Home » Author »Naga Srinivasa Rao Poduri
నవీ ముంబైలో సముద్రంపై నిర్మించిన అటల్‌సేతు బ్రిడ్జిని తెగవాడేస్తున్నారు. దీంతో చిర్రెత్తుకొచ్చిన పోలీసులు కేసులు పెడతామని వార్నింగ్ ఇచ్చారు. వాడుకోవడానికే కదా వంతెన కట్టారు.. కేసులేంటని కన్ఫూజ్ అవుతున్నారా?
సెక్షన్-17 కేంద్ర ప్రభుత్వంలో కానీ, రాష్ర్ట ప్రభుత్వంలో కానీ పనిచేసే అధికారులకు, అలాగే ప్రభుత్వ కార్యకలాపాల్లో పాలుపంచుకునే ప్రజాప్రతినిధులకు వర్తిస్తుంది.
గంగాధర నెల్లూరు నియోజకవర్గంలో కొంతకాలంగా డిప్యూటీ సీఎం నారాయణస్వామి వర్సెస్ ప్రభుత్వ సలహాదారు జ్ఞానేందర్‌రెడ్డిగా సాగుతోంది.
సాంకేతికతతో పిల్లలకు పాఠాలు నేర్పించిన బైజూస్.. కార్పొరేట్ కంపెనీలు తనను చూసి గుణపాఠాలు నేర్చుకునే స్థితికి పడిపోయింది.
హైదరాబాద్ కేంద్రంగా అక్కడక్కడ కొన్ని రియల్టీ సంస్థలు వినియోగదారులకు కుచ్చు టోపీ పెడుతున్నాయి. కోట్లాది రూపాయలు పోగేసుకుని ప్రాజెక్టులను పక్కన పెట్టేస్తున్నాయి.
తెలంగాణాలో రెరాలో నమోదయ్యే ప్రాజెక్టుల సంఖ్య భారీగా పెరుగుతోంది. గత రెండేళ్లలో తెలంగాణలో 8 వేల 227 ప్రాజెక్టులు రెరాలో నమోదు కాగా.. ఏపీలో మాత్రం 3 వేల 9 వందల ప్రాజెక్టులు నమోదయ్యాయి.
విజయవాడ వెస్ట్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి జనసేన తరపున తానే పోటీలో ఉంటానని నగర అధ్యక్షుడు పోతిన వెంకట మహేశ్ ఆశాభావం వ్యక్తం చేశారు.
మెగాస్టార్ చిరంజీవి పొలిటికల్ రీ ఎంట్రీపై కాంగ్రెస్ సీనియర్ నేత చింతామోహన్ హాట్ కామెంట్స్ చేశారు. తిరుపతి అసెంబ్లీ నుంచి చిరంజీవి పోటీ చేస్తే సీఎం కావడం ఖాయమన్నారు.
రుణమాఫీ హామీని కచ్చితంగా అమలు చేసి తీరాల్సిందననే పట్టుదలతో ఉన్నారు సీఎం రేవంత్. రుణమాఫీ అమలు కోసం సర్కార్ ముందున్న ఆప్షన్స్ ఏంటనేది ఇప్పుడు ఇంట్రెస్టింగ్గా మారింది.
పెనమలూరు వైసీపీలో టికెట్ ప్రకంపనలు రేగాయి. పెనమలూరు సీటును మంత్రి జోగి రమేశ్‌కు కేటాయించడాన్ని నిరసిస్తూ డీసీఎంఎస్ చైర్పర్సన్ పడమట స్నిగ్ధ తన పదవికి రాజీనామా చేశారు.
తెలంగాణ రాష్ట్ర సమితిగా ఆవిర్భవించి రెండు దశాబ్దాలకు పైగా తెలంగాణలో తనదైన మార్క్ వేసుకున్న గులాబీ పార్టీకి.. బీఆర్ఎస్ పేరు పెద్దగా కలిసిరాలేదు.
దేశంలోనే అతిపెద్ద లోక్‌సభ నియోజకవర్గం మల్కాజ్గిరి నుంచి పోటీ చేసేందుకు అరడజను మంది బీజేపీ నాయకులు పోటీ పడుతున్నారు.
నంద్యాల నుంచి సినీ నటుడు అలీ, రాజమండ్రి నుంచి దర్శకుడు వివి వినాయక్ ను బరిలోకి దింపాలని వైసీపీ భావిస్తున్నట్టు తెలుస్తోంది.
ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ టికెట్ ఎవరికి వస్తుందన్న చర్చ ఇప్పటినుంచే మెుదలైందని చెప్పాలి. నేతల అనుచరులు మాత్రం సోషల్ మీడియా వేదికగా తమ తరఫు నాయకులకు విస్తృతంగా ప్రచారం చేసుకుంటున్నారు.
తెలంగాణకు చెందిన వైఎస్ షర్మిలకు ఏపీ కాంగ్రెస్ పగ్గాలు అప్పగించొద్దని అధిష్టానాన్ని కోరారు హర్షకుమార్. ఆమె కంటే సమర్థులైన నాయకులు ఏపీలో లేరా అని ప్రశ్నించారాయన.
మా మాదిగ జాతి బానిసలుగా ఉండేందుకు సిద్దంగా లేదు. దామాషా ప్రకారం మాకు చట్టసభల్లో సీట్లు కేటాయించాలి. 4 పార్లమెంట్ స్థానాలు, 29 అసెంబ్లీ స్థానాలు ఇవ్వాలి.
తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి వినూత్నంగా ముందుకు సాగుతున్నారు. వీలైనంత వరకు ప్రజలకు అందుబాటులో ఉంటూ తనదైన ముద్ర వేసేందుకు ప్రయత్నిస్తున్నారు.
అఫ్గానిస్థాన్‌తో జరిగే టీ20 ఇంటర్నేషనల్ సిరీస్‌కు ఇషాన్ కిషన్, శ్రేయాస్ అయ్యర్‌లను ఎంపిక చేయకపోవడంపై భారత కోచ్ రాహుల్ ద్రవిడ్ వివరణ ఇచ్చాడు.
భారత్‌తో T20 సిరీస్‌కు ముందు అఫ్గానిస్థాన్‌కు ఎదురుదెబ్బ తగిలింది. స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్ గాయం కారణంగా జట్టుకు దూరమయ్యాడు.
వచ్చే ఎన్నికల్లో హిందూపురం ఎంపీ టికెట్ ఇచ్చేందుకు వైసీపీ అధిష్టానం నిరాకరించడంతో.. ఎమ్మెల్యే టికెట్ కోసం ప్రయత్నాలు చేసుకుంటున్నారు కురువ గోరంట్ల మాధవ్.