Home » Author »madhu
వేళ్లకు ఉంగరాలను తొడుక్కొనే బదులుగా...వారు డిజిటల్ ఉంగరాలను NFT రూపంలో మార్చుకోవడం విశేషం.
అలియా భట్, అక్షయ్ కుమార్ లకు కరోనా పాజిటివ్ రాగా..మరో ఇద్దరు కోవిడ్ బారిన పడ్డారు. నటి భూమి పడ్నేకర్ పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. అదే విధంగా నటుడు విక్కీ కౌశల్ కూడా కరోనా వైరస్ బారిన పడ్డారు.
ఓ వ్యక్తి తీసుకొచ్చిన లంచ్ బాక్స్ చూస్తే..కన్నీళ్లు ఆగవు. ఇతనికి సంబంధించిన ఫొటో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. దీనిని చూసిన వారంతా పాపం..అంటున్నారు.
గుజరాత్ లోని రాజ్ కోట్ నగరంలో ఓ బంగారం వ్యాపారుల సంఘం వినూత్న ఆలోచనతో ముందుకు వచ్చింది...
తెలంగాణలో ఎండలు దంచికొడుతున్నాయి. ఎండల ధాటికి బయటికి వెళ్లాలంటే ప్రజలు వణికిపోతున్నారు. ఏప్రిల్ మొదటి వారంలోనే ఇలా ఉంటే రానున్న రోజుల్లో ఎండలు ఏ విధంగా ఉంటాయోనని భయపడిపోతున్నారు.
తెలంగాణలో కరోనా గేర్లు మార్చి ఊపందుకుంటోంది. రోజురోజుకు పాజిటివ్ కేసుల సంఖ్య భారీగా పెరిగిపోతున్నాయి.
కర్నాటక డ్రగ్స్ కేసు.. రోజుకో మలుపు తిరుగుతోంది. కేసులో సంచలన విషయాలు బయట పడుతున్నాయి.
గులాబీ నేతలకు ఈ ఏడాది భారీగా పదవులు దక్కనున్నాయి. రాబోయే రెండు నెలల్లో ఏడుగురు శాసనమండలి సభ్యుల పదవీ కాలం పూర్తి కానుంది.
తెలంగాణలోని రజకులు, నాయీ బ్రాహ్మణులకు గుడ్‌న్యూస్ చెప్పారు సీఎం కేసీఆర్. అన్ని సెలూన్ షాపులు, లాండ్రీ షాపులు, దోభీఘాట్లకు నెలకు 250 యూనిట్ల విద్యుత్‌ను ఉచితంగా ఇవ్వాలని నిర్ణయించింది తెలంగాణ ప్రభుత్వం.
నాగార్జున సాగర్ ఉప ఎన్నిక ప్రచారంలో అభ్యర్థులు దూసుకపోతున్నారు. ప్రధాన పార్టీలు కాంగ్రెస్, టీఆర్ఎస్, బీజేపీ అభ్యర్థులు విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. తమను గెలిపించాలని ఓటర్లను అభ్యర్థిస్తున్నారు.
కొడుక్కి పాలపొడి విషయంలో భార్య, భర్తలిద్దరూ ఘర్షణ పడ్డారు. ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.
పెళ్లిళ్లు, బర్త్ డేలు, ఇతర వేడుకలు నిర్వహిస్తున్నారు. ఒకవేళ నిర్వహించినా..తక్కువ సంఖ్యలో జనాలు హాజరు కావాలని చెప్పినా..డోంట్ కేర్ అంటున్నారు.
ఆ లోగో ఉంటే..తాను జెర్సీని ధరించలేనని, వెంటనే దానిని తీసివేయాలని ఇంగ్లండ్ ఆల్ రౌండర్ మొయిన్ ఆలీ కోరారు. దీంతో చెన్నై సూపర్ కింగ్స్ టీమ్ ఆ లోగోను తొలగించింది.
బిగ్ బాస్ రియాల్టీ షోలో ఉన్న సొహైల్ అందరికీ గుర్తుండే ఉంటుంది. ఇతనికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ రచ్చ రచ్చ చేస్తోంది.
ఆర్టీసీ ఉద్యోగులకు చిల్లర రూపంలో జీతాలు ఇస్తుండడం చర్చనీయాంశమైంది. కరెన్సీ నోట్ల వినియోగంమే జోరుగా సాగుతున్న క్రమంలో..ఉన్నతాధికారులు ఈ విధంగా చేయడం హాట్ టాపిక్ అయ్యింది.
నాసాకు చెందిన ఇన్ జెన్యూయిటీ మినీ హెలికాప్టర్ మార్స్ పై దిగింది. ఫిబ్రవరి 18వ తేదీన మార్స్ పై ల్యాండ్ అయిన..పర్సీవరెన్స్ రోవర్ కిందిభాగంలో ఈ మినీ హెలికాప్టర్ ను ఫిక్స్ చేశారు.
క్రికెట్ లో ఎక్స్ పర్టా ? అయితే..ఇది అవుటో కాదో చెప్పండి అంటూ నెట్టింట పోస్టు తెగ వైరల్ అవుతోంది. అసలు అతను ఎలా అవుట్ అవుతాడు అంటూ ప్రశ్నిస్తున్నారు.
డీఎంకే అధికారంలోకి రావాలని కోరుతూ..గురవయ్య అనే డీఎంకే కార్యకర్త తన ఎడమ చేతి వేలిని కోసేసుకున్నాడు.
కమల్ కూతురు అక్షర..చేదోడువాదోడుగా నిలుస్తోంది. సినీ నటి సుహాసిని..ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు.
మమత బెనర్జీకి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది...