Home » Author »sreehari
Summer ACs Sale : కొత్త ఏసీ కొంటున్నారా? రూ.30వేల లోపు ధరలో అద్భుతమైన టాప్ ఇన్వెర్టర్ స్ప్లిట్ ఏసీలు అందుబాటులో ఉన్నాయి. మీకు నచ్చిన ఏసీని ఇంటికి తెచ్చుకోవచ్చు.
OnePlus 12 Offer : వన్‌ప్లస్ 12 ప్రీమియం స్మార్ట్‌ఫోన్ అతి తక్కువ ధరకే ఎలా కొనుగోలు చేయాలో తెలుసా? ఈ డీల్ అసలు వదులుకోవద్దు.. డోంట్ మిస్..
Airtel vs Jio : ఎయిర్టెల్, జియో అందించే రూ.90రోజుల రీఛార్జ్ ప్లాన్ తీసుకుంటున్నారా? అయితే, ఈ రెండు నెట్‌వర్క్‌లు అందించే మూడు నెలల రీఛార్జ్ ప్లాన్లలో ఏది తీసుకుంటే బెటర్ అనేది ఇప్పుడు చూద్దాం.
China Trump Tariff : చైనా దిగుమతులపై అదనంగా 50శాతం సుంకం విధిస్తామని అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించిన నేపథ్యంలో చైనా అంతే స్థాయిలో తీవ్ర హెచ్చరికలను పంపింది.
Apple iPhone 16e : ఐఫోన్ కొంటున్నారా? కొత్త ఐఫోన్ 16e సరసమైన ధరకే సొంతం చేసుకోవచ్చు. విజయ్ సేల్స్‌లో ఈ ఐఫోన్ మోడల్ అతి తక్కువ ధరకే లభ్యమవుతోంది.
Llama 4 AI Models : మెటా కంపెనీ లామా 4 స్కౌట్, లామా 4 మావెరిక్ అనే 2 కొత్త లామా ఏఐ మోడల్స్ ప్రవేశపెట్టింది. వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, మెసెంజర్ వంటి చాట్‌బాట్ సర్వీసులకు అందుబాటులో ఉంటుంది. డౌన్లోడ్ చేసుకోవాలంటే?
Apple iPhone 16 Price : ఆపిల్ ఐఫోన్ కొంటున్నారా? విజయ్ సేల్స్‌లో అత్యంత సరసమైన ధరకే ఐఫోన్ 16 సొంతం చేసుకోవచ్చు. ఏయే ఆఫర్లు, డిస్కౌంట్లతో ఈ డీల్ ఎలా పొందాలో ఇప్పుడు చూద్దాం..
Google Pixel 10 Launch : కొత్త పిక్సెల్ ఫోన్ కావాలా? అతి త్వరలో గూగుల్ పిక్సెల్ 10 సిరీస్ లాంచ్ కాబోతుంది. మొత్తం 3 మోడళ్లు రానున్నాయి. అంతకన్నా ముందే ఈ ఫిక్సెల్ సిరీస్ ఫీచర్లు, ధర, లాంచ్ తేదీ వివరాలు లీక్ అయ్యాయి.
Whatsapp Update : వాట్సాప్ ఆండ్రాయిడ్ యూజర్ల కోసం సరికొత్త ఫీచర్లు రాబోతున్నాయి. ఆడియో, వీడియో కాల్స్ సమయంలో మ్యూట్ చేయడం, కెమెరా ఆఫ్ బటన్ వంటి ఫీచర్లను యాక్సస్ చేయొచ్చు.
OnePlus Red Rush Days Sale : వన్‌ప్లస్ రెడ్ రష్ డేస్ సేల్ సందర్భంగా వన్‌ప్లస్ బ్రాండ్ స్మార్ట్ ఫోన్లపై అద్భుతమైన డిస్కౌంట్లను ఆఫర్ చేస్తోంది. ఈ డీల్స్ ద్వారా అతి చౌకైన ధరకే మీకు నచ్చిన ఫోన్ సొంతం చేసుకోవచ్చు.
Jio Unlimited Offer : ఐపీఎల్ అభిమానులు, జియో కస్టమర్లు రూ. 299 లేదా అంతకంటే ఎక్కువ ప్లాన్‌తో రీఛార్జ్ చేసుకోవచ్చు. జియోహాట్‌స్టార్‌కు 90 రోజుల ఫ్రీ యాక్సెస్ పొందవచ్చు.
Apple iPhone 17 Pro : కొత్త ఆపిల్ ఐఫోన్ 17ప్రో గురించి బిగ్ అప్డేట్ వచ్చేసింది. డ్యూయల్ టోన్ డిజైన్ ఉంటుందో లేదా అనేదానిపై అనేక ఊహాగానాలు వినిపిస్తున్నాయి. పూర్తి వివరాలను ఓసారి లుక్కేయండి.
Saudi Arabia Visas : 2025 హజ్ యాత్రకు ముందు భారత్ సహా 14 దేశాలకు వీసా జారీని సౌదీ అరేబియా తాత్కాలికంగా నిలిపివేసింది. ఉమ్రా, వ్యాపార, కుటుంబ వీసాలను ప్రభావితం చేయనుంది.
Summer AC Sales : వేసవిలో ఏసీ కొనేవారి కోసం అమెజాన్‌లో అద్భుతమైన డిస్కౌంట్లతో కొత్త ఏసీలు అందుబాటులో ఉన్నాయి. ఇందులో మీకు నచ్చిన ఏసీని కొని ఇంటికి తెచ్చుకోవచ్చు.
Nothing Phone 3 Launch : నథింగ్ నుంచి సరికొత్త నథింగ్ ఫోన్ 3 లాంచ్ కానుంది. ఈ ఫోన్ ఫీచర్లు, ధర, లాంచ్ తేదీకి సంబంధించి అనేక వివరాలు లీక్ అయ్యాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
iPhones : ఏప్రిల్ 9 నుంచి కొత్త దిగుమతి సుంకం అమల్లోకి రానుంది. ఈ సుంకాల భారం నుంచి తప్పించుకునేందుకు ఆపిల్ కంపెనీ భారత్ నుంచి అమెరికాకు 5 విమానాల్లో నిండా ఐఫోన్లు తరలించింది
Smart TVs Sale : కొత్త స్మార్ట్‌టీవీలపై అద్భుతమైన డిస్కౌంట్లను అందిస్తోంది. ఈ టాప్ బ్రాండ్లపై 60 శాతం డిస్కౌంటుతో అందుబాటులో ఉన్నాయి. ఈ డీల్స్ ఎలా పొందాలంటే?
Donald Trump : ట్రంప్ పేరు చెప్తేనే భగ్గుమంటున్న అమెరికన్లు
MS Dhoni : ఐపీఎల్ నుంచి ధోనీ తప్పుకునే టైమొచ్చిందా..?
శ్రీకృష్ణుని దర్శనం కోసం 170 కి.మీ. కాలినడక