Home » Author »nagamani
కాసేపట్లో బీజేపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీలో ప్రమాణస్వీకారం చేయనున్నారు. కొత్త స్పీకర్ సమక్షంలో ఎనిమిదిమంది బీజేపీ ఎమ్మెల్యేలు ప్రమాణం చేయనున్నారు.
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఇప్పటి వరకు ఎమ్మెల్యేలుగా ప్రమాణస్వీకారం చేయని ఎమ్మెల్యేల చేత ప్రొటెం స్పీకర్ అక్బరుద్దీన్ ఓవైసీ ప్రమాణ స్వీకారం చేయించారు.
పోలీసులు ఓ ఎద్దును అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ ముందు కట్టేశారు. పాపం ఆ ఎద్దు చేసిన తప్పేంటో తెలుసా...ఆకలేసింది...గడ్డి మేసింది. దీంతో పోలీసులు అరెస్ట్ చేశారు. ఆకలేస్తే అరెస్ట్ చేయటమేంటి..? ఈ అరెస్ట్ వెనుకున్న కారణమేంటో తెలిస్తే షాక్ అవ్వాల్సింద
తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రజాభవన్‌లో గృహప్రవేశం చేశారు. కుటుంబ సభ్యులతో కలిసి ప్రజాభవన్‌లో గృహప్రవేశం చేశారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు.
రాయదుర్గం to ఎయిర్పోర్ట్ మెట్రోకు రెడ్ సిగ్నల్
పార్లమెంట్ లో జరిగిన ఘటనకు సంబంధించి భద్రతా సిబ్బంది నలుగురు వ్యక్తులను అరెస్ట్ చేశారు. వారిని విచారించగా హర్యానా, మహారాష్ట్ర, కర్ణాటకకు చెందిన వారుగా గుర్తించారు.
47 ఎకరాల గిరిజన భూములు ఆక్రమించినట్లు ఆరోపణ
కాంగ్రెస్ సర్కార్‌పై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
గిరిజనుల భూములు కబ్జా చేశారంటూ మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డిపై కేసు నమోదైంది.
AIతో బీ కేర్ ఫుల్
సిటీకి కొత్త బాస్ వచ్చారు
మాల ధారణతో వచ్చే భక్తులతో శబరిగిరులు కిటకిటలాడుతున్నాయి. అయ్యప్ప మాల ధరించిన భక్తులు స్వామివారి దర్శనం కోసం పోటెత్తారు. దీంతో శమరిమల భక్త జనసంద్రంగా మారిపోయింది.
సింహాచలం పుణ్యక్షేత్రమైన సింహాద్రి అప్పన్న ఆలయంలో పోలి పాడ్యమి వేడుకలు ఘనంగా జరిగాయి. మహిళా భక్తులతో..కార్తీక శోభతో వరాహ పుష్కరిణి వెలిగిపోయింది.
చట్టాన్ని గౌరవిస్తే ఫ్రెండ్లీగా ఉంటాం.. ఉల్లంఘిస్తే కఠినంగా ఉంటాం అంటూ హైదరాబాద్ కొత్త సీపీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి అన్నారు. సీపీగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే డ్రగ్స్ ముఠాలకు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు.
కరీంనగర్ ఎంపీ స్థానంపై బండి సంజయ్ ఫోకస్
కోట్లు ఎగ్గొట్టిన మాజీ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డికి చెక్
అందరినీ ఏకతాటిపైకి తీసుకొచ్చి సుపరిపాలన అందేలా కృషి చేస్తానని మధ్యప్రదేశ్ కొత్త సీఎం తెలిపారు. ప్రమాణస్వీకారం కార్యక్రమానికి 11 రాష్ట్రాల సీఎంలు హాజరుకానున్నారని తెలిపారు.
సీఎం కత్తి పట్టి విన్యాసాలు చేస్తే ఎలా ఉంటుంది..? రెండు చేతులతో రెండు కత్తులు పట్టుకుని మెరుపు వేగంతో కత్తుల్ని తిప్పుతుంటే చూసేందుకు భలే తమాషాగా ఉంటుంది. కొత్త సీఎం కత్తి విన్యాసాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
తనను చూసేందుకు యశోద ఆస్పత్రికి ఎవ్వరు రావద్దు అంటూ ప్రజలకు కేసీఆర్ విజ్ఞప్తి చేశారు. తానే త్వరలో వస్తానని..తెలిపారు.
ఆరు గ్యారెంటీలు అమలు చేస్తాం : భట్టి విక్రమార్క