Home » Author »Saketh 10tv
తాజాగా ఓ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇవ్వగా సౌమ్య ఇంటర్వ్యూ ప్రోమోని రిలీజ్ చేసారు.
నటి అషురెడ్డి తాజాగా ఇలా స్విమ్మింగ్ పూల్ పక్కన షార్ట్ డ్రెస్ లో సరదాగా ఫోజులతో అలరిస్తుంది.
తాజాగా టాలీవుడ్ లో చరణ్ ఫ్యాన్స్ కి కిక్కిచ్చే న్యూస్ ఒకటి వైరల్ అవుతుంది.
హీరోయిన్ ప్రియా వడ్లమాని తాజాగా ఓ పెళ్ళికి ఇలా చీరలో క్యూట్ గా హాజరయి అలరించింది.
ఈవెంట్ కి హాజరయిన అల్లు అరవింద్ మాట్లాడుతూ..
మొన్న సీనియర్ యాంకర్ ఉదయభాను, తాజాగా కొత్త యాంకర్ సౌమ్య ఇలాంటి కామెంట్స్ చేయడంలో టాలీవుడ్ యాంకర్స్ సిండికేట్ గా ఏర్పడ్డారా అనే చర్చ జరుగుతుంది.
యాంకర్ స్రవంతి రేపు స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ముందురోజే ఇలా స్పెషల్ చీరలో ఫోటోషూట్ చేసింది.
బాలీవుడ్ భామ దిశా పటాని తాజాగా ఇలా బ్లాక్ డ్రెస్ లో బోల్డ్ లుక్స్ తో హాట్ ఫోజులతో ఫోటోలు షేర్ చేసి వైరల్ అవుతుంది.
హైదరాబాద్ నగర పోలీస్ కమీషనర్ CV ఆనంద్ చేతుల మీదుగా మిస్స్టీరియస్ సినిమాలోని 'అడుగు అడుగునా..' అనే సాంగ్ ని రిలీజ్ చేసారు.
తమిళ్ నుంచి ఏ భారీ సినిమా వచ్చినా, పెద్ద హీరో సినిమా వచ్చినా వెయ్యి కోట్ల కలెక్షన్స్ అని అంచనాలు వేసుకుంటున్నారు.
బాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ యశ్ రాజ్ ఫిలిమ్స్ తమ YRF స్పై సినిమాటిక్ యూనివర్స్ లో అందరి హీరోలతో సోలోగా, మల్టీస్టారర్ గా సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే.
ఈ సారి ఒక పార్వతి ఇద్దరు దేవదాసులు అనే సరికొత్త టైటిల్ తో ఓ విభిన్నమైన సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
సూపర్‌స్టార్ రజనీకాంత్ మెయిన్ లీడ్ లో, నాగార్జున మొదటి సారి విలన్ గా నటించిన సినిమా 'కూలీ'(Coolie).
ఎన్టీఆర్ మొదటి సారి బాలీవుడ్ సినిమాలో నటించడంతో ఈ సినిమాపై తెలుగులో కూడా అంచనాలు భారీగానే ఉన్నాయి.(War 2)
వర్ష బొల్లమ్మ నటించిన సస్పెన్స్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ 'కానిస్టేబుల్ కనకం'(Constable Kanakam). ఆగస్ట్ 14 నుంచి ఈ సిరిస్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది.
రెండు రోజులక్రితం రాజాసాబ్ దర్శక నిర్మాతలపై ఢిల్లీకి చెందిన IVY ఎంటెర్టైన్మెంట్ సంస్థ ఢిల్లీ కోర్టులో పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే.
నటి దివి ఇటీవల బాలికి వెకేషన్ కి వెళ్లగా అక్కడ ఎంజాయ్ చేస్తూ ఇలా బికినీలో ఫోటోలు షేర్ చేసింది.
రజినీకాంత్ కూలీ సినిమా రేపు ఆగస్టు 14న రిలీజ్ కానుంది.
తాజాగా పరదా సినిమా ప్రమోషన్స్ లో అనుపమ పరమేశ్వరన్ టిల్లు స్క్వేర్ సినిమా గురించి మాట్లాడింది.
డొక్కా సీతమ్మ కథతో ఈ సినిమా నిర్మిస్తున్నారు.