Home » Author »Lakshmi 10tv
ఎయిర్ ఇండియా ఫ్లైట్‌లో ఓవర్ హెడ్ బిన్స్ నుండి నీరు లీక్ అవడంతో ప్రయాణికులు ఆందోళన చెందారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు కారణమేమై ఉంటుందని చర్చలు జరిపారు.
ఇటీవల కాలంలో రకరకాల వెడ్డింగ్ థీమ్స్ వైరల్ అవుతున్నాయి. తాజాగా ఓ జంట పెళ్లిలో ఎంచుకున్న వెడ్డింగ్ థీమ్ మాత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇంతకీ ఆ థీమ్ ఏంటి? చదవండి.
యువ ఓటర్లకు పెద్దాయన విజ్ఞప్తి
ఓటు వేయని వాళ్లు దేశద్రోహులు: తేజ
గోపూజ చేసి ఓటు వేసిన రేవంత్ రెడ్డి
న్యూ హ్యాంప్ షైర్ లో శానిటరీ కార్మికులు 2 గంటలపాటు 20 టన్నుల చెత్తను తవ్వడం మొదలుపెట్టారు. ఇంతకీ వారి వెతుకులాట దేనికోసం.. అంటే..
తెలంగాణ ఎన్నికల్లో కామారెడ్డి నియోజకవర్గం కేంద్ర బిందువుగా మారింది. సీఎం కేసీఆర్, రేవంత్ రెడ్డి ఈ నియోజకవర్గం నుండి తలపడుతుండటంతో ఇప్పుడు అందరి దృష్టి ఇటువైపే ఉంది. ఇక ఇక్కడ కొన్ని పోలింగ్ కేంద్రాలు కల్యాణ మండపాలను తలపిస్తున్నాయి.
నటుడు, డీఎండీకే అధినేత విజయ్ కాంత్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఆందోళన పడవద్దని విజయ్ కాంత్ సతీమణి సెల్ఫీ వీడియో రిలీజ్ చేశారు.
అనసూయ భరద్వాజ్ సోషల్ మీడియాలో ఏది షేర్ చేసినా పెద్ద వార్త అవుతుంది. లేటెస్ట్గా తలకిందులుగా ఆసనాలు వేస్తూ షేర్ చేసిన ఫోటో వైరల్ అవుతోంది. సోషల్ మీడియాలో దీనిపై చర్చ జరుగుతోంది.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు తమ ఓటుతో భవిష్యత్తును నిర్ణయించబోతున్నారు. సినీ ప్రముఖులు ఓటు హక్కు వినియోగించుకోబోతున్న పోలింగ్ బూత్ వివరాల జాబితా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
హీరో నితిన్‌కు ఓ స్టార్ క్రికెటర్ బహుమతిని పంపారు. ఆ సర్ప్రైజ్ గిఫ్ట్‌కు సంబరపడిపోయిన నితిన్ ఆ క్రికెటర్‌కు థ్యాంక్స్ చెబుతూ సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు.
ఓటు హక్కు వినియోగించుకోవడానికి సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు ఊరి బాట పడుతున్నారు. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ 'గేమ్ ఛేంజర్' షూటింగ్ నుంచి బ్రేక్ తీసుకుని ఓటు వేయడం కోసం హైదరాబాద్‌కు బయలుదేరారు.
యూఎస్‌లో భారతీయ కుటుంబం హత్యకు గురి కావడం సంచలనం రేపింది. కుటుంబ సభ్యుడైన భారతీయ విద్యార్ధి ఈ ఘాతుకానికి పాల్పడ్డాడని పోలీసులు అరెస్టు చేశారు.
ఫిష్ పెడిక్యూర్ గురించి చాలామందికి తెలుసు. పాదాల అందం కోసం తీసుకునే ఈ చికిత్స వెనుక మంచి గుణాలు ఎలా ఉన్నాయో.. ప్రమాదకర అంశాలు కూడా చాలా ఉన్నాయి. అవేంటో చదవండి.
హీరోగా, విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా శ్రీకాంత్ ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. సెకండ్ ఇన్నింగ్స్‌లో కూడా వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు. తాజాగా మీడియాతో మాట్లాడిన శ్రీకాంత్ ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నారు.
తెలంగాణలో కీలకం కానున్న మహిళా ఓటర్లు
పోలింగ్ ఏర్పాట్లలో ఈసీ ఫుల్ బిజీ
ఎన్నికల బరిలో 2,290 మంది అభ్యర్థులు
ఓటు వేసిన ప్రతి ఒక్కరి ఎడమచేతి చూపుడు వేలుపై సిరా చుక్క పెడతారు. అయితే కొన్నిరోజుల వరకు చెరిగిపోని ఆ సిరా ఎక్కడ తయావుతుంది? దాని చరిత్ర ఏంటో మీకు తెలుసా?
హైదరాబాద్‌కు డిస్నీ లాండ్ తీసుకురండి.. అంటూ ఓ చిన్నారి చేసిన రిక్వెస్ట్ మంత్రి కేటీఆర్‌ను ఆకట్టుకుంది. అప్పుడు ఆయన ఏం సమాధానం చెప్పారంటే?