Home » Author »Naga Srinivasa Rao Poduri
హైదరాబాద్ సమీపంలో ఇండస్ట్రియల్ క్లస్టర్ వచ్చిన ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్‌కు భారీ ఊతం లభించే అవకాశముందని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి.
బొత్స సత్యనారాయణపై పోటీకి వెళ్లాలన్న హైకమాండ్ ప్రతిపాదనను గంటా శ్రీనివాసరావు తిరస్కరించారు. చీపురుపల్లి వెళ్ళేది లేదని వైజాగ్‌లోనే పోటీ చేస్తానని ప్రకటించారు.
శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ టీడీపీ టికెట్ ను సవితకు కేటాయించడాన్ని మాజీ ఎమ్మెల్యే బీకే పార్థసారథి వర్గీయులు నిరసనకు దిగారు.
తెలుగుదేశం పార్టీ విడుదల చేసిన తొలి జాబితాపై అసమ్మతి రేగింది. పలు నియోజకవర్గాల్లో ఆశావహులు నిరసనలకు దిగుతున్నారు.
బీఆర్ఎస్ యువ ఎమ్మెల్యే లాస్య నందిత దుర్ఘటన జరిగి 24 గంటల గడవకముందే హైదరాబాద్‌లో మరో రెండు కారు ప్రమాదాలు చోటుచేసుకోవడం కలకలం రేపింది.
ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ రెండో సీజన్ శుక్రవారం (ఫిబ్రవరి 23) బెంగళూరులోని ఎం చిన్నస్వామి స్టేడియంలో ప్రారంభమవుతుంది.
రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలైన కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత భౌతిక కాయానికి బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ నివాళి అర్పించారు.
రోడ్డు ప్రమాదానికి గురై చిన్నవయసులోనే కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత ప్రాణాలు కోల్పోవడం బాధాకరమని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు.
మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి మనోహర్ జోషి(86) గుండెపోటుతో కన్నుమూశారు.
ఒకే ఎన్‌క్లోజర్‌లో ఉంచిన రెండు సింహాలకు అక్చర్, సీత అని పేర్లు పెట్టడం వివాదానికి దారితీసింది. సింహాలకు పెట్టిన పేర్లను మార్చాలని హైకోర్టు ఆదేశించింది.
యజ్ఞ యాగాదులు.. ఏపీ రాజకీయాల్లో కీలకంగా మారుతున్నాయి. అధికారం దక్కాలంటే యాగాలు చేయాల్సిందే అన్నట్లు మారింది పరిస్థితి.
తమిళనాడు మాజీ సీఎం జయలలిత అక్రమాస్తుల కేసులో కీలక తీర్పునిచ్చింది బెంగళూరులోని ప్రత్యేక న్యాయస్థానం.
కేసీఆర్ ప్యాకేజీతోనే బండి సంజయ్ బీజేపీ అధ్యక్ష పదవి నుంచి దిగిపోయి.. కిషన్ రెడ్డి తెరపైకి వచ్చారని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఆరోపించారు.
నదిపై ఉన్న బ్రిడ్జిని కార్గో షిప్ ఢీకొట్టిన దుర్ఘటనలో పలు వాహనాలు నదిలోకి పడిపోయాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు ప్రాణాలు కోల్పోగా, ముగ్గురు గల్లంతయ్యారు.
రోడ్డు ప్రమాదంలో ఎస్ఐ, నవ వరుడితో సహా ముగ్గురు దుర్మరణం పాలయిన విషాద ఘటన మహబూబ్ నగర్ జిల్లాలో చోటుచేసుకుంది.
ఠాగూర్, ఠాక్రేను ఎందుకు మార్చారో కాంగ్రెస్ అధిష్టానం చెప్పాలన్న ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్‌కు టీపీసీసీ అధికార ప్రతినిధి సామ రామ్మోహన్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి, నెల్లూరు జిల్లా అధ్యక్ష పదవికి ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి బుధవారం రాజీనామా చేశారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విశాఖపట్నంలోని శ్రీ శారదా పీఠం వార్షికోత్సవాలకు హాజరయ్యారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారెంటీల హామీలను ఎప్పటిలోగా అమలు చేస్తారని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి ప్రశ్నించారు.
కారు ఇచ్చినవాళ్లైనా మాట్లాడాలి లేదా తీసుకున్నవారైనా మాట్లాడాలి.. అప్పుడే నేను సమాధానం చెబుతా, ఆధారాలు చూపిస్తానని ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ అన్నారు.