Home » Author »Naga Srinivasa Rao Poduri
అందరూ ఊహించినట్టుగానే అద్భుతం చేశాడు ఇండియా టెన్నిస్ స్టార్ రోహన్ బోపన్న. లేటు వయసులో గ్రాండ్‌స్లామ్ టైటిల్ సాధించి సరికొత్త చరిత్ర లిఖించాడు.
హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో టీమిండియాతో జరుగుతున్న ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ లో ఇంగ్లండ్ బ్యాటర్ ఓలీ పోప్ సెంచరీ కొట్టాడు.
ఏపీలో ఎన్నికలు సమీపిస్తుండటంతో టీడీపీ, వైసీపీ, బీజేపీ లక్ష్యంగా పీపీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తన విమర్శలకు పదును పెంచారు.
సంక్రాంతికి ఉత్సాహంగా డాన్సులు చేసిన ఏపీ మంత్రి అంబటి రాంబాబుపై పీపీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సెటైర్లు చేశారు.
సీఎం జగన్‌కు అత్యంత సన్నిహితుడైన మంత్రి గుమ్మనూరు జయరాం వైఖరితో కంగుతిన్న వైసీపీ అధిష్టానం.. జిల్లాలో ఎమ్మెల్యేలను నిశితంగా గమనిస్తున్నట్లు చెబుతున్నారు.
అనిల్‌కుమార్ యాదవ్‌ను నెల్లూరు సిటీ నుంచి నరసారావుపేట లోక్‌సభ అభ్యర్థిగా పంపడంలో ఎవరి హ్యాండ్ ఉంది? సిటీలో అనిల్‌కు సీన్ లేదన్న వేమిరెడ్డి మాటలను సీఎం జగన్ నమ్మినట్లేనా?
కర్ణాటకలో అధికార కాంగ్రెస్ పార్టీకి షాక్ తగిలింది. మాజీ ముఖ్యమంత్రి జగదీశ్ షెట్టర్ తిరిగి సొంతగూటికి వెళ్లిపోయారు.
ఎంత మంది త్యాగం చేస్తే జగనన్న ముఖ్యమంత్రి అయ్యారు? సీఎం అయ్యాక అందరినీ దూరం చేసుకున్నారు.
టీమిండియా, ఇంగ్లండ్ జట్ల మధ్య ఉప్పల్ స్టేడియంలో గురువారం నుంచి ప్రారంభం కానున్న మొదటి టెస్ట్ మ్యాచ్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి.
నరేంద్ర మోదీ నాయకత్వంలో బీసీలను పెద్దపీట వేస్తున్నామనడానికి ఈ పురస్కారమే ప్రత్యక్ష నిదర్శమని బీజేపీ ఎంపీ లక్ష్మణ్, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్ అన్నారు.
ప్రాణం ఉన్నంత వరకు బీఆర్ఎస్ పార్టీలోనే ఉంటామని, కేసీఆరే తమ నాయకుడని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తెలిపారు.
సోషలిస్టు నాయకుడు, దివంగత బిహార్ మాజీ ముఖ్యమంత్రి కర్పూరీ ఠాకూర్‌కి ప్రతిష్టాత్మక భారతరత్నపురస్కారం దక్కింది.
టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు రాజీనామాను అసెంబ్లీ స్పీకర్ ఎట్టకేలకు ఆమోదించారు.
పీసీసీ అధ్యక్ష పదవి దక్కించుకున్న వైఎస్ షర్మిల.. తన అన్నయ్య, ఏపీ సీఎం జగన్ పై విమర్శలతో విరుచుకుపడుతున్నారు.
చంద్రబాబుకు బీజేపీతో సహా ఇతర పార్టీల్లో బినామీ స్టార్ క్యాంపెయినర్లు ఉన్నారని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆరోపించారు.
1526 పానిపట్ యుద్ధం నుంచి 2024 జనవరి 22న అయోధ్యలో బాల రాముడి విగ్రహ ప్రతిష్ఠ వరకు జరిగిన పరిణామాలేంటి?
గురజాల టికెట్ ఆశిస్తున్నాను. పార్టీ టికెట్ ఇవ్వకపోతే అప్పుడు బీసీ సంఘాల నేతలతో సమాలోచనలు జరిపి భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తా.
భారత జాగృతి సంస్థ కోరడమే మీకు అభ్యంతరమా? లేక అసెంబ్లీలో పూలే విగ్రహం ఏర్పాటు చేయడమే మీకు అభ్యంతరమా?
యూరియా కోసం రైతులు క్యూ లైన్లో చెప్పులు పెట్టే పాత రోజులు మళ్ళీ వచ్చాయి. ముందు ఆ సమస్యపై దృష్టి పెట్టండి. రైతు బంధు ఇంకా రాకపోవడంపై అన్నదాతల్లో ఆందోళన ఉంది.
ఆయేషా నన్ను పెళ్లి చేసుకోవాలనుకుంది. నేను కూడా ఆమెను పెళ్లి చేసుకోవాలనుకున్నాను. దీని గురించి మా తల్లిదండ్రులకు చెప్పలేకపోయాను.