Home » Author »Guntupalli Ramakrishna
వాము గింజలను మధుమేహ రోగులు క్రమం తప్పకుండా తీసుకోవటం చాలా మంచిది. ఎందుకంటే అవి రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను స్థిరీకరిస్తాయి. కూరలు, రోటీలు , భోజనం తర్వాత తీసుకోవచ్చు. భోజనంలో వాము గింజలు జోడించడం వల్ల రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు పెరగకుండా నిరోధ
ఆకు కూరలలో పొటాషియం అధికంగా ఉంటుంది, ఇది సోడియం ప్రభావాలను ఎదుర్కోవడం ద్వారా రక్తపోటును తగ్గిస్తుంది. టమోటాలు, బంగాళదుంపలు, బీట్రూట్, చిలగడదుంపలు, పుట్టగొడుగులు , వెల్లుల్లి వంటి కూరగాయలు రక్తపోటును తగ్గించటంలో దోహదపడతాయి.
శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో వెల్లుల్లి నీరు తోడ్పడుతుంది. వెల్లుల్లి నీరు అధిక కొలెస్ట్రాల్ ఉన్న వ్యక్తులలో మొత్తం కొలెస్ట్రాల్ స్థాయిలను, అలాగే LDL కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి.
ప్రస్తుతం ఖరీఫ్ లో జూన్ 15 నుండి జులై 15 వరకు మినుము విత్తేందుకు అనువైన సమయం. మురుగునీరు పోని నేలలు, చౌడునేలలు తప్పా, తేమను పట్టి ఉంచే అన్ని రకాల భూముల్లో సాగుచేయవచ్చు. ఎకరాకు 6 నుండి 8 కిలోల విత్తనం సరిపోతుంది.
శాస్త్ర సాంకేతికతలోని ప్రగతి, పండ్లతోటల సాగులో విప్లవాత్మక మార్పులకు నాంది పలుకుతోంది. ఒక మొక్కకు బదులు నాలుగు మొక్కలు నాటుతూ, 4 టన్నుల దిగుబడి వచ్చే చోట నాలుగింతల ఫలసాయం పొందే వీలుంటే... ఇంకేముంది. జామ సాగు ఇందుకు మార్గం సుగమం చేస్తున్నాయి .
ప్రస్థుతం నీరు నిల్వవున్న భూముల్లోను, మురుగునీటి పారుదల సదుపాయం లేని పొలాల్లో చీడపీడల ఉధృతి అధికంగా కనిపిస్తోంది. ముఖ్యంగా పాముపొడ తెగులు, పొట్టకుళ్లు తెగుళ్ల నివారణ పట్ల రైతులు అప్రమత్తంగా వుండాలని సూచిస్తున్నారు నెల్లూరు వరి పరిశోధనా �
రాత పరీక్ష, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా తుది ఎంపిక చేస్తారు. ఎంపికైన వారికి నెలకు రూ.35,400ల నుంచి రూ.1,12,400ల వరకు జీతంతోపాటు ఇతర అలవెన్సులు చెల్లిస్తారు. ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
నారింజలో మంచి మొత్తంలో కాల్షియం ఉంటుంది. 100 గ్రాముల నారింజలో 40 mg కాల్షియం ఉంటుంది. దీనిని క్రమం తప్పకుండా తినడం వల్ల కాల్షియం లోపాన్ని అధిగమించవచ్చు. దీనిలో విటమిన్ సి కూడా ఉంటుంది, ఇది కాల్షియం శోషణను పెంచుతుంది. ఎముకలను బలోపేతం చేయడానికి సహా
రక్తపోటు అనేది రక్త నాళాల గోడలపై రక్తం యొక్క శక్తి అధికంగా ఉండటాన్ని సూచిస్తుంది. అధిక రక్తపోటు విషయంలో, రక్తాన్ని పంప్ చేయడానికి అవసరమైన శక్తి సాధారణమైనదిగా పరిగణించబడే దానికంటే ఎక్కువగా ఉంటుంది. అధిక రక్తపోటు కలిగి ఉండటం అంటే, శరీరం మొత్�
HIV/AIDSకి వ్యతిరేకంగా ప్రపంచ పోరాటంలో ప్రపంచ AIDS టీకా దినోత్సవం కీలకమైనది. హెచ్ఐవి నివారణ ,చికిత్సలో పెద్ద పురోగతి సాధించినప్పటికీ, యాంటీరెట్రోవైరల్ థెరపీ (ART)లో వచ్చిన పురోగతితో, హెచ్ఐవితో బాధపడుతున్న వ్యక్తులు ఎక్కువ కాలం , మెరుగైన జీవితాలను జ
శరీర ఉష్ణోగ్రతను తగ్గించటమేకాకుండా ధ్యానం వల్ల రక్త ప్రవాహం మెరుగవుతుంది. దీంతో శరీరం చల్లగా ఉండటానికి సహాయపడుతుంది. ధ్యానం చేయడం వల్ల ఆక్సిజనేటేడ్ రక్తాన్ని పెంచవచ్చు. తద్వారా శరీరాన్ని చల్లగా ఉంచుకోవచ్చు. ధ్యానం వాపును తగ్గించడానికి , మ
విశాఖపట్నం జిల్లాలోని తూర్పుకనుమల్లో... అరకు, పాడేరు ఏజన్సీ ప్రాంతాలు కాఫీ సాగుకు అనుకూలంగా వుండటంతో 1960వ దశకం నుంచి గిరిజనులు కాఫీని సాగుచేస్తున్నారు. కానీ ఇటీవలి కాలంలో ఇక్కడపండే కాఫీకి వాణిజ్య విలువ పెరగటంతో రైతులు సాగుపట్ల అధిక ఆసక్తిచూ�
వేసవిలో కూరగాయల ధరలు పెరిగే అవకాశం ఎక్కువగా ఉన్నందున, రైతులు తమకు లభించే పరిమితి వనరులతో సరైన యాజమాన్య పద్ధతులు చేపట్టి కూరగాయలు పండించినట్లయితే రైతులు మంచి దిగుబడులను పొందవచ్చు.
ఈ కోవలోనే కృష్ణా జిల్లా, రెడ్డిగూడెం మండలం, కూనపరాజు పర్వ గ్రామానికి చెందిన రైతు చల్లా రాధాకృష్ణ ప్రయోగాత్మకంగా 30 ఎకరాల్లో సాగుచేశారు. ప్రస్తుతం క్రాసింగ్ దశలో ఉంది. అయితే హైబ్రిడ్ పొద్దుతిరుగుడు విత్తనోత్పత్తిలో ఆడ, మగ వరసలను సంకర పరిచే వి�
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు పోస్టును బట్టి ఇంటర్, డిప్లొమా, డిగ్రీ, పీజీ, డీఈడీ, బీఈడీ, ఎంఈడీ, పీజీ డిప్లొమా, ఎంఫిల్, పీహెచ్డీ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణులై ఉండాలి. దీంతోపాటు సంబంధిత పనిలో అనుభవం కలిగి ఉండాలి.
పప్పు చాలా మంది ఫేవర్ ఆహారం. ఇష్టంగా తింటారు. పప్పులో మాంసకృత్తులు, ఫైబర్ అధికంగా ఉంటాయి. ఇది కండరాల నిర్మాణానికి, శక్తిని అందించటానికి తోడ్పడుతుంది. ఇది విటమిన్లు , మినరల్స్‌తో నిండి ఉండటం వల్ల 50 ఏళ్లు పైబడిన పురుషులకు అద్భుతమైన ఎంపికగా చెప�
కొబ్బరి నీళ్లలో పొటాషియం పుష్కలంగా ఉంటుంది. ఇది రక్తపోటును తగ్గించడంలో సహాయపడుతుంది. ఎలక్ట్రోలైట్లతో నిండిన ఈ సహజ పానీయం మూత్రపిండాలు శరీరం నుండి అధిక సోడియం స్థాయిలను బయటకు పంపటంలో సహాయపడుతుంది. రక్తపోటును తగ్గించడానికి ఇది అవసరమౌతుంది
వాస్తవానికి నాన్-షుగర్ స్వీటెనర్లను (NSS) వినియోగించటం వల్ల టైప్ 2 మధుమేహం, హృదయ సంబంధ వ్యాధులు కలిగించి పెద్దలలో మరణాల ప్రమాదాన్ని పెంచుతున్నట్లు అధ్యయనంలో కనుగొన్నారు. డైట్ కోక్ వంటి వాటిని తీసుకోకపోవటమే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. చ�
ప్రపంచ హైపర్‌టెన్షన్ డే ప్రాముఖ్యత: రక్తపోటును ఖచ్చితంగా నిర్ధారించుకోండి, దానిని నియంత్రించండి, ఎక్కువ కాలం జీవించండి అన్న నినాధంతో ఈ ఏడాది ప్రపంచ హైపర్‌టెన్షన్ డే ప్రజల్లో హైపర్‌టెన్షన్‌పై అవగాహన కల్పించనుంది. హైపర్‌టెన్షన్‌ను క్రమం త
పెసర వర్షాధారపు పంట. కాని వర్షాభావ పరిస్థితులేర్పడినప్పుడు ఒకటి, రెండు నీటి తడులు ఇస్తే మంచి దిగుబడులు పొందవచ్చు. పెసరకు 25 నుండి30 రోజుల దశలో ఒకసారి, 45 నుండి 50 రోజుల దశలో మరోసారి తేలిక పాటి తడులు ఇవ్వాలి. పూత దశలో నీటితడులు ఇవ్వకూడదు.