Home » Author »Mahesh
భారతదేశంలో కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. దేశంలో అన్ని రాష్ట్రాల్లో కంటే ఒక్క ముంబైలోనే కరోనా కేసుల తీవ్రత అత్యధికంగా ఉంది. ఇప్పటివరకూ ఏ భారతీయ నగరాల్లో కూడా నమోదు కాని పాజిటివ్ కేసులు ముంబైలో నమోదయ్యాయి. అత్యధికంగా 5,500
కరోనా వైరస్ కట్టడి చేయటానికి కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా లాక్ డౌన్ అమలు చేస్తొంది. దీంతో అనేక కుటుంబాల్లో కుటుంబాల్లో చిచ్చు మొదలైంది. భార్యా, భర్తల మధ్య సఖ్యత లోపించి చీటీకి మాటికి తగువులాడుకోవటం….భర్తల వేధింపులతో పోలీసులను ఆశ్ర
భారత్ లో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గత 24 గంటల్లో అత్యధిక కేసులు నమోదు అయ్యాయి. నిన్న కొత్తగా 1436 మందికి కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో దేశవ్యాప్తంగా మొత్తం కరోనా కేసులు 28, 380 కు చేరుకున్నాయి. ఇప్పటివరకు దేశంలో 886 మంది మరణించారు. కరోనాతో పోరాడి కో�
కరోనా నేపథ్యంలో విధించిన లాక్ డౌన్ తో…దశ్దాలకాలంలో ఎన్నడూ చూడని కొత్త విషయాలను ఇప్పుడు ప్రజలు చూస్తున్నారు. వేల కోట్ల రూపాయలు ఖర్చుపెట్టినా సాధ్యం కాని క్లీన్ గంగా…లాక్ డౌన్ తో సాధ్యమైందని చెప్పడంతో ఎటువంటి అతిశయోక్తి లేదు. వారణాశిలోన
అనారోగ్యకారణాలతో మరణించిన మహిళకు కరోనా వ్యాధి ఉందనే అనుమానంతో పోలీసులు, డాక్టర్లుపై స్ధానికులు దాడి చేసిన ఘటన హరియానాలోని అంబాలాలో జరిగింది. సోమవారం సాయంత్రం ఏప్రిల్ 27 న అనారోగ్య కారణాలతో ఒక మహిళ(60) కోవిడ్ ఆస్పత్రిలో చికిత్స పొందు�
కరోనా వ్యాప్తితో దేశవ్యాప్తంగా లాక్ డౌన్ ఆంక్షలతో మే 3 వరకు కొనసాగనుంది. ఆ తర్వాత లాక్ డౌన్ కొనసాగింపులో కొన్ని సడలింపులు ఉండే అవకాశం ఉంది. వైరస్ ప్రభావ ప్రాంతాలను బట్టి సడలింపులు ఉండనున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో మాత్రం మే 7 వరకు పూర్తి స్థాయి
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సోమవారం ముఖ్యమంత్రులతో నాలుగో సారి వీడియో కాన్ఫిరెన్స్ ద్వారా మాట్లాడారు. జాతీయ వ్యాప్తంగా లాక్‌డౌన్‌ను 3వ తేదీ వరకూ ఉంచాలా.. తొలగించాలా అనే దానిపై చర్చించారు. హాట్ స్పాట్ ప్రాంతాల్లో లాక్డౌన్ నియమాలు తప్పక పాటి�
కరోనా మహమ్మారి మొదలైన తర్వాత అరెసా బీబీ తన 18ఏళ్ల కజిన్ ను తీసుకుని ట్రీట్మెంట్ కోసం బయల్దేరింది. ట్రాన్స్పోర్ట్ కోసం రూ.1.5లక్షలు ఖర్చు చేసి అంబులెన్స్ ఎక్కింది. మూడు రాష్ట్రాలు దాటి బెంగాల్ సరిహద్దుకు చేరుకుంది. అంతదూరం వెళ్లినా బెంగాల్-ఒ�
లాక్ డౌన్ వేళ..చిన్న చిన్న గేమ్స వైపు దారి మళ్లుతున్నారు. పాతకాలపు నాటి ఆటలను మరలా ఇప్పుడు ఆడుతున్నారు. అష్టా చెమ్మ, గోళికాయలు, వైకుంఠపాళి, లూడో తదితర గేమ్స్ ఆడుతూ టైం పాస్ చేస్తున్నారు. కొన్ని ఇలాంటి గేమ్స్ ఆన్ లైన్ లో కూడా ఉన్నాయి. చాలా మంది గ్
కరోనా వచ్చింది…లాక్ డౌన్ తెచ్చింది. ఐటీ ఉద్యోగులంతా క్యాంపస్ వదిలి పెట్టి ఇంటిదగ్గర నుంచే వర్క్ మొదలుపెట్టారు. మళ్ళీ పాత రోజులు రావాలంటే చాలా నెలలు పట్టేలా ఉంది. అందుకే ఐటీ కంపెనీలు ఓ కీలక నిర్ణయం తీసుకోబోతున్నాయి. ఎలాగో ఇంటిదగ్గర నుంచి �
చావుకు బ్రేకులు వేశామా.. ఇండియాలో కరోనా మృతులు 1000కి చేరింది. COVID 19 కారణంగా ఇండియాలో 1000కి చేరేలా ఉన్నాయి మృతుల సంఖ్య. ఇదే సమయంలో ఇతర వ్యాధుల కారణంగా మరణించేవారి సంఖ్య గతేడాదితో పోలిస్తే గణనీయంగా తగ్గిపోయింది. హాస్పిటళ్లు, అంత్యక్రియల డేటా ఆధార�
వూహన్‌లో పుట్టి ప్రపంచవ్యాప్తంగా వణికిస్తున్న కరోనా వైరస్.. ఈ జాతి వైరస్లలో 30రకాలు ఉన్నాయి. ఈ వైరస్ మన దేశంలో విస్తరిస్తుండగా.. గుజరాత్ రాష్ట్రంలో కూడా సెగలు పుట్టిస్తుంది. COVID-19 మరణాల రేటు కరోనా వైరస్ L- రకం జాతి కారణంగా ఎక్కువగా ఉండవచ్చునని
ఇండియాలో COVID-19కు చేసిన ప్లాస్మా ట్రీట్మెంట్ సక్సెస్ అయింది. ఢిల్లీలో తొలి పేషెంట్ ఇదే పద్ధతిలో చికిత్స అందుకుని కరోనాను జయించాడు. ఏప్రిల్ 4వ తేదీన చేయించుకున్న పరీక్షల్లో కరోనా పాజిటివ్ రావడంతో హాస్పిటల్ లో అడ్మిట్ అయ్యాడు. సాకేత్‌లోని మ్యా
కరోనా వైరస్ ఎలా వచ్చిందో ఎవరికీ తెలియడం లేదు. ఎలా సోకుతుందో అర్థం కావడం లేదు. ఒకరి నుంచి మరొకరికి సోకుతుందని వైద్యులు వెల్లడిస్తున్నా..ఎలాంటి కాంటాక్ట్ లేని వారిలో కరోనా వైరస్ బయటపడుతుండడం అందర్నీ ఆందోళన కలిగిస్తోంది. తాజాగా కరోనా వైరస్ కు �
కరోనా వైరస్ ఆర్థిక పరిస్థితిని చిన్నాభిన్నం చేస్తోంది. ఎన్నో రంగాలు కుదేలయిపోతున్నాయి. భారతదేశంలో లాక్ డౌన్ కొనసాగుతుండడంతో ఎన్నో పరిశ్రమలు, వాణిజ్య సంస్థలు, వ్యాపారాలు మూతబడ్డాయి. ఆర్థికరంగం తీవ్రంగా నష్టపోతుండడంతో కేంద్రం పలు చర్యలు త�
కరోనా వైరస్ కారణంగా కొంతమంది బలవతుండగా..మరికొంత మంది దీని నుంచి బయటపడుతున్నారు, చిన్న పిల్లల నుంచి మొదలుకుని…వృద్ధుల వరకు ఇందులో ఉన్నారు. 100 సంవత్సరాలు దాటిన వారు కూడా కరోనాను జయించారు. తాజాగా మూడు నెలల బాలుడు ఈ జాబితాలో చేరారు. ఎలాంటి మందుల
లాక్ డౌన్ కొనసాగించాలా ? వద్దా ? ఒకవేళ ఎత్తివేస్తే ఎలాంటి వ్యూహాన్ని అనుసరించాలి ? ఏ ఏ ప్రాంతాల్లో నిబంధనలను సడలించాలి ? తదితర అంశాలపై భారత ప్రధాన మంత్రితో రాష్ట్రాల ముఖ్యమంత్రులు అభిప్రాయాలు చెప్పనున్నారు. కరోనా వైరస్ కారణంగా దేశంలో విధించ�
తఖ్త్ శ్రీ హజూర్ సాహిబ్ (నాందేడ్) వద్ద చిక్కుకుపోయిన యాత్రికులను తిరిగి తమ సొంత రాష్ట్రానికి తీసుకురావడానికి పంజాబ్ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ ఆదేశాల మేరకు 80 బస్సులను నాందేడ్‌కు పంపారు. అక్కడ చిక్కుకున్న యాత్రికులను తిరిగి రాష్ట�
కరోనా వైరస్ వ్యాపిస్తున్ని వేళ..దేశమంతా లాక్ డౌన్ కొనసాగుతున్న క్రమంలో కూడా కొన్ని దారుణ ఘటనలు జరుగుతున్నాయి. కన్నుమిన్ను లేకుండా ప్రవర్తిస్తున్నారు. సభ్యసమాజం తలదించుకొనేలా కామాంధులు రెచ్చిపోతున్నారు. లాక్ డౌన్ కారణంగా సొంతూరుకు బయలుదే
రోనా ఎంతో మందికి షాక్ ఇస్తోంది. జీవితాలను ప్రభావితం చేస్తోంది. భారతదేశ వ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతోంది. ఒకరి నుంచి మరొకరికి వైరస్ సోకుతుండడంతో కఠినంగా నిబంధనలు అమలు చేస్తున్నారు. సామాన్యుడి నుంచి మొదలుకుని ప్రముఖులు తీవ్ర ఇబ్బందులు పడుత