Home » Author »murthy
మాజీ మంత్రి ఈటల రాజేందర్ బీజేపీలో చేరటాన్ని వ్యతిరేకించిన బీజేపీ నాయకుడు, మాజీ మంత్రి ఈ. పెద్దిరెడ్డి వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. రెండు రోజుల పాటు హుజూరాబాద్ నియోజక వర్గంలో పర్యటించేందుకు ఆయన కార్యక్రమం రూపోందించుకున్నారు.
తమిళ్ సూపర్‌స్టార్, తలైవా రజనీకాంత్ ఆరోగ్యం పట్ల అభిమానుల్లో ఆందోళన నెలకొంది. సోమవారం ఆయన తన కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక విమానంలో అమెరికా వెళ్లారు.
దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర్ రెడ్డి సంక్షేమ పాలన తెలంగాణలో అందించాలనే లక్ష్యంతో ఆయన కుమార్తె వైఎస్ షర్మిల జూలై8న రాజకీయపార్టీ పెట్టబొతున్నట్లు ప్రకటించారు. పార్టీ ఏర్పాటు కాకముందే పార్టీలో ముసలం పుట్టింది.
కడప జిల్లా పులివెందులలో కాల్పుల కలకలం నెలకొంది. మండలంలోని నల్లపురెడ్డి పల్లిలో పార్థసారధి రెడ్డి అనే వ్యక్తిని శివప్రసాద్‌రెడ్డి గన్‌తో కాల్చి చంపి.. తర్వాత తాను కూడా గన్‌తో కాల్చుకొని చనిపోయాడు.
వైఎస్ఆర్ వాహన మిత్ర మూడో ఏడాది ఆర్థిక సాయాన్ని ఏపీ ప్రభుత్వం మంగళవారం విడుదల చేయనుంది. ఈ పథకం కింద ఆటో, ట్యాక్సీ డ్రైవర్లకు 10 వేల రూపాయల ఆర్థిక సాయం చేయనుంది.
తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల జారీకి తెలంగాణ ప్రభుత్వం చకచకా ఏర్పాట్లు చేస్తోంది. ఏడేళ్లుగా నిలిచిపోయిన రేషన్ కార్డుల జారీని వేగవంతం చేయాలని నిర్ణయించింది.
తెలంగాణలోనూ ఢిల్లీ తరహా లాక్డౌన్ సడలింపులపై ప్రభుత్వం ఆలోచన చేస్తోంది. ఈనెల 19 తర్వాత ఆంక్షల సడలింపు ఉంటుందని సమాచారం.
నైరుతి రుతుపవనాలకు తోడు... అల్ప పీడన ద్రోణి ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో జోరుగా వర్షాలు కురుస్తున్నాయ. ఉత్తర పశ్చిమ అల్పపీడన ద్రోణి మరింత బలహీనపడినట్లు హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది.
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ ఈరోజు యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహ స్వామివారిని దర్శించుకోనున్నారు.
తెలంగాణలో నేటి నుంచి రైతు బంధు పంపిణీకి ఏర్పాట్లు చేసింది ప్రభుత్వం. ఈ సీజన్లో 63 లక్షల 25 వేల 695 మంది భూ యజమానులను అర్హులుగా గుర్తించింది. మొత్తం 7 వేల 508 కోట్లు రైతుల అకౌంట్లలో జమ చేయనుంది.
పట్టణ ప్రగతిపై మున్సిపాలిటీలు ప్రత్యేక చర్యలు చేపట్టాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు.
తమిళనాడు లోని కావేరి బేసిన్‌లోని వడతేరు బ్లాక్ లో చమురు గ్యాస్ నిక్షేపాలు వెలికితీత బిడ్లు రద్దు చేయాలని ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీని కోరారు.
భారతీయ జనతా పార్టీ ఏపీలో టీడీపీ తో కలిసి పనిచేసే ప్రసక్తే లేదని ఆపార్టీ నేత మాధవ్ స్పష్టం చేశారు.
బ్లాక్ ఫంగస్ వ్యాధి రోగులకు ఇచ్చే ఇంజక్షన్‌ను అధిక ధరలకు విక్రయిస్తున్నముఠాను హైదరాబాద్ నార్త్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు.
జమ్మూలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి టీటీడీ ఆధ్వర్యంలో ఈరోజు భూమిపూజ చేశారు. జమ్మూసమీపంలోని మజీన్ గ్రామంలో 62 ఎకరాల విస్తీర్ణంలో టీటీడీ శ్రీవారి ఆలయాన్నినిర్మాణ చేపట్టింది.
తెలంగాణలో లాక్ డౌన్ వేళల్లో సడలింపులు ఇవ్వటంతో, గతంలో ఆంధ్రాకు వెళ్లిన వారంతా తిరిగి హైదరాబాద్‌కు పయనమయ్యారు.
వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతోరాగల మూడు రోజుల్లో ఉభయ తెలుగు రాష్ట్రాల్లో తేలికపాటివర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
మావోయిస్ట అగ్రనేత కత్తి మోహన్ రావు,(అలియాస్ ప్రకాశన్న, దామదాద) గుండెపోటుతో మరణించినట్లు మావోయస్టు పార్టీ ఒక ప్రకటనలో తెలిపింది.
కృష్ణాజిల్లాలో ఓ మహిళపై ప్రియుడు యాసిడ్ తో దాడిచేశాడు. మహిళకు తీవ్రగాయాలయ్యాయి.
హైదరాబాద్ నగరంలో రూ. కోటి విలువ చేసే నిషేధిత గుట్కా సీజ్ చేసినట్లు పోలీసు కమిషనర్ అంజనీ కుమార్ చెప్పారు.