాలంటే వాటిని చూపిస్�
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ప్రాంతంలోని 29 గ్రామాల్లో మంగళవారం బంద్ కొనసాగుతోంది. అమరావతి జేఏసీ ఇచ్చిన పిలుపుతో 29 గ్రామాల్లోని వ్యాపారులు స్వఛ్ఛందంగా బంద్ లో పాల్గోంటున్నారు. బంద్ సందర్భంగా పోలీసులకు పూర్తి సహాయ నిరాకరణ చేయాలని నిర్ణ�
గుజరాత్ లోని సూరత్ టెక్స్ టైల్ మార్కెట్ లో మంగళవారం తెల్లవారుఝూమున భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. నగరంలోని రఘువీర్ టెక్స్ టైల్ మార్కెట్ లోని 10 అంతస్తుల భవనంలో మంటలు రాజుకున్నాయి. కొన్ని రోజుల క్రితం కూడా ఇదే మార్కెట్ లో అగ్ని ప్రమాదం సంభవి�
దేశవ్యాప్తంగా రిపబ్లిక్ డే వేడుకలకు సిధ్దమవుతున్నవేళ అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా భధ్రత కట్టుదిట్టం చేస్తున్నారు. అయినా కొన్ని చోట్ల సంఘ వ్యతిరేక శక్తులు అలజడి సృష్టించటానికి సిధ్దమవుతూనే ఉన్నాయి. మంగుళూరు ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో
తెలంగాణ రాష్ట్రంలో ప్రజల సాధక బాధకాలు తెలుసుకుని వాటిని ప్రభుత్వానికి సిఫారసు చేయాలని తద్వారా ప్రజలకు ఉపశమనం కలిగించాలని గవర్నర్ తమిళ్ సై సౌందర్ రాజన్ నిర్ణయించారు. రాజ్ భవన్ లోని దర్బార్ హాలులో నెలకోసారి ప్రజాదర్బార్ నిర్వహించి ప్రజల
ఏపీ రాజధాని అమరావతిని ప్రభుత్వం తరలిస్తే అది వైసీపీ వినాశం ప్రారంభమైనట్లేనని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అన్నారు. రాజధానిని తరవలించటం జరిగితే అది తాత్కాలికమే అని ఆయన అన్నారు. మంగళగిరి లోని జనసేన పార్టీ ఆఫీసులో ఆయన మాట్లాడుతూ…
షిర్డీ సాయిబాబా జన్మస్ధలంపై తలెత్తిన వివాదం సద్దు ముణిగింది. ఈ అంశంపై శివసేన వెనక్కితగ్గింది. ఇకముందు బాబా జన్మస్ధలంగా పత్రిని పేర్కోనేది లేదని, కొత్త వివాదం సృష్టించే ఉద్దేశ్యం తమకు లేదని… ఇక వివాదం ముగిసినట్టేనని ఆ పార్టీ నేత కమలా�
రాష్ట్రం మొత్తం అభివృధ్ది జరగాలనే సదుద్దేశ్యంతోనే సీఎం జగన్ 3 రాజధానులను ఏర్పాటు చేస్తున్నారని గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని చెప్పారు. కమ్మ సామాజిక వర్గాన్ని దెబ్బ తీయాలనే రాజధానిని విశాఖకు తరలిస్తున్నారనే కొందరి వాదనను ఆయన కొట్టిపారేశా
రాష్ట్ర విభజన తర్వాత 2014 లో ప్రజలు మాజీ సీఎం అయిన చంద్రబాబు నాయుడు కి అధికారం ఇచ్చి రాజధానిని ఎంపిక చేయమని ఆయన భుజ స్కందాలపై పెడితే ఆయన రియల్ ఎస్టేట్ వ్యాపారిలా వ్యవహరించారని ఎమ్మెల్యే అంబటి రాంబాబు ఆరోపించారు. అందరికీ కావల్సిన రాజధాని, అ�
కృష్ణా, గుంటూరు జిల్లాలకు చెందిన ప్రజాప్రతినిధులు జగన్ ను బెదిరించాలని చంద్రబాబు నాయుడు చెపుతున్నాడని గుడివాడ వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని చెప్పారు. అసెంబ్లీలో ఈరోజు రాజధానిపై జరిగిన చర్చలో ఆయన మాట్లాడుతూ…అమరావతిని రాజధానిలోనే �
తెలంగాణ రాష్ట్రంలో జనవరి 22న జరిగే పురపాలకసంఘాల ఎన్నికలకు ప్రచార గడువు జనవరి20, సోమవారం సాయంత్రం 5 గంటలకు ముగుస్తుందని రాష్ట్ర ఎన్నికల సంఘం తెలిపింది. గడువు ముగిసిన అనంతరం ఎలాంటి ప్రచారం చేయరాదని అన్ని రాజకీయ పార్టీలకు ఎన్నికల సంఘం ఆదేశాలు జా
ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సప్ వినియోగ దారులు ఆదివారం సాయంత్రం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. IOS , ఆండ్రాయిడ్ ఫోన్లలో వాట్సప్ డౌన్ అయ్యింది. యూజర్లు వీడియోలు, ఫొటోలు, స్టిక్కర్లు, GIF ఫైళ్లు లాంటివి ఫార్వర్ట్ చేసినా అవి అవతలివారికి చేరలేద
టెక్నాలజీ అభివృధ్ది చెందుతున్న ఈరోజుల్లో ప్రతి ఒక్కరూ స్మార్ట్ ఫోన్లోనే అన్ని వ్యవహారాలు చక్కబెట్టేస్తున్నారు. ఇంక ఇందులో ఉన్న ఫీచర్లు, యాప్ ల గురించి ఐతె చెప్పక్కర్లేదు. స్మార్ట్ ఫోన్లలో ఉండే ప్రముఖ ఇన్స్టంట్ మెసేజింగ్ యాప్ వాట�
మనం రోజు తినే ఆహార పదార్ధాలతో సాధారణ మెనూ ఎలా ఉంటుంది ? చపాతీ/పుల్కా, వైట్ రైస్, పప్పు, కూర, చెట్నీ, రోటి పచ్చడి, సాంబారు, రసం, పెరుగు, అప్పడం, ఇంకో వెరైటీ ఏదైనా ఉంటుంది. అదే హోటల్ కి వెళ్ళామనుకోండి ఆ హోటల్ యొక్క స్థాయిని బట్టి అక్కడు బఫే లో 14, 15 ఐటెమ�
ఉస్మానియూ యూనివర్సిటీ ప్రొఫెసర్, విరసం కార్యదర్శి చింతకింది కాశీం అరెస్టుపై దాఖలైన పిటీషన్ పై విచారణ ముగిసింది. హైకోర్టు చీఫ్ జస్టిస్ రాఘవేంద్రసింగ్ చౌహాన్ నివాసంలో ఆదివారం ఉదయం కాశీంను పోలీసులు హాజరుపరిచారు. అనంతరం ఈ పిటిషన్ప
అనుమతులు లేకుండా ర్యాలీ నిర్వహించి, కలెక్టర్ , డిప్యూటీ కలెక్టర్ల పై దురుసుగా ప్రవర్తించిన బీజేపీ నాయకుల చెంప చెళ్లు మనిపించారు మహిళా కలెక్టర్లు. వివరాల్లోకి వెళితే మధ్యప్రదేశ్ లోని రాజ్ గఢ్ లో అనుమతి లేకుండా బీజేపీ నాయకులు సీఏఏ క
ఏపీ శాసన సభ సమావేశాలు జనవరి 20, సోమవారం నుంచి జరుగనున్నాయి. రేపటి నుంచి జరిగే సమావేశాలను అడ్డుకుంటామని, అమరావతి పరిరక్షణ సమితి జేఏసీ వంటి కొన్నిసంస్ధలు, చేస్తున్న ప్రకటనలపై స్పీకర్ తమ్మినేని సీతారాం సీరియస్ అయ్యారు. చట్టసభలను ముట్టడ�
మహానగరాల్లో ఉంటూ…నిత్యం బిజీ లైఫ్ తో కాలం గడుపుతూ ఉద్యోగమో, వ్యాపారమో చేసుకునే వారికి అప్పుడప్పుడు ఈ కాంక్రీట్ జంగిల్ వదిలేసి ఏ పల్లెటూరుకో వెళ్లి అక్కడ కొన్నిరోజులు సరదాగా గడిపి కాస్త సేద తీరాలనిపిస్తూ ఉంటుంది. పట్టణాల్లో ఉండే ట్రా
పోర్న్ వీడియోలలో సబ్ టైటిల్స్ వేయక పోవటంతోవాటిని ఆస్వాదించలేక పోతున్నామని ఆరోపిస్తూ ఓ దివ్యాంగుడు కోర్టులో కేసు వేశాడు. ఇది తమ హక్కులను కాలరాయటమేనని అతను వితండ వాదనకు దిగాడు. పోర్న్ సైట్ల్ నిర్వాకంతో వీడియోలను ఆస్వాదించలేక పోతున్నామ�
రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ కు రాజకీయాలతో ఎలాంటి సంబంధం లేదని సంస్ధ చీఫ్ మోహన్ భగవత్ అన్నారు. ఉత్తర ప్రదేశ్ లోని మొరాదాబాద్ లో నాలుగు రోజులపాటు జరిగిన స్వయం సేవకుల ముగింపు శిక్షణా శిబిరంలో మాట్లాడుతూ ఆయన ఆర్ఎస్ఎస్ దేశంలో నైతిక, సాంస్కృత�