Home » Author »sreehari
iPhone 16 : కొత్త ఆపిల్ ఐఫోన్ కొంటున్నారా? రూ. 79,900 విలువైన ఐఫోన్ 16 కేవలం రూ.27,250 ధరకే లభిస్తోంది. ఫ్లిప్‌కార్ట్‌లో ఈ డీల్ ఎలా పొందాలంటే?
Honda SP 125 : మధ్యతరగతి వాళ్లు ఇష్టపడే బైకుల్లో హోండా SP 125 ఒకటి. ఈ బైక్ మార్కెట్లో ఎంత పాపులర్ అంటే.. సరసమైన ధరలో లభించే బైకులలో ఇది పక్కగా ఉంటుంది.
Garmin Smartwatches : కొత్త స్మార్ట్‌వాచ్ కావాలా? గార్మిన్ నుంచి గార్మిన్ ఇన్స్టింక్ట్ 3 సిరీస్ స్మార్ట్‌వాచ్‌లు లాంచ్ అయ్యాయి. జీపీఎస్, హెల్త్ ట్రాకింగ్ వంటి మరెన్నో ఆకర్షణీయమైన ఫీచర్లు ఉన్నాయి. ఎక్కడ ఎలా కొనుగోలు చేయాలంటే?
Fake UPI Apps Alert : ఫోన్‌పే, పేటీఎం, గూగుల్ పే లాగా కనిపించే ఫేక్ యాప్‌లతో స్కామర్లు కస్టమర్లను మోసం చేస్తున్న కొత్త మోసంపై సైబర్ నిపుణులు యూపీఐ యూజర్లను హెచ్చరిస్తున్నారు.
Horoscope Today : మీనంలో పంచగ్రహ కూటమి క్రమంగా విడిపోతున్నది. ఫలితంగా.. గ్రహాలు స్వేచ్ఛగా ఫలితాలు ఇస్తాయి. దీంతో దాదాపు అన్ని రాశుల వారికీ ఈ రోజు ప్రశాంతంగా గడిచిపోతుంది.
Moto G45 5G : మోటోరోలా ఫ్యాన్స్‌కు అదిరిపోయే వార్త.. ఫ్లిప్‌కార్ట్‌లో అతి తక్కువ ధరకే మోటో G45 5G ఫోన్ సొంతం చేసుకోవచ్చు. ఈ డీల్ ఎలా పొందాలంటే?
SRH vs KKR : కోల్‌కతా నైట్ రైడర్స్ సొంత మైదానంలో అద్భుతమైన ప్రదర్శనతో సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను చిత్తుగా ఓడించింది. ఈ సీజన్లో హైదరాబాద్‌కు ఇది వరుసగా మూడో ఓటమి. కోల్‌కతా బౌలర్ల దెబ్బకు చేతులేత్తేసింది.
Infinix Note 40X 5G : కొత్త ఫోన్ కావాలా? ఇన్ఫినిక్స్ నోట్ 40x 5G ఫోన్ అతి తక్కువ ధరకే కొనేసుకోండి. ఫ్లిప్‌కార్ట్‌లో ఈ 5జీ ఫోన్ భారీ డిస్కౌంట్‌తో లభ్యమవుతోంది.
Ayushman Card : ఆయుష్మాన్ కార్డ్ కోసం దరఖాస్తు చేస్తున్నారా? ఇంట్లో నుంచే సులభంగా అప్లయ్ చేసుకోవచ్చు. ఏయే డాక్యుమెంట్లు అవసరం? ప్రాసెస్ ఏంటి పూర్తి వివరాలను ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.
Airtel OTT Plans : ఎయిర్టెల్ ప్రీపెయిడ్ ప్లాన్లతో అనేక ఓటీటీ సర్వీసు బెనిఫిట్స్ అందిస్తోంది. రూ. 200 కన్నా తక్కువ ప్లాన్లలో ఎంపిక చేసిన ఓటీటీ సర్వీసులను ఉచితంగా పొందవచ్చు.
PM Awas Yojana Scheme : పీఎం ఆవాస్ యోజన కింద కేంద్ర ప్రభుత్వం లబ్ధిదారులకు కొత్త ఇల్లు కట్టుకునేందుకు ఆర్థిక సాయాన్ని అందిస్తోంది. ఈ పథకంలో రిజిస్ట్రేషన్ గడువు తేదీని ఏప్రిల్ 30 వరకు పెంచింది.
Jio OTT Plans : రిలయన్స్ జియో అద్భుతమైన రీఛార్జ్ ప్లాన్లను ఆఫర్ చేస్తోంది. ఎంపిక చేసిన జియో ప్లాన్లపై ఓటీటీ బెనిఫిట్స్ అందిస్తోంది. నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ ఓటీటీ కంటెంట్ ఎంజాయ్ చేయొచ్చు.
PPF Nominees Update : పీపీఎఫ్ ఖాతాదారులకు అలర్ట్.. ఇకపై నామినీలను కొత్తగా చేర్చినా లేదా సవరణలు చేసినా ఎలాంటి రుసుము చెల్లించాల్సిన పనిలేదు.
Nissan Magnite Car : నిస్సాన్ మాగ్నైట్ కొనుగోలుదారుల కోసం ప్రమోషనల్ ఆఫర్ అందిస్తోంది. ఏప్రిల్ 15 వరకు రూ. 65వేల వరకు క్యాష్ బెనిఫిట్స్, ఫ్యూర్ గోల్డ్ కాయిన్ పొందవచ్చు.
SIP Investment Plan : జీతం పడగానే డబ్బులు ఖర్చులుపోనూ మిగిలిన డబ్బులు ఏం చేయాలో తెలియడం లేదా? అయితే ఇప్పుడే SIPలో పెట్టుబడి పెట్టండి. మీకు 20ఏళ్లలో రూ. కోటి సంపాదించుకోవచ్చు.
Ola Electric : హైపర్ డెలివరీ ద్వారా ఓలా ఎలక్ట్రిక్ వాహనాన్ని ఆన్లైన్లో లేదా ఓలా ఎలక్ట్రిక్ స్టోర్ నుంచి కొనుగోలు చేసిన కొన్ని గంటల్లోపు కస్టమర్లు రిజిస్టర్ చేసిన ఓలా స్కూటర్లను ఇంటికి తీసుకెళ్లొచ్చునని కంపెనీ తెలిపింది.
PM Kisan 20th installment : పీఎం కిసాన్ 20వ విడత కోసం చూస్తు్న్నారా? మొదటి విడత అతి త్వరలో విడుదల అయ్యే అవకాశం ఉంది. కానీ, మొదటి విడత రూ. 2వేలు పడాలంటే రైతులు తప్పక అర్హత కలిగి ఉండాలి.
Jio Recharge Plans : జియో యూజర్లకు బంపర్ ఆఫర్.. జియోహాట్‌స్టార్ సబ్‌స్ర్కిప్షన్ ఏప్రిల్ 15వరకు పొడిగించింది. మీరు చేయాల్సిందిల్లా.. ఈ రీఛార్జ్ ప్లాన్లతో రీఛార్జ్ చేసుకోవడమే.. ఏయే ప్లాన్లు ఉన్నాయంటే?
Apple iPhone 13 : మీరు ఆండ్రాయిడ్ ఫోన్ ధరలోనే ఐఫోన్ కొనేసుకోవచ్చు. మీ బడ్జెట్ ధరలోనే ఆండ్రాయిడ్ ఫోన్ కన్నా తోపు లాంటి ఫీచర్లతో ఐఫోన్ సొంతం చేసుకోవచ్చు. ఈ డీల్ అసలు మిస్ చేసుకోవద్దు.
HMD Phones : హెచ్ఎండీ గ్లోబల్ భారత్‌లో HMD 150 మ్యూజిక్, HMD 130 మ్యూజిక్ ఫీచర్ ఫోన్లను రిలీజ్ చేసింది. ప్రత్యేకమైన మ్యూజిక్ బటన్లు, యూపీఐ సపోర్టు, లాంగ్ బ్యాటరీ లైఫ్ అందిస్తాయి.