Home » Author »sreehari
Guillain Barre Syndrome : గులియన్-బార్రే సిండ్రోమ్ (GBS).. వాస్తవానికి ఇది ఒక అరుదైన రుగ్మత. శరీరంలో రోగనిరోధక వ్యవస్థ పొరపాటున పరిధీయ నరాలపై దాడి చేయడం వల్ల వ్యాపిస్తుంది.
Samsung Galaxy S25 : రాబోయే ఫ్లాగ్షిప్ ఫోన్లను ప్రీ-ఆర్డర్ చేసే కస్టమర్లు కేవలం హై స్టోరేజ్ వేరియంట్లకు ఫ్రీగా అప్గ్రేడ్ చేసుకోవచ్చు.
Airtel Prepaid Plans : ఇప్పుడు మీరు ఈ ప్లాన్లతో రీఛార్జ్ చేసుకుంటే.. డేటా రీఛార్జ్ కోసం అదనంగా చెల్లించాల్సి ఉంటుంది.
Netflix Plan Prices : నెట్ఫ్లిక్స్ కొత్త ధరల పెంపు భారతీయ వినియోగదారులకు వర్తించదు. ప్రస్తుతం ఉన్న సబ్స్క్రిప్షన్ ప్లాన్లతో ఉపయోగించవచ్చు.
Crop Protection : వేసవి కాలం వచ్చిందంటే చాలు.. అందరికీ మామిడిపళ్లు గుర్తొస్తాయి. సీజన్లో ప్రతి వ్యక్తి కనీసం రెండు, మూడు మామిడి పండ్లు తినకుండా ఉండలేరు.
Paddy Cultivation : పంటల సాగులో రసాయనిక ఎరువుల సాగు పెరిగిపోవడంతో.. పంటలు విషతుల్యం అవుతున్నాయి. వాటివల్ల జనం వింత రోగాల బారిన పడుతున్నారు.
Delhi Election 2025 : అధికారమే లక్ష్యంగా బీజేపీ అడుగులు
Trump New Rules : ట్రంప్ రాకతో మనకు అడ్వాంటేజ్!
US President Trump : ట్రంప్ సూపర్ పవర్ తెలిస్తే షాక్ అవాల్సిందే!
Indian diaspora : అమెరికాలో పుట్టుకతో వచ్చే పౌరసత్వానికి ఎండ్ కార్డు పడింది. భారతీయుల పిల్లలు మేజర్లయ్యాక అమెరికా వీడాల్సి వస్తుందని ఆందోళన..
Nitin Padiyar : 14 పేజీలో సూసైడ్ నోట్.. చట్టాన్ని మార్చమని భారత ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తున్నాను. మహిళలు దుర్వినియోగం చేస్తున్నారు.
Priyanka Chopra : చిల్కూరు బాలాజీ ఆలయాన్ని నటి ప్రియంకా చోప్రా దర్శించుకున్నారు. బాలాజీ ఆశీస్సులతో జీవితంలో కొత్త అధ్యాయం మొదలైందన్నారు.
MahaKumbh Monalisa : మోనాలిసా తన అందంతో సోషల్ మీడియాలో ఫేమస్ కావడంతో ఆమె ముత్యాల దండల వ్యాపారం ఆగిపోయింది.
RRB Group D Recruitment : ఆర్ఆర్బీ గ్రూప్ డీ పరీక్ష రిజిస్ట్రేషన్ ప్రక్రియ జనవరి 23, 2025న మొదలై.. ఫిబ్రవరి 22 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
Narayana Murthy : నా కెరీర్లో 40 ఏళ్లపాటు ప్రతివారం 70 గంటలకు పైగా పనిచేశాను.. ఇది నా వ్యక్తిగత అనుభవం.. అందరూ ఇలాగే చేయాలని కాదు..
Samsung Galaxy S25 : శాంసంగ్ అన్ప్యాక్డ్ ఈవెంట్లో గెలాక్సీ ఎస్25 సిరీస్ అధికారిక ధరలను పెంచనుంది. శాంసంగ్ అన్ప్యాక్డ్ ఈవెంట్లో గెలాక్సీ ఎస్25 సిరీస్ అధికారిక ధరలను పెంచనుంది.
JEE Main 2025 Exam : జేఈఈ మెయిన్ 2025 పరీక్షకు సంబంధించిన మొత్తం సమాచారాన్ని అధికారిక ఎన్టీఏ వెబ్సైట్లో చెక్ చేయవచ్చు.
iQOO Neo 10R 5G : కొత్త స్మార్ట్ఫోన్ కోసం చూస్తున్నారా? ఐక్యూ నియో 10ఆర్ 5జీ ఫోన్ ఫిబ్రవరిలో భారత మార్కెట్లో లాంచ్ అయ్యే అవకాశం ఉంది.
Rabi Paddy Varieties : ఖరీఫ్ లో సాగుచేసిన వరి పంటలు చేతికొచ్చాయి. రెండవ పంటగా, వరిసాగు కోసం , వ్యవసాయ పనులను చేసేందుకు సిద్ధమవుతన్నారు .
Poultry Farming : కోళ్లకు ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధులు సోకి, కోళ్లు చనిపోయే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. కోడిపిల్లలు మృత్యువాత పడతాయి.