Home » Author »Mahesh
కరోనావైరస్ డ్యూటీలో ఉన్న పోలీసునంటూ వీరంగం చేయడమే కాకుండా పాల ప్యాకెట్ కోసం బయటికొచ్చిన వ్యక్తిని చితకబాదాడో వ్యక్తి. అతనికి తోడుగా మరో వ్యక్తి చేరడంతో ఇద్దరి చేతిలో చావుదెబ్బలు తిన్నాడు. ఈ ఘటన అహ్మదాబాద్ లోని నరోడా ప్రాంతంలో జరిగింది. బా�
గుజరాత్, మహారాష్ట్ర, పశ్చిమబెంగాల్ కరోనా హాట్ స్పాట్లుగా మారిపోయాయని నిపుణులు అంటున్నారు. శుక్రవారం నీతి అయోగ్ సభ్యుడు మెడికల్ మేనేజ్మెంట్పై ఓ కమిటీని ఏర్పాటు చేసినట్లు తెలిపి కీలక విషయాలు చెప్పారు. లాక్డౌన్ కారణంగా కరోనా వ్యాప్తి నియ�
అస్సాంలోని ధెమాజీ జిల్లాలో ఓ యువతి దేశీవాలీ పడవలో ఓ బాబుకు జన్మనిచ్చింది. COVID-19 లాక్డౌన్ కారణంగా ట్రాన్స్ పోర్ట్ లేకుండాపోయింది. దీంతో ఉదయ్‌పూర్ మేచకీ ప్రాంతం నుంచి గర్భిణీని తీసుకుని బయల్దేరారు. ఆ సమయానికి పక్కనే ఉన్న పఖోరిగిరీ సపోరా ప్రాం
ముంబై నుంచి అలహాబాద్ వెళ్లడానికి ఎటువంటి అనుమతులు లేకుండానే చేరుకున్నాడు ఓ వ్యక్తి. 25 టన్నుల ఉల్లిపాయలు కొనుక్కుని రోడ్డెక్కాడు. అలహాబాద్ పరిసర ప్రాంతాల్లో ఉన్న గ్రామానికి చేరుకోవడానికి ప్రేమ్ మూర్తి పాండే కొత్తగా ఆలోచించాడు. ముంబై ఎయిర్
మహారాష్ట్రలోని పాల్ ఘర్ వద్ద ఇద్దరు సాధువులపై దాడి చేసి హత్య చేసిన ఘటన మరువక ముందే ఊత్తర ప్రదేశ్ లోని బులంద్ షహర్ లోని శివాలయంలో ఇద్దరు సాధువులు హత్యకు గురైన ఘటన కలకలం రేపుతోంది. ఉత్తర ప్రదేశ్ లోని బులంద్ షహర్ జిల్లాలో ఇద్దరు సాధువుల మృ�
తాగుబోతు భర్త పెట్టే కష్టాలతో ఒక వివాహిత మహిళ వేరొకరితో బంధం ఏర్పరుచుకుంది. తన వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్న భర్తను, ప్రియుడితో కలిసి హత్య చేయించింది. ఆ హత్యను రోడ్డు ప్రమాదంగా చిత్రికరించాలని చూసింది. కానీ పోలీసుల విచారణలో ఆమె చేసిన ప్ర
వెస్ట్ బెంగాల్ లోని ఖరగ్ పూర్ ఐఐటీలో విషాదం చోటు చేసుకుంది. తెలుగు విద్యార్థి, రీసెర్చ్ స్కాలర్ కొండలరావు (28) ఆత్యహత్య చేసుకున్నాడు. ఆదివారం(ఏప్రిల్ 26,2020) రాత్రి ఉరేసుకున్నాడు. సోమవారం(ఏప్రిల్ 27,2020) హాస్టల్ లోని తన గది తలుపులను కొండలరావు ఎంతకీ తెర
కరోనా వైరస్ నివారణ జాగ్రత్తలు పాటించ లేదని, మాస్క్ వేసుకోలేదనే కారణంతో సెంట్రల్ రిజర్వ్ పోలీసు ఫోర్సు(సీఆర్పీఎఫ్) కి చెందిన జవాన్ ని కర్నాటక పోలీసులు అదుపులోకి తీసుకోవడం, చేతులకు సంకెళ్లు వేసి పోలీస్ స్టేషన్ లో నేలపై కూర్చోబెట్టడం దుమ�
కరోనా వైరస్ సోకిన యువతి ఫోటోను తన వాట్సప్ స్టేటస్ గా పెట్టుకున్న యువకుడిని పోలీసులు అరెస్టు చేశారు. కరోనా రోగుల పట్ల గోప్యత పాటించాలని వారి వివరాలు ఫోటోలు ప్రచురించవద్దని, ప్రచారం చేయవద్దని, ప్రభుత్వం ఎంత చెపుతున్నా ఎవరూ పట్టించ
భారతీయ బ్యాంకులను మోసం చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న టాప్ 50 ఉద్దేశపూర్వక ఎగవేతదారుల లిస్ట్ ను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) విడుదల చేసిన నేపథ్యంలో మోడీ సర్కార్ పై కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు గుప్పించారు. అధికార పార్టీ స్నే�
మహారాష్ట్ర సీఎం పదవిని ఉద్దవ్ ఠాక్రే కోల్పోనున్నాడా?మహారాష్ట్ర కొత్త సీఎంగా ఆదిత్య ఠాక్రే ప్రమాణస్వీకారం చేయబోతున్నారా?మహా వికాస్ అఘాడి ప్రభుత్వాన్ని నడిపించే వ్యక్తి ఎవరు అంటూ ఇప్పుడు సోషల్ మీడియాలో నెటిజన్లు పెద్ద ఎత్తున సందేహాలను వ్�
ఏపీలో కరోనా వైరస్ నివారణ చర్యలపై సీఎం జగన్ మంగళవారం(ఏప్రిల్ 28,2020) సమీక్ష నిర్వహించారు. మంత్రి మోపిదేవి, సీఎస్ నీలం సాహ్ని, డీజీపీ గౌతంసవాంగ్ హాజరయ్యారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వైద్య, ఆరోగ్యశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి వివ�
దేశవ్యాప్తంగా లాక్ డౌన్ అమలవుతుంటే పశ్చిమ బెంగాల్ లో ఒక బీజేపీ ఎంపీ రోడ్డు మీద బైఠాయించారు. తన సొంత నియోజక వర్గంలో ప్రజలకు సేవ చేసేందుకు పోలీసులు అనుమతించటం లేదని ఆరోపిస్తూ ఆయన ఈ నిరసన తెలిపారు. పశ్చిమ బెంగాల్ లోని దక్షిణ్ దీనాజ్ పూర్ లోక�
ఏపీ రాజకీయాల్లో కరోనా వైరస్ మంటలు పుట్టిస్తోంది. అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం రాజేసింది. కరోనా వైరస్ గురించి ఏపీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలపై మాజీ సీఎం, టీడీపీ చీఫ్ చంద్రబాబు తీవ్రంగా రియాక్ట్ అయ్యారు. ఇక కరోనాతో కలిసి జీవించాలన�
కరోనావైరస్ సంక్షోభం మధ్య సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) దేశవ్యాప్తంగా పరీక్షలు నిర్వహించలేకపోవడంతో….ఇంటర్నల్ ఎగ్జామ్స్ ఆధారంగా 10,12వ తరగతి విద్యార్ధులను పాస్ చేయాలని ఢిల్లీ సర్కార్ కేంద్రప్రభుత్వాన్ని కోరింది. అంతేకాకుండా అన
ఏపీలో టెన్త్ పరీక్షల నిర్వహణపై రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ కీలక ప్రకటన చేశారు. ఏపీలో లాక్ డౌన్ ముగిసిన తర్వాత టెన్త్ పరీక్షలు నిర్వహిస్తామన్నారు. లాక్ డౌన్ ముగిసిన తర్వాత రెండు వారాల సమయం ఇచ్చి పరీక్షలు పెడతామన్నారు. త్వరలోనే �
ఏపీ సీఎం జగన్ మరో ప్రతిష్టాత్మక పథకానికి శ్రీకారం చుట్టారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో.. మంగళవారం(ఏప్రిల్ 28,2020) ‘జగనన్న విద్యా దీవెన’ పథకాన్ని సీఎం జగన్ ప్రారంభించారు. పలు జిల్లాల విద్యార్థులు, వారి తల్లిదండ్రులతో సీఎం వీడియో కాన్ఫర
టీమిండియా మాజీ కెప్టెన్, వికెట్ కీపర్ మహేంద్ర సింగ్ ధోనీ కీపింగ్ బాధ్యతలు తీసుకోవడం అంత సులువేం కాదని అంటున్నాడు కేఎల్ రాహుల్. అభిమానుల నుంచి ధోనీ స్థాయి అంచనాలు తట్టుకుని వికెట్ కీపింగ్ లో రాణించాలి.పరిమిత ఓవర్ల ఫార్మాట్లో చాలా కష్టంతో కూ�
క్రికెట్ లో బాల్ టాంపరింగ్ తీవ్రమైన నేరం. బాల్ టాంపరింగ్ చేస్తూ దొరికితే కఠినంగా శిక్షిస్తారు. బాల్ టాంపరింగ్ చేస్తూ దొరికిన కొందరు తమ కెరీర్ ను కోల్పోయారు. సరిగ్గా రెండేళ్ల క్రితం ఆస్ట్రేలియా క్రికెటర్లు స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్ బ�
బంగారం అంటే మనకో సెంటిమెంట్.. పసిడి అంటే మనకో శుభసూచకం.. మరి అక్షయ తృతీయ రోజున గోల్డ్ కొనేదెలా.. దేశవ్యాప్తంగా అన్నీ బంద్ కావడంతో చాలామంది శుభదినంగా భావించే అక్షయ తృతీయ రోజున పసిడి కొనుగోలు చేయలేని పరిస్థితి నెలకొంది.. ఐతే దీనికోసమే జ్యువెలరీ �