Home » Author »Lakshmi 10tv
సల్మాన్ ఖాన్ తమ్ముడు అర్బాజ్ ఖాన్ పెళ్లి పీటలెక్కుతున్నారు. మేకప్ ఆర్టిస్ట్ షురా ఖాన్‌తో డిసెంబర్ 24 న అర్బాజ్ వివాహం జరగనుంది.
కరోనా కొత్త వేరియంట్ విజృంభిస్తోంది. పరిస్థితి ఆందోళనకరంగా మారకముందే చర్యలు చేపట్టాలని కేంద్రం రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేసింది. కొత్త వేరియంట్‌ను తేలికగా తీసుకోవద్దని నిపుణులు సైతం హెచ్చరిస్తున్నారు.
ఇటీవల కాలంలో అనేకమంది ప్రముఖుల చిన్ననాటి ఫోటోలు ఇంటర్నెట్ లో వైరల్ అవుతున్నాయి. ఇక్కడ ఫోటోలో కనిపిస్తున్న ప్రముఖ సినీ నటి ఎవరో పోల్చుకోగలరా?
రోడ్లపై అడ్డం వచ్చిన చెట్లను అధికారులు నరికిస్తుంటే చూస్తూ పోయేవారే కానీ ఆపేవారు ఉండరు. కానీ ఓ బాలుడు మాత్రం చూస్తూ ఊరుకోలేదు. మరి ఏం చేశాడో చదవండి.
ఢిల్లీలో సమావేశం కానున్న ఇండియా కూటమి
ఈ ఏడాది చివరి రోజు చాలా ప్రత్యేకంగా చెబుతున్నారు. శుభసూచకంగా కూడా భావిస్తున్నారు. ఇంతకీ 12/31/23 ప్రత్యేకత ఏంటి? చదవండి.
జీవితంలో విజయం సాధించిన వ్యక్తుల్ని చూస్తుంటాం. వారందరిలో 6 హాబీలు ఖచ్చితంగా మనకి కనిపిస్తాయి. అవే వారిని విజయపథంవైపు నడిపించాయి. సక్సెస్ సాధించాలంటే అసలు ఏం కావాలి?
శీతాకాలంలో చురుగ్గా అనిపించరు. లైఫ్ స్టైల్ కష్టంగా మారుతుంది. రోజువారి పనులు ఉత్సాహంగా ముందుకి వెళ్లవు. ఈ బద్ధకం అనే బ్యాడ్ హ్యాబిట్‌ని వదిలేసి హెల్దీ లైఫ్ స్టైల్ కొనసాగించాలంటే ఏం చేయాలి?
భూకంపంతో వణుకుతున్న చైనా
MLAలకు సీఎం జగన్ షాక్..వచ్చే ఎన్నికల్లో ఆ ఐదుగురికి నో టికెట్
దేశంలో మళ్లీ కంగారు పెడుతున్న కరోనా
మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియమ్‌లో రణ్వీర్ సింగ్ రెండు మైనపు విగ్రహాలను ఏర్పాటు చేశారు. ఆ రెండిటితో రణ్ వీర్ ఫోటోలకు ఫోజులు ఇచ్చారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ ఫోటోలో అసలు రణ్ వీర్ ఎవరు? కనిపెట్టండి.
బుల్ రైడర్ పేరుతో సోషల్ మీడియాలో ఓ వ్యక్తి హల్చల్ చేస్తుంటాడు. ఎద్దుతో స్వారీ చేస్తూ చాలాచోట్ల కనిపిస్తుంటాడు. తాజాగా ఢిల్లీ రోడ్లపై కనిపించిన అతనిని చూసి నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేసారు.
కుక్కల కోసం వేలు, లక్షల రూపాయలు ఖర్చుపెట్టే వారిని చూసి ఉంటాం. కానీ కోట్లాది రూపాయలు ఖర్చుపెట్టి లగ్జరీ సౌకర్యాలు అందించేవారిని మీరు ఎప్పుడైనా చూసారా? ఓ ఖరీదైన శునకం.. దాని యజమాని గురించి చదవండి.
బాలీవుడ్ నటి అలియా భట్ ఓ పెళ్లి వేడుకలో ఎల్లో చీరలో మెరిసిపోయారు. ప్రత్యేకమైన హెయిర్ స్టైల్‌తో ఆకట్టుకున్నారు. ఆ వేడుక కోసం అలియా ధరించిన పసుపు రంగు చీర ఖరీదెంతో తెలుసా?
సోషల్ మీడియా..మొబైల్ ఫోన్ నుండి విరామం తీసుకుంటున్నా అంటూ ఓ స్టార్ డైరెక్టర్ పెట్టిన ట్వీట్ సంచలనంగా మారింది. ఎవరా డైరెక్టర్.. కారణం ఏంటి?
ముందుంది ముసళ్ల పండగ - శ్రీధర్ రెడ్డి
ఈ ఫోటోలో ఉన్నది ప్రముఖ నటి కూతురు. ఇటీవల స్టేజ్‌పై ప్రదర్శన ఇస్తూ అందర్నీ ఆకట్టుకుంది. ఆమె ఎవరో కనిపెట్టగలరా?
2024 జనవరి 22 న అయోధ్య రామ మందిర ప్రారంభానికి హాజరుకావాల్సిందిగా పలువురు సినీ ప్రముఖులకు ఆహ్వానాలు అందాయి. వీరిలో బాలీవుడ్, టాలీవుడ్‌తో పాటు పలు ఇండస్ట్రీలకు చెందిన ప్రముఖులు ఉన్నారు.
ఢిల్లీ మెట్రో స్టేషన్లో ప్రమాదం జరిగింది. ట్రైన్ తలుపుల మధ్య చీర ఇరుక్కుపోయి మహిళ మృతి చెందింది. నాంగ్లోయ్ నుంచి మోహన్ నగర్ వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది.