Home » Author »nagamani
తెలంగాణలో తొలిసారి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహాలక్ష్మి-ఉచిత బస్సు పథకానికి అనూహ్య స్పందన వస్తోంది. మహిళల కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకంపై తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు ఆనందం వ్యక్తంచేస్తున్నారు.
అసెంబ్లీలో కాళేశ్వరం ప్రాజెక్టు కాకపుట్టిస్తోంది. అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధానికి దారి తీసింది.
బీఆర్ఎస్ ప్రభుత్వం రాకముందు తెలంగాణలో ఎవ్వరు నీళ్లు తాగలేదా..? అంటూ సీఎం రేవంత్ రెడ్డి హరీశ్ రావుకు కౌంటర్ ఇచ్చారు.
కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం నడిచింది.అసెంబ్లీలో శ్వేతపత్రం విడుదల చేసిన సందర్భంగా విమర్శలు, ప్రతివిమర్శలతో సభ దద్దరిల్లింది.
అప్పులు 6లక్షలకోట్లపైనే...కాంగ్రెస్ సర్కార్ శ్వేత పత్రం
42 పేజీల బుక్ ఇచ్చి 4 నిమిషాలు కాలేదు
పోలిపల్లిలో యువగలం ముగింపు సభకు భారీ ఏర్పాట్లు
యువగళం ముగింపు సభకు భారీగా ఏర్పాట్లు
గత పదేళ్ల ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం
బీజేపీ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తోందంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు సోనియాగాంధీ.పార్లమెంట్ నుంచి విపక్ష ఎంపీలను సస్పెండ్ చేయడాన్ని ఖండించారు.
మరోసారి కోవిడ్ మహమ్మారి పంజా విసురుతోంది. దేశంలో కోవిడ్ కేసులు చాపకింద నీరులా విస్తరిస్తున్నాయి. పలు వేరియంట్లుగా ప్రపంచాన్ని భయపెట్టిన కోవిడ్ మరోసారి భారత్ లో కూడా విస్తరిస్తోంది. కేరళలో కోవిడ్ కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి.
దుబాయ్లో ఐపీఎల్-2024 మినీ వేలం
లీడర్లు ప్రాజెక్టులు డిజైన్ చేస్తే అట్లనే ఉంటది అంటూ జీవన్ రెడ్డి ఎద్దేవా చేశారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ దోషులపై సీఎం రేవంత్ రెడ్డి చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటారని అన్నారు.
ఇండియా కూటమి నాలుగో సమావేశం ఢిల్లీలోని అశోక హోటల్ లో ప్రారంభమైంది.
మంత్రితో జరిపిన చర్చలు సఫలం కావటంతో జూనియర్ డాక్టర్లు సమ్మె విరమించారు.
ఓకే రోజు 78 మంది ఎంపీలను సస్పెండ్ చేయడం పార్లమెంటరీ వ్యవస్థకు తీరని మచ్చ..బీజేపీ ప్రభుత్వం సిగ్గు పడాలి అంటూ టీ.పీసీసీ ఉపాధ్యక్షుడు నిరంజన్ మండిపడ్డారు.
అయోధ్య రామమందిరం విగ్రహప్రతిష్టాపన కార్యక్రమం కోసం ఎంతోమంది ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. ఈ వేడుకను కళ్లారా చూడాలని ఆకాంక్షిస్తున్నారు. ఈ వేడుకను నభూతో నభవిష్యతి అనేలా ఏర్పాట్లు చేస్తోంది రామ జన్మబూమి ట్రస్ట్.
Sabarimala : శబరిమలలో అయ్యప్ప భక్తుల రద్దీ ఏమాత్రం తగ్గటంలేదు. రోజు రోజుకు పెరుగుతున్న భక్తుల రద్దీతో శబరిగిరులు కిటకిటలాడుతున్నాయి. పంబ నుంచి శబరిమల వరకు అయ్యప్ప భక్తులతో కిటకిటలాడుతోంది. దీంతో అధికారులు అయ్యప్ప భక్తుల్ని మధ్యలోనే నిలిపివేశారు
కామారెడ్డి కేసులో ఐదుగురు అరెస్ట్
తిరుపతిలోని వరదయ్యపాలెం మండలం కాంబాకం గ్రామంలో అత్యంత దారుణ ఘటన చోటుచేసుకుంది. డబ్బుల కోసం ఓ మహిళ చిన్నపిల్లాడ్ని అత్యంత పాశవికంగా హత్య చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది.