Home » Author »sreehari
Google Pixel 9 : గూగుల్ పిక్సెల్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. విజయ్ సేల్స్‌లో ఈ పిక్సెల్ 9 ఫోన్ రూ.12వే తగ్గింపు ధరకు అందుబాటులో ఉంది. ఈ డీల్ ఎలా పొందాలో ఇప్పుడు చూద్దాం.
Realme Narzo 70 Turbo 5G : కొత్త స్మార్ట్‌ఫోన్ ఆఫర్లో కొందామని అనుకుంటున్నారా? రియల్‌మి నార్జో 70 టర్బో 5G ఫోన్ అదిరిపోయే ఆఫర్లు, డిస్కౌంట్లతో అందుబాటులో ఉంది. ఈ డీల్ ఎలా పొందాలంటే?
Stock Market Crash : ట్రంప్ సుంకాల దెబ్బకు స్టాక్ మార్కెట్లు కుప్పకూలాయి. ఆరంభంలోనే దేశీయ సూచీలు నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. సెన్సెక్స్ 3వేల పాయింట్లకు పైగా పడిపోగా, నిఫ్టీ 22వేల దిగువకు పడిపోయింది.
Best Air Conditioners : కొత్త ఏసీ కోసం చూస్తున్నారా? అమెజాన్‌లో అదిరిపోయే ఆఫర్లతో ఏసీలు అందుబాటులో ఉన్నాయి. ఇందులో మీకు నచ్చిన ఏసీని కొనేసుకోవచ్చు.
iPhone 16 : కొత్త ఐఫోన్ కొంటున్నారా? అయితే, కాస్తా ఆగండి.. ఐఫోన్ 15 కన్నా ఐఫోన్ 16 తక్కువ ధరకే లభిస్తోంది. ఈ డీల్ ఎలా పొందాలంటే?
SmartPhone Tips : మీ స్మార్ట్‌ఫోన్ డేటా భద్రమేనా? వెంటనే మీ ఫోన్ సెట్టింగ్ ఆన్ చేసుకోండి. మీ డేటా హ్యాక్ అవుతుందో లేదో ముందే తెలుసుకోవచ్చు. ఈ సింపుల్ ప్రాసెస్ ఓసారి ట్రై చేయండి.
Maruti e-Vitara : మారుతి నుంచి సరికొత్త ఎలక్ట్రిక్ కారు వచ్చేస్తోంది. 500కిలోమీటర్ల రేంజ్‌తో 7 సేఫ్టీ ఎయిర్ బ్యాగ్స్ సహా మరెన్నో ముఖ్య ఫీచర్లు ఉన్నాయి. ఇంతకీ కారు ధర ఎంత ఉండొచ్చుంటే?
Tata Biggest Sale : కొత్త కారు కోసం చూస్తున్నారా? టాటా మోటార్స్ వినియోగదారుల కోసం అతిపెద్ద సేల్ ఆఫర్లను ప్రకటించింది. ఒక్కో మోడల్ కారుపై ప్రత్యేకమైన డిస్కౌంట్లను అందిస్తోంది.
Honda CB350 : హోండా నుంచి 2025 మూడు సరికొత్త బైకులు ఆకర్షణీయమైన కలర్ ఆప్షన్లతో వచ్చాయి. పవర్ఫుల్ 348.36cc ఇంజిన్, అడ్వాన్స్ ఫీచర్లతో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి.
SIP Investment : పెట్టుబడి పెట్టేందుకు చూస్తున్నారా? మీ జీతం డబ్బులను SIPలో పెట్టుబడి పెట్టండి. నెలకు రూ.9వేల పెట్టుబడితో 20ఏళ్లలో లక్షల డబ్బులను సంపాదించవచ్చు.
PM Kisan 20th Installment : పీఎం కిసాన్ డబ్బుల కోసం చూస్తున్నారా? 20వ విడత వచ్చే జూన్ మొదటివారంలో పడే అవకాశం ఉంది. లబ్ధిదారు రైతులు ఈ పనిచేస్తేనే అకౌంట్లలో డబ్బులు పడతాయి.
Hyundai Electric Car : అత్యాధునిక టెక్నాలజీతో హ్యుందాయ్ హైడ్రోజన్ ఎలక్ట్రిక్ కారు వచ్చేసింది. ఈ కారును కేవలం 5 నిమిషాల ఛార్జ్ చేస్తే.. 700 కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలదు.
Reliance Jio Plan : రిలయన్స్ జియో అద్భుతమైన రీఛార్జ్ ప్లాన్‌ను ప్రవేశపెట్టింది. ఇందులో కస్టమర్లకు 90 రోజుల వ్యాలిడిటీతో పాటు ప్యాక్‌లో అదనపు ఇంటర్నెట్ డేటాను పొందవచ్చు.
Airtel Family Plans : ఎయిర్టెల్ కస్టమర్ల కోసం ఫ్యామిలీ ప్లాన్లను ప్రవేశపెట్టింది. ఈ రీఛార్జ్ ప్లాన్లతో ఎక్కువగా డేటా బెనిఫిట్స్, ఓటీటీ స్ట్రీమింగ్ కంటెంట్ ఉచితంగా చూడొచ్చు.
Whatsapp Status : వాట్సాప్‌లో ఇంట్రెస్టింగ్ ఫీచర్ అప్డేట్ వచ్చింది. ఇన్స్టాగ్రామ్ రీల్స్ కూడా స్టేటస్‌లో షేర్ చేయొచ్చు. ఇప్పుడు ఆడియో కూడా ప్లే అవుతుంది.. మీరు కూడా ఓసారి ట్రై చేయండి.
WhatsApp : వాట్సాప్ యూజర్లు ఫొటోలు, వీడియోలను మీ ఫోన్ గ్యాలరీలో ఆటో డౌన్ లోడ్ కాకుండా ఎలా ఆఫ్ చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
Samsung Galaxy S24 Ultra 5G : శాంసంగ్ గెలాక్సీ S24 అల్ట్రా 5G ఫోన్ భారీ తగ్గింపు ధరతో అమెజాన్‌లో అందుబాటులో ఉంది. ఈ డీల్ ఎలా పొందాలంటే?
WhatsApp Status : వాట్సాప్ యూజర్లు ఫొటోలు, వీడియోలు, మ్యూజిక్ మాత్రమే కాదు.. లొకేషన్ కూడా ఈజీగా షేర్ చేయొచ్చు.. ఇది ఎలా చేయాలంటే?
Tata Punch EV : మీ ఫ్యామిలీ కోసం టాటా కొత్త కారు చూస్తున్నారా? అయితే, అతి తక్కువ ధరకే టాటా పంచ్ ఈవీ కారు వచ్చేసింది. సింగిల్ ఛార్జ్‌తో 421 కి.మీ రేంజ్ దూసుకెళ్లగలదు.
Bajaj Platina 110 Sale : కొత్త బైక్ కావాలా? బజాజ్ ప్లాటినా 110 బైక్ కేవలం రూ.22వేలకే లభ్యమవుతోంది. లీటర్ కు 60కి.మీ మైలేజీ కూడా ఇస్తుంది. ఈ అద్భుతమైన డీల్ ఎలా పొందాలో ఇప్పుడు చూద్దాం.