Home » Author »Naga Srinivasa Rao Poduri
తెలంగాణ కాంగ్రెస్ బాధ్యతలు చూసే ఇన్చార్జులు అవినీతి ఆరోపణలకు కేంద్రంగా మారడం విస్తృత చర్చకు దారితీస్తోంది. ఈ మధ్య కాలంలో కాంగ్రెస్ ఇన్చార్జులుగా పనిచేసిన నేతలు క్విడ్ ప్రో కో మరకలు అంటించుకుంటున్నారు.
టీడీపీని రాబోయే ఎన్నికల్లో ఖాళీ చేస్తామని.. అసెంబ్లీ ఎన్నికల్లోనూ హవా చూపిస్తామని వైసీపీ నాయకుడు వైవీ సుబ్బారెడ్డి దీమా వ్యక్తం చేశారు.
టీడీపీ అధినేత చంద్రబాబు చేసిన ఓపెన్ చాలెంజ్ పై ఏపీ మంత్రి అంబటి రాంబాబు వ్యంగ్యంగా స్పందించారు. బాలయ్య డైలాగ్ చంద్రబాబు చెబితే ఎలా అంటూ ఎద్దేవా చేశారు.
తెలంగాణ కుంభమేళగా ప్రసిద్ధికెక్కిన మేడారం మహా జాతర బుధవారం ప్రారంభం కానుంది. ఇవాళ పగిడిద్దరాజు పెళ్లి కుమారుడిగా ముస్తాబయ్యారు.
లంచం తీసుకుంటూ దొరికిపోయిన ట్రైబల్ వెల్ఫేర్ అధికారి జ్యోతిని ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. చాతినొప్పి వచ్చిందని చెప్పడంతో ఆమెను ఉస్మానియా ఆస్పత్రిలో చేర్చారు.
ఢిల్లీలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క సమావేశమయ్యారు. తెలంగాణలో జాతీయ రహదారుల అభివృద్ధి అంశాలపై చర్చించారు.
ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేసే వరకు కాంగ్రెస్ ప్రభుత్వం వెంట పడతామని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నాయకుడు హరీశ్ రావు అన్నారు.
ఐఐటీ తిరుపతి, ఐఐఎస్ఈఆర్ తిరుపతి భవనాలను మంగళవారం ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్ గా ప్రారంభించారు. ఐఐటీలు, ఐఐఎంల ఏర్పాటుకు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నామన్నారు.
మేడారం జాతర నేపథ్యంలో ప్రత్యేక బస్సులు నడుపుతున్నందున మిగతా ప్రాంతాల్లో సాధారణ ప్రయాణీకులకు కొద్దిగా అసౌకర్యం కలుగుతోందని, అర్థం చేసుకోవాలని టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ కోరారు.
GHMC కౌన్సిల్ సమావేశంలో గందరగోళం నెలకొంది. శానిటేషన్పై చర్చ సందర్భంగా బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ సభ్యుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.
రివాబాపై తన తండ్రి ఆరోపణలు చేసినా.. రవీంద్ర జడేజా మాత్రం ఆమెపై తన ప్రేమను చాటుకుంటూనే ఉన్నాడు.
ఎంపీగా పోటీ చేయాలన్న ఆలోచనతోనే NVSS ప్రభాకర్ ఇటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారని కాంగ్రెస్ నేతలు ఆరోపించారు.
మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి మళ్లీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.
గుడివాడ సీటు నుంచి కొడాలి నానికి ట్రాన్సఫర్ తప్పదేమో. కొడాలి నాని సీటు కిందకు నీళ్లొచ్చాయి. వల్లభనేని వంశీ పోటీ చేయనని పారిపోయాడని బొండా ఉమ వ్యాఖ్యానించారు.
సెటిల్మెంట్ వారసుడని నాపై నోరు పారేసుకున్నారు. గద్దె రామ్మోహన్, బుద్ధా వెంకన్న చేసిన సెటిల్మెంట్ల గురించి చెబితే కృష్ణానదిలో తలలు ముంచుకుని చస్తారు.
సీఎం జగన్ మోహన్ రెడ్డికి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు విసిరిన ఓపెన్ ఛాలెంజ్పై మంత్రి అంబటి రాంబాబు ఫన్నీగా స్పందించారు.
అంతర్వేది ఉత్సవాల్లో భాగంగా శ్రీలక్ష్మీ నరసింహస్వామి కళ్యాణ మహోత్సవం నిర్వహించనున్నారు. ఈరోజు రాత్రి 12.29 నిమిషాలకు శుభముహర్తన స్వామి వారి అమ్మవార్ల దివ్య కళ్యాణం జరుగుతుంది.
నీ కుర్చీని 2019లో మేం మడత బెడితే.. ఇప్పుడు నీ కుర్చీని మడత బెట్టుకుంటావని నువ్వే సంకేతాలు ఇచ్చావు.
తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి రూరల్ అసెంబ్లీ సీటు తమదంటే తమదని టీడీపీ, జనసేన నాయకులు చెబుతున్నారు.
దస్పల్ల భూకబ్జాల్లో విజయసాయిరెడ్డి కన్నా నువ్వే ఎక్కువ నొక్కేశావని ఆయనే స్వయంగా చెప్పారు. వైజాగ్ భూ కుంభకోణాల్లో వున్న వ్యక్తివి నువ్వు.