Home » Author »Narender Thiru
దేశంలో చెలామణి అవుతున్న నకిలీ మందులకు ఇకపై చెక్ పడబోతుంది. త్వరలోనే దీన్ని అడ్డుకునే విధంగా క్యూఆర్ కోడ్ లేదా బార్కోడ్ విధానాన్ని కేంద్రం తీసుకురానుంది. మందులపై ముద్రించిన కోడ్స్ ద్వారా అవి ఒరిజినలో.. కాదో తెలుసుకోవచ్చు.
పదో తరగతి విద్యార్థిని అతడి స్నేహితులే పొడిచి చంపారు. ఈ ఘటన దేశ రాజధాని ఢిల్లీలో గురువారం మధ్యాహ్నం జరిగింది. స్కూల్లో తమతో గొడవ పడ్డందుకు, క్లాస్మేట్స్ ఈ దారుణానికి తెగించారు. పోలీసులు నిందితుల్ని అరెస్టు చేశారు.
సమగ్ర అభివృద్ధిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దూసుకుపోతున్నట్లు తాజా గణాంకాలు వెల్లడించాయి. ఈ ఏడాది జూలై వరకు పారిశ్రామిక పెట్టుబడులు ఆకర్షించడంలో ఏపీ ముందంజలో ఉంది.
అఫ్ఘనిస్తాన్‌లో అత్యంత దారుణం జరిగింది. ఒక విద్యా సంస్థపై జరిపిన ఆత్మాహుతి బాంబు దాడిలో వంద మందికిపైగా విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. మరి కొంతమంది గాయపడ్డారు. ఘటన దృశ్యాలు అత్యంత భయానకంగా ఉన్నాయి.
గల్స్ హాస్టల్లో అమ్మాయిలకు సంబంధించిన వీడియోల్ని రహస్యంగా చిత్రీకరించాడు ఒక స్వీపర్. అమ్మాయి స్నానం చేసేటప్పుడు, సెల్‌ఫోన్‌తో చిత్రీకరిస్తుండగా దొరికిపోయాడు.
దేశంలో సంస్కృతం మాట్లాడే వాళ్ల సంఖ్య క్రమంగా తగ్గిపోతోంది. 2011 జనాభా లెక్కల ప్రకారం దేశంలో ఈ భాష మాట్లాడేవాళ్ల సంఖ్య 24,821. అంటే మన జనాభాలో 0.002 శాతం మాత్రమే.
తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరగుతున్నాయి. బుధవారం బుధవారం శ్రీ మలయప్ప స్వామి వారు ఐదు తలల చిన్న శేష వాహనంపై బద్రి నారాయణ అలంకారంలో దర్శనమిచ్చారు.
ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా బుధవారం ఉదయం శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకుని, పట్టువస్త్రాలు సమర్పించారు. అనంతరం ఆలయ అర్చకులు ఆయనకు స్వామివారి ప్రసాదం అందజేశారు.
పీఎఫ్ఐపై ఐదేళ్లు బ్యాన్ విధించిన కేంద్రం
ఉత్తర ప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రైవేటు బస్సు-మినీ ట్రక్కు ఢీకొన్న ఘటనలో 8 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 25 మందికిపైగా గాయపడ్డారు. క్షతగాత్రుల్ని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
హిజాబ్‌కు వ్యతిరేకంగా అనేక దేశాల్లో ఆందోళనలు కొనసాగుతున్నాయి. పలు దేశాల్లో మహిళలు ఉద్యమానికి మద్దతు ప్రకటిస్తున్నారు. టర్కీకి చెందిన మహిళా సింగర్ ఒకరు స్టేజిపైనే జుట్టు కత్తిరించుకుని ఈ ఉద్యమానికి మద్దతు తెలిపారు.
మహేశ్ బాబు మాతృమూర్తి, ‘సూపర్ స్టార్’ కృష్ణ సతీమణి ఇందిరా దేవి మృతిపై టాలీవుడ్ ప్రముఖులు సంతాపం ప్రకటిస్తున్నారు. ‘మెగాస్టార్’ చిరంజీవితోపాటు, దర్శకులు శ్రీను వైట్ల, బాబీ, టీడీపీ నేత నారా లోకేష్ వంటి ప్రముఖులు సంతాపం ప్రకటించారు.
మహేశ్ బాబు తల్లి ఇందిరా దేవి బుధవారం ఉదయం అనారోగ్యంతో కన్నుమూశారు. హైదరాబాద్‌లోని ఆమె నివాసంలో తుది శ్వాస విడిచారు. ఈ సందర్భంగా మహేశ్ బాబు గతంలో తన తల్లి గురించి మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
సౌదీ అరేబియా యువరాజు మొహమ్మద్ బిన్ సల్మాన్‌ను ప్రధానిగా నియమిస్తూ ఆ దేశ రాజు సల్మాన్ అబ్దులాజిజ్ అల్ సౌద్ మంగళవారం ఆదేశాలు జారీ చేశారు. మొహమ్మద్ బిన్ సల్మాన్‌కు వివాదాస్పద యువరాజుగా పేరుంది.
దేశీయంగా పూర్తి స్వదేశీ టెక్నాలజీతో తయారు చేసిన రక్షణ మిస్సైల్స్‌ను డీఆర్డీవో విజయవంతంగా పరీక్షించింది. ఇవి తక్కువ శ్రేణి కలిగిన రక్షణ మిస్సైల్స్. వాయు తలం నుంచి వచ్చే ప్రమాదాల్ని అడ్డుకుంటాయి.
మహేశ్ బాబు మాతృమూర్తి, ‘సూపర్ స్టార్’ కృష్ణ సతీమణి ఇందిరా దేవి బుధవారం ఉదయం కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె హైదరాబాద్‌లోని ఆమె నివాసంలో తుది శ్వాస విడిచారు.
భారత సుప్రీంకోర్టు చరిత్రలో కొత్త అధ్యాయం మొదలైంది. కేసు విచారణను మొదటిసారి లైవ్ స్ట్రీమింగ్ చేశారు. మంగళవారం ఒకే రోజు మూడు కేసుల విచారణను ప్రత్యక్ష ప్రసారం ద్వారా దేశ ప్రజలకు అందుబాటులోకి తెచ్చారు.
ఐఫోన్ 13 బుక్ చేసుకున్న కస్టమర్లకు ఫ్లిప్‌కార్ట్ షాకిచ్చింది. తమ ఫోన్ ఆర్డర్ క్యాన్సిల్ అయిందంటూ మెసేజెస్ పంపింది. దీంతో కస్టమర్లు ఫ్లిప్‌కార్ట్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై ఫ్లిప్‌కార్ట్ స్పందించింది.
రమ్మీ, పోకర్ వంటి ఆన్లైన్ గ్యాంబ్లింగ్ గేమ్స్‌పై తమిళనాడు ప్రభుత్వం నిషేధం విధించింది. దీనికోసం రూపొందించిన ఆర్డినెన్స్‌కు రాష్ట్ర క్యాబినెట్ సోమవారం ఆమోదం తెలిపింది. గవర్నర్ ఆమోదం తర్వాత ఈ నిర్ణయం అమల్లోకి వస్తుంది.
ఆమ్ ఆద్మీ పార్టీకి, లెఫ్టినెంట్ గవర్నర్ (ఎల్జీ)కు మధ్య సాగుతున్న పోరులో తాజాగా ఎల్జీ పై చేయి సాధించారు. ఆయనకు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో చేసిన పోస్టులను తొలగించాలని ఆమ్ ఆద్మీ పార్టీని ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది.