Home » Author »sreehari
Alibaba AI Model : ఓపెన్ఏఐ, మెటా, చాట్‌జీపీటీ, డీప్‌సీక్, లామా వంటి ఏఐ మోడల్స్ కన్నా అలీబాబా క్వెన్ 2.5 ఏఐ మోడల్ అత్యంత శక్తివంతమైనదని పర్ఫార్మెన్స్లో దీన్ని మించింది లేదని అలీబాబా క్లౌడ్ యూనిట్ చెబుతోంది.
AP DGP Harish Kumar Gupta : ఈ నెలాఖర్లో ప్రస్తుత డీజీపీ ద్వారకా తిరుమల రావు పదవీ విరమణ చేయనున్న సంగతి తెలిసిందే. ఏపీ కొత్త డీజీపీగా హరీష్ గుప్తాను ఎంపిక చేస్తూ పూర్తి అదనపు బాధ్యతలను అప్పగించింది.
UPI Transactions : ఫిబ్రవరి 1, 2025 నుంచి యూపీఐ లావాదేవీలకు సంబంధించి స్పెషల్ క్యారెక్టర్లతో వాడే ట్రాన్సాక్షన్ ఐడీలను అనుమతించేది లేదని ఎన్పీసీఐ (NPCI) ఒక సర్క్యులర్ రిలీజ్ చేసింది.
RajaShyamala Deeksha : ఈ నవరాత్రుల సమయంలో శ్రీరాజశ్యామల దీక్ష ఎలా చేయాలో తెలుసా? రాజశ్యామల దీక్షను అసలు ఎప్పుడు స్వీకరించాలి? ఎలా స్వీకరించాలి? ఏ మాలను వేసుకోవాలి?
Credit Card Balance : క్రెడిట్ కార్డు వాడుతున్నారా? క్రెడిట్ కార్డు బ్యాలెన్స్ అండ్ స్టేట్ మెంట్ ఎలా చెక్ చేసుకోవాలో తెలుసా? ఈ 5 మార్గాల్లో చాలా సింపుల్‌గా మీ అకౌంట్ వివరాలను తెలుసుకోవచ్చు.
8th Pay Commission : 8వ వేతన సంఘం ప్రకారం.. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కనీస వేతనం ఏకంగా 10 శాతం నుంచి 30 శాతం మధ్య పెరగనుంది.
RRB NTPC 2025 : రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ ఎన్టీపీసీ 2025 పరీక్ష తేదీలు త్వరలో వెల్లడి కానున్నాయి. 11,558 పోస్టులను భర్తీకి సంబంధించి పరీక్షలు వచ్చే మార్చి, ఏప్రిల్ నెలలో జరుగనున్నాయి.
BOM Recruitment 2025 : బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో మొత్తం 172 పోస్టులకు దరఖాస్తు కోరుతోంది. ఈ పోస్టులకు అభ్యర్థుల తుది ఎంపిక ఇంటర్వ్యూలో పొందిన మార్కుల ఆధారంగా ఉంటుంది.
Mango Coating : మామిడి పూతకు కొన్ని రోజుల ముందు నుండి తోటను గమనిస్తూ.. సమగ్ర యాజమాన్య పద్ధతులు చేపడితే అధిక దిగుబడులను తీయవచ్చని శాస్త్రవేత్తలు తెలియజేస్తున్నారు.
Cow Dung : ఆవుపేడతో పిడకలను చేస్తూ అదే వ్యాపారంగా మలుచుకుని ఎందరికో ఉపాధినిస్తున్నారు ఆచంట గ్రామానికి చెందిన చిలుకూరు సత్యవతి.
Maha Kumba Mela 2025 : మహాకుంభమేళాలో కోట్లాదిమంది భక్తుల సంగమ స్నానాలతో ప్రయాగ్ రాజ్ కిటకిటకలాడుతోంది. కుంభమేళాకు వెళ్లలేని వారు ఆందోళన చెందనక్కర్లేదు. కొన్ని పరిహారాలను పాటిస్తే వెళ్ళినంత పుణ్యఫలం వస్తుందట..
High Uric Acid : యూరిక్ యాసిడ్‌ను నివారించాలంటే మీ ఆహారంలో అరటిపండును తప్పక చేర్చుకోండి. అరటి యూరిక్ యాసిడ్‌ను తగ్గించడంలో సాయపడుతుంది. ఇదేలా తీసుకోవాలో తెలుసుకుందాం?
Delhi Metro Recruitment 2025 : దేశ రాజధాని ఢిల్లీలో మెట్రో ఉద్యోగ అవకాశం. ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ సిస్టమ్ సూపర్వైజర్, సిస్టమ్ టెక్నీషియన్ ఖాళీలతో సహా మొత్తం 13 పోస్టులకు రిక్రూట్మెంట్ ప్రక్రియ జరుగుతుంది.
Lava Yuva Smart : లావా యువ స్మార్ట్ అద్భుతమైన కెమెరా ఫీచర్లతో కేవలం రూ. 6వేలకి అందుబాటులో ఉంది. ఈ ఫోన్ పెద్ద 6.75-అంగుళాల ఎల్సీడీ స్క్రీన్, 5,000mAh బ్యాటరీ, యూనిసోక్ 9863ఎ సీపీయూ ఉన్నాయి.
DeepSeek : డీప్‌సీక్ ఫ్రీ ఏఐ అసిస్టెంట్ ప్రపంచ మార్కెట్లను అతులాకుతలం చేసింది. సరసమైన ధరలో తక్కువ డేటాను ఉపయోగిస్తుంది. ఆపిల్ యాప్ స్టోర్ నుంచి డౌన్లోడ్లలో అసిస్టెంట్ యూఎస్ పోటీదారు చాట్‌జీపీటీని అధిగమించింది.
Mauni Amavasya : మౌని అమావాస్య 2025 రోజున పూర్వీకులకు తర్పణం అందించడం ద్వారా పితృ దోషం నుంచి ఉపశమనం పొందుతారు. పూర్వీకుల ఆశీస్సులు కూడా లభిస్తాయి.
శుక్రగ్రహం మీనరాశిలో అడుగుపెట్టిన సందర్భంగా మాలవ్య రాజయోగం ఏర్పడుతుంది. దీని ఫలితంగా ఏయే రాశులవారిపై ఎలాంటి ప్రభావం ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం
Gold Rates : ప్రస్తుతం బంగారం ధర 82వేలు దాటింది. రాబోయే రోజుల్లో ఈ బంగారం ధరలు లక్షమార్క్‌ను దాటే అవకాశం లేకపోలేదని మార్కెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
DeepSeek AI : డీప్‌సీక్ ప్రకటనతో ప్రపంచ మార్కెట్ ఒక్కసారిగా కుదేలైంది. నాస్డాక్ మార్కెట్ విలువ ఒక్కసారిగా 1 ట్రిలియన్ డాలర్లు (రూ. 86 లక్షల కోట్లు) ఆవిరైపోయాయి.
Peanut Mealybug : రైతులు శనిగపచ్చపురుగు తట్టుకునే రకాను ఎంచుకోవాలి. ఈ దశలో శనగపచ్చ పురుగు ఆశించి తీవ్రంగా నష్టపరుస్తోంది. తొలిదశలో నివారించాలగలిగితే మంచి దిగుబడులు పొందవచ్చు.