Home » Author »Naga Srinivasa Rao Poduri
వైసీపీ వచ్చిన తర్వాత జగన్ తెలుగుదేశం కోటలకు బీటలు వారేలా చేశారు. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలోని పది స్థానాల్లో ఎనిమిది వైసీపీ కైవసం చేసుకోగా.. ఇచ్ఛాపురం, టెక్కలి మాత్రమే టీడీపీకి దక్కాయి.
రష్మిక డీప్‌ఫేక్ వీడియో దేశవ్యాప్తంగా సంచలనం రేపడంతో ఢిల్లీ పోలీసులు ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకుని దర్యాప్తు చేపట్టారు.
హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో ఇండియా, ఇంగ్లండ్ తొలి టెస్ట్ మ్యాచ్‌కు రంగం సిద్ధమైంది. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు ఉచితంగా మ్యాచ్ చూడొచ్చు.
బీఆర్ఎస్ అగ్ర నేతలు ఏనాడు కార్యకర్తలను గౌరవించలేదని విమర్శించారు. పదేళ్ల నుంచి కార్యకర్తలను గౌరవించుకుంటే ఇవాళ ఈ పరిస్థితి ఉండేది కాదు కదా అని హితవు పలికారు.
వైసీపీ ఎంపీ లావు కృష్ణదేవరాయలు.. చంద్రబాబు నాయుడును రహస్యంగా కలవడం పలువురు టీడీపీ నాయకుల్లో కలవరం రేపుతోంది.
అంబేడ్కర్ విగ్రహావిష్కరణను జగన్ తన పార్టీ కార్యక్రమంగా మార్చారు. జాతీయ స్థాయిలో చేయాల్సిన కార్యక్రమాన్ని జగన్ సొంత కార్యక్రమంగా చేశారు.
ఆ నిధులకు క్యాబినెట్ నుంచి గానీ, ఆర్థిక శాఖ నుంచి గానీ ఎలాంటి అనుమతులు తీసుకోలేదు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న సమయంలో నిబంధనలకు విరుద్ధంగా చేయడంతో ఆయన మెడకు ఉచ్చు బిగుసుకుంటోంది.
బీఆర్ఎస్ వీడడానికి ఎమ్మెల్యేలు ముందుకు వస్తున్నారని.. తామేమెరినీ ప్రోత్సహించడం లేదని మంత్రి జూపల్లి కృష్ణారావు వెల్లడించారు.
ప్రస్తుత రాష్ట్ర ఆర్థిక సరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేస్తున్న రేవంత్ ప్రభుత్వం.. అందుకు అనుగుణంగా బడ్జెట్ రూపొందించడంపై ప్రత్యేక దృష్టిపెట్టింది. బడ్జెట్ కసరత్తులో వేగం పెంచింది.
సాఫ్టుగా ఉన్నంత మాత్రాన మేము చేతకాని వాళ్లం కాదు.. గుర్తుంచుకో నాని. కార్లల్లో తిరిగేవాళ్లే రోడ్డు వాడతారనే కొత్త థియరీని కొడాలి నాని చెబుతున్నాడు.
ఖమ్మం లోక్‌సభ స్థానం నుంచి పోటీపై కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఖమ్మంలో తనకు తప్ప ఎవరికీ చాన్స్ లేదని వ్యాఖ్యానించారు.
హ్యాట్రిక్ కొట్టి కేంద్రంలో మరోసారి అధికారంలోకి వచ్చేందుకు వ్యూహాలు రచిస్తోంది బీజేపీ. ఇందులో తెలంగాణ ప్రజల భాగస్వామ్యం భారీగా ఉంటుందని అంచనా వేస్తున్నారు.
జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలు తొలగించాని నందమూరి బాలకృష్ణ హుకుం జారీచేయడంపై ఏపీ మాజీ మంత్రి కొడాలి నాని గట్టి కౌంటర్ ఇచ్చారు.
సాధారణంగా విమానాశ్రయాల్లో విమానాల ల్యాండింగ్ సక్రమంగా నిర్వహించేందుకు ఇన్స్ట్రుమెంట్ ల్యాండింగ్ సిస్టమ్ రేడియో నావిగేషన్.. ILSను వినియోగిస్తారు.
ఆంధ్రప్రదేశ్ లో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మరో సీనియర్ నాయకుడు గుడ్ బై చెప్పారు.
తాను పిలిచినప్పుడే రావాలి అన్నట్టుగా ప్రధాని నరేంద్ర మోదీ వ్యవహారం ఉందని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు వి హనుమంతరావు మండిపడ్డారు.
బెంగళూరులో జరిగే మూడో T20I మ్యాచ్‌లో భారత్ గెలిస్తే మరో రికార్డు సొంతమవుతుంది. పాకిస్థాన్ రికార్డు బ్రేక్ అవుతుంది.
హైకోర్టు నిర్మాణంతో బుద్వేల్‌లో మౌలిక సదుపాయాలు పెరగడంతో ఆ ప్రాంతంలో నివాస, వాణిజ్య సముదాయాలు పెద్ద సంఖ్యలో డెవలప్ అయ్యే అవకాశముంది.
లక్షద్వీప్‌కు ఎప్పుడు పడితే అప్పుడు ప్రవేశం ఉండదు. కొచ్చిలో లక్షద్వీప్ అడ్మినిస్ట్రేషన్ ఆఫీసు ఉంది. అక్కడకు వెళ్లి లక్షద్వీప్ వెళ్లేందుకు అనుమతి తీసుకోవాలి.
ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా వైఎస్ షర్మిల నియమితులయ్యారు.