Home » Author »nagamani
కాళేశ్వరం ప్రాజెక్ట్ అవకతవకలపై సీబీఐ ఎంక్వైరీకి పిటిషన్ వేసిన నిరంజన్
పీఏసీ నిర్ణయాలు, క్యాబినెట్ విస్తరణపై హైకమాండ్‌తో చర్చించనున్న సీఎం రేవంత్
కాంగ్రెస్ పొలిటికల్ అఫైర్స్ కమిటీ కీలక భేటీ
పలు కీలక అంశాలపై చర్చ
ప్రధాని నరేంద్ర మోదీ రెండురోజుల పాటు వారణాసిలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన తన కాన్వాయ్‌ను ఆపి అంబులెన్స్‌కు దారిచ్చారు.
ఉభయ గోదావరి జిల్లాలో వైసీపీ సిట్టింగులకు షాక్
L&T ప్రతినిధులపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు. మేడిగడ్డ ప్రాజెక్టు ఘటనపై సమగ్ర నివేదిక ఇవ్వాలని ఆదేశించారు.
తమది కక్ష సాధింపుల ప్రభుత్వం కాదని..ఫ్రెండ్లీ ప్రభుత్వమని..కానీ ప్రభుత్వ ఆస్తులు దోచుకున్నవారిని విడిచిపెట్టేదిలేదని మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి అన్నారు.
సీపీఐతో పొత్తు వల్ల తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని..కమ్యూనిస్టులతో పొత్తు లేకపోవడం వల్లే మిగతా మూడు రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఓడిపోయింది అంటూ సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు.
వారణాసిలో ప్రధాని నరేంద్ర మోదీ అతి పెద్ద ధ్యాన మందిరాన్ని ప్రారంభించారు. వారణాసిలోని సర్వవేద్ మహామందిర్‌లో ధ్యానమందిరాన్ని ప్రారంభించారు.
పవన్, చంద్రబాబు భేటీపై ట్వీట్ వార్
సూరత్ డైమండ్ బోర్స్ ప్రత్యేకతలు ఇవే..!
లోకేశ్ పాదయాత్ర విజయోత్సవ సభలో బాబు, పవన్ కీలక ప్రకటన చేసే ఛాన్స్
మోస్ట్ వాంటెడ్ దావూద్ పై విషప్రయోగం?
యువగళం ముగింపు సభకు జనసేన అధినేత పవన్ కల్యాణ్ హాజరుకానున్నారు. ఈ సభనుంచే టీడీపీ,జనసేన కీలక ప్రకటన చేసే అవకాశాలున్నాయి. ఇదే సభ నుంచి ఎన్నికల శంఖారావాన్ని పూరించనున్నారు.
గన్నవరం నియోజకవర్గం ప్రసాదంపాడులోని టీడీపీ కార్యాలయంపై దాడి ఘటనపై ఆ పార్టీ నేత నరసయ్య ఫిర్యాదు చేశారు. పార్టీ మారలేదని ఎమ్మెల్యే వంశీ తనను టార్గెట్ చేసి ఇటువంటి దాడులకు తెగబడుతున్నారంటూ మండిపడ్డారు.
మూడు నెలల్లో కాంగ్రెస్ అట్టర్ ఫ్లాప్ : కేటీఆర్
కేసీఆర్‌కు అవకాశం ఇచ్చిందే కాంగ్రెస్ పార్టీ : సీఎం రేవంత్ రెడ్డి
రాబోయే 5ఏళ్ళు రాష్ట్ర పరిస్థితి
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రతిపక్షం బీఆర్ఎస్ అప్పుడే మాటల దాడి ప్రారంభించింది. గవర్నర్ ప్రసంగంపై వాడీ వేడిగా చర్చ జరుగుతున్న సమయంలో విమర్శలతో కేటీఆర్ విరుచుకుపడ్డారు.