Home » Author »sreehari
Lava Bold 5G : లావా నుంచి సరికొత్త 5G ఫోన్ వచ్చేసింది. అద్భుతమైన ఫీచర్లతో చైనా ఫోన్లకు దీటుగా భారత మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ ఫోన్ లాంచ్ ఆఫర్లతో తక్కువ ధరలో అందుబాటులో ఉంది. ఏప్రిల్ 8 నుంచి సేల్ ప్రారంభం కానుంది.
iPhone 17 Leaks : కొత్త ఆపిల్ ఐఫోన్ కావాలా? ఐఫోన్ 17 సిరీస్ వచ్చేస్తోంది. లాంచ్‌కు ముందే కీలక ఫీచర్లు ధర వివరాలు లీక్ అయ్యాయి.. పూర్తి వివరాలను ఓసారి లుక్కేయండి.
Motorola Edge 60 Fusion 5G : గుడ్ న్యూస్.. కొత్త మోటోరోలా ఎడ్జ్ 60 ఫ్యూజన్ 5జీ ఫోన్ లాంచ్ అయింది. ఈ 5జీ ఫోన్ ఫస్ట్ సేల్ ఏప్రిల్ 9 నుంచి ప్రారంభం కానుంది.
Moto Edge 50 Pro : 256GB స్టోరేజ్‌తో మోటోరోలా ఎడ్జ్ 50 ప్రో భారీ తగ్గింపు పొందింది. ఈ మోటోరోలా ఎడ్జ్ 50ప్రో ధర రూ. 18వేల కన్నా తక్కువ ధరకు కొనుగోలు చేయవచ్చు.
Volkswagen Tiguan R-Line : వోక్స్వ్యాగన్ టిగువాన్ ఆర్-లైన్ ఏప్రిల్ 14న లాంచ్ కానుంది. ప్రీ-బుకింగ్‌లు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. కంపెనీ వెబ్సైట్లో కలర్ ఆప్షన్లు, ఫీచర్లు వివరాలు రివీల్ అయ్యాయి.
Hero Karizma XMR 250 : కొత్త బైక్ కొంటున్నారా? యువత కోసం స్పోర్ట్స్ లుక్‌తో హీరో కొత్త కరిజ్మా స్టైలిష్ బైక్ వచ్చేస్తోంది. బైక్ స్పెషిఫికేషన్లు, ఫీచర్లు, ధర పూర్తి వివరాలను ఓసారి లుక్కేయండి.
SIP Calculator : మీరు కచ్చితంగా అనుకోవాలే గానీ, సరైన చోట పెట్టుబడి పెడితే మీరు ఊహించని లాభాలను పొందవచ్చు. SIP ఫార్ములా ఎంత పవర్ ఫుల్ అంటే.. కేవలం రూ. 20వేల పెట్టుబడితో లక్షాధికారి అయిపోవచ్చు..
Vivo V50 Price : వివో అభిమానులకు అదిరిపోయే న్యూస్.. ఫ్లిప్‌కార్ట్‌లో ఈ వివో V50 5G ఫోన్ భారీ డిస్కౌంట్ ఆఫర్ చేస్తోంది. వివో ఫోన్ తక్కువలో వస్తుంటే ఇంకో ఫోన్ ఎందుకు అంటారా?
Vivo V50e Launch : కొత్త వివో ఫోన్ కావాలా? మరికొద్ది రోజులు ఆగాల్సిందే.. వివో V50e కొత్త ఫోన్ భారత మార్కెట్లోకి ఎంట్రీ ఇవ్వనుంది. లాంచ్‌కు ముందే కలర్ ఆప్షన్లు, కీలక స్పెషిఫికేషన్లు రివీల్ చేసింది.
1.5 Ton Split AC : 1.5 టన్ స్ప్లిట్ ఏసీలపై ప్రస్తుతం అద్భుతమైన డిస్కౌంట్లు అందుబాటులో ఉన్నాయి. వర్ల్‌పూల్, వోల్టాస్, లాయిడ్ వంటి టాప్ బ్రాండ్ల మోడళ్లపై ఆకర్షణీయమైన డీల్స్ పొందవచ్చు.
Vivo V27 Series : ఫ్లాగ్షిప్ కెమెరాలు, రంగులు మార్చే డిజైన్, పవర్ ఫుల్ పర్ఫార్మెన్స్తో Vivo V27 సిరీస్ భారతీయ యూజర్లకు అందుబాటులోకి వచ్చింది. ఈ ఫోన్ డిస్కౌంట్ ధరతో కొనుగోలు చేయొచ్చు.
Realme P3 Pro 5G : కొత్త ఫోన్ కావాలా? రియల్‌మి P3 ప్రో 5G ఫోన్ భారీ డిస్కౌంట్ ధరకు అందుబాటులో ఉంది. ఈ అద్భుతమైన డీల్ ఎలా పొందాలంటే?
PPF Calculator : జీతం పడగానే వెంటనే ఖర్చు చేసేస్తున్నారా? కాస్తా ఆగండి.. మీ డబ్బులను ఇలా పొదుపు చేయండి. కొద్ది కాలంలోనే కోటి రూపాయల వరకు సంపాదించుకోవచ్చు. మీరు చేయాల్సిందిల్లా..
Motorola Edge 50 Fusion 5G : కొత్త స్మార్ట్ ఫోన్ కోసం చూస్తున్నారా? అతి తక్కువ ధరలో మోటోరో 5G ఫోన్ ఇదిగో.. బ్యాంకు ఆఫర్లు, మరెన్నో డిస్కౌంట్లతో మీ బడ్జెట్ ధరలో లభిస్తోంది. ఈ డీల్ ఎలా పొందాలంటే?
Apple iPhone 16 Pro : ఆపిల్ కొత్త ఐఫోన్ కొంటున్నారా? భారీ తగ్గింపుతో ఐఫోన్ 16 ప్రో లభ్యమవుతోంది. బ్యాంకు ఆఫర్లతో ఈ డీల్ ఎలా పొందాలంటే?
Share Market Fall Today : బెంచ్‌మార్క్ సూచీలు 2025-26 ఆర్థిక సంవత్సరం మొదటి ట్రేడింగ్ సెషన్లో భారీ క్షీణతను నమోదు చేశాయి. ఈరోజు స్టాక్ మార్కెట్లో పెట్టుబడిదారులు దాదాపు రూ.3.4 లక్షల కోట్ల నష్టాన్ని చవిచూశారు.
Fipkart Bikes Sale : ఫ్లిప్‌కార్ట్ ఇప్పటికే హీరో మోటోకార్ప్, బజాజ్, టీవీఎస్ వంటి అనేక టూవీలర్ బ్రాండ్ బైకు అమ్మకాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారింది.
Best Mini Air Coolers : కొత్త ఎయిర్ కూలర్ కోసం చూస్తున్నారా? అయితే, మీకోసం అతి తక్కువ ధరలో కేవలం రూ.3వేల లోపు బెస్ట్ రూమ్ కూలర్లు అందుబాటులో ఉన్నాయి. ఇందులో మీకు నచ్చిన ఎయిర్ కూలర్ కొని ఇంటికి తెచ్చుకోండి.
Upcoming smartphones : స్మార్ట్‌ఫోన్ ప్రియులకు గుడ్ న్యూస్.. ఈ ఏప్రిల్ 2025లో భారత మార్కెట్లోకి ఆకర్షణీయమైన ఫీచర్లతో సరికొత్త స్మార్ట్ఫోన్లు లాంచ్ కానున్నాయి.
iPhone 16 : కొత్త ఆపిల్ ఐఫోన్ 16 కొనేందుకు చూస్తున్నారా? అయితే, ఇది మీకోసమే.. ఫ్లిప్‌కార్ట్‌లో ఐఫోన్ 16 ధర కేవలం రూ. 44వేల ధరలో కొనుగోలు చేయొచ్చు. ఈ డీల్ ఎలా పొందాలంటే?