Home » Author »Narender Thiru
ఖరీదైన కారు కొన్న హైదరాబాద్ వాసి
భారత రక్షణ శాఖ చేపట్టిన మరో క్షిపణి ప్రయోగం విజయవంతమైంది. అణ్వాయుధాల్ని మోసుకెళ్లగలిగే అగ్ని-5 క్షిపణిని భారత రక్షణ శాఖ విజయవంతంగా ప్రయోగించింది.
హాస్టల్ నుంచి ఇంటికొస్తున్న కూతురు పంపిన మెనూ చూసి షాకయ్యాడో తండ్రి. ఆమె పంపిన మెనూ వివరాల్ని ట్విట్టర్ ద్వారా షేర్ చేశాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్ అవుతోంది.
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ బంకర్లోకి వెళ్లిపోయాడు. అయితే, యుద్ధ భయం వల్లో.. దాడుల వల్లో కాదు.. ఫ్లూ సోకుతుందనే ఉద్దేశంతో. రష్యాలో ఫ్లూ విజృంభిస్తుండటంతో పుతిన్ ముందు జాగ్రత్తగా ఈ పని చేశాడు.
పబ్లిక్ ప్లేసుల్లో పొగ తాగిన వారిపై అధికారులు కొరడా ఝుళిపిస్తున్నారు. భారీ సంఖ్యలో జరిమానాలు విధిస్తున్నారు. తెలంగాణలో ఈ ఏడాది 28 వేల మందికి జరిమానా విధించారు.
ఇన్సూరెన్స్ డబ్బుల కోసం తాను చనిపోయినట్లు నాటకం ఆడాలనుకున్నాడో వ్యక్తి. తను చనిపోయినట్లు నమ్మించాలని స్నేహితులకు చెప్పాడు. కానీ, డబ్బుల కోసం నిజంగానే చంపేశారు ఆ స్నేహితులు.
ఇండియా-బంగ్లాదేశ్ జట్ల మధ్య జరుగుతున్న మొదటి టెస్టు, రెండో రోజు ఆటలో భారత జట్ట ఆధిక్యంలో ఉంది. ఇండియా 404 పరుగులు చేసి ఆలౌటవ్వగా, ఇన్నింగ్స్ ఆరంభించిన బంగ్లాదేశ్ 133 పరుగులకే 8 వికెట్లు కోల్పోయింది.
అమెరికా మహిళల అండర్-19 క్రికెట్ టీమ్‌కు ఒక ప్రత్యేకత ఉంది. వరల్డ్ కప్‌లో ఆడబోయే అమెరికా జట్టుకు ఎంపికైన ఈ మహిళలంతా భారత సంతతి వ్యక్తులే. వీరిలో తెలుగమ్మాయిలు కూడా ఉన్నారు.
ఈ ఘటనకు సంబంధించిన దృశ్యం అక్కడి సీసీ కెమెరాలో రికార్డైంది. ముంబైలోని పోవై ప్రాంతంలోని ఎవరెస్ట్ హైట్స్ బిల్డింగ్ పరిధిలో మంగళవారం జరిగిందీ ఘటన. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
బైకుపై వెళ్తున్న ఒక వ్యక్తి అనూహ్యంగా ప్రమాదానికి గురయ్యాడు. ట్రక్కు పక్క నుంచి, బైకుపై వెళ్తుండగా ఆ ట్రక్కుకు కట్టిన తాడు బైకర్ మెడకు చుట్టుకుంది. దీంతో అతడు బైకు పై నుంచి కింద పడిపోయాడు.
షర్మిలను ఎందుకు టార్గెట్ చేస్తున్నారని ప్రశ్నించిన హైకోర్టు
కరీంనగర్లో రేపు బీజేపీ భారీ బహిరంగ సభ
విభజన హామీలపై సుప్రీంను ఆశ్రయించిన ఏపీ ప్రభుత్వం
దక్షిణ సూడాన్ అధ్యక్షుడు చేసిన ఒక పని ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఆ దేశ ప్రజలను షాక్‌కు గురి చేసింది. ఈ ఘటనపై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. ఇంతకీ ఏం జరిగిందంటే...
అమెరికా సరికొత్త చరిత్రకు నాంది పలికింది. దేశంలో స్వలింగ వివాహాలను అంగీకరిస్తూ రూపొందించిన చట్టానికి అధ్యక్షుడు జో బైడెన్ అంగీకారం తెలిపారు. ఈ చట్టం ఇక నుంచి అమల్లోకి వస్తుంది.
ఐఫోన్లు, ఐపాడ్స్, మ్యాక్ బుక్స్ వంటి ఉత్పత్తులతో మార్కెట్లో దూసుకుపోతున్న యాపిల్ సంస్థ త్వరలో ఎలక్ట్రిక్ కారును విడుదల చేయనుంది. అది కూడా సెల్ఫ డ్రైవింగ్ కారు.
జింకలు, కోతి సన్నిహితంగా ఉండటం చాలా అరుదు. కానీ, ఒక అటవీ ప్రాంతంలో రెండు జింకలు, ఒక కోతి సన్నిహితంగా ఉంటున్నాయి. జింకలకు ఆ కోతి చేసిన సాయమేంటో మీరూ చూడండి.
భార్యాభర్తల మధ్య జరిగిన గొడవలో భార్యను హత్య చేశాడు భర్త. అయితే, ఎవరికీ అనుమానం రాకుండా భార్య మృతదేహాన్ని 400 కిలోమీటర్లు తీసుకెళ్లి అంత్యక్రియలు నిర్వహించాడు.
కేంద్ర దర్యాప్తు సంస్థ అయిన సీబీఐ అధికారులపైనే రాష్ట్ర పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేయడం ఇప్పుడు సంచలనంగా మారింది. బిర్భూమ్ అల్లర్ల కేసులో ప్రధాన నిందితుల్లో ఒకడిగా ఉన్న లాలోన్ షేక్ అనే వ్యక్తి సీబీఐ కస్టడీలో ఆత్మహత్య చేసుకున్నాడు.
లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయాడో ఎస్ఐ. అయితే, అధికారులు పట్టుకున్న కరెన్సీ నోట్లను మింగేందుకు ప్రయత్నించాడు ఆ ఎస్ఐ. ఈ ఘటన వీడియోలో రికార్డైంది.