Home » Author »sreehari
Honda PCX 160 : భారత మార్కెట్లో హోండా వేరియో 160, CG160 స్టార్ట్, స్టైలో 160 వంటి ఇతర 160cc మ్యాక్సీ స్కూటర్లకు పేటెంట్ ఇచ్చింది. కానీ, అందులో ఏది కూడా ఇంకా లాంచ్ కాలేదు.
Poco C71 Price : ఎయిర్టెల్ ప్రీపెయిడ్ కనెక్షన్‌తో పోకో C71 ఫోన్ ఏప్రిల్ 10న అమ్మకానికి వస్తుంది. ఎయిర్టెల్-పోకో భాగస్వామ్యంతో ప్రత్యేకమైన ఆఫర్ అందిస్తోంది. ఈ డీల్ ఎలా పొందాలంటే?
SIP Investment : SIPలో పెట్టుబడితో అద్భుతమైన ఆర్థిక ప్రయోజనాలు పొందవచ్చు. SIP కోసం పెద్దగా డబ్బు అవసరం లేదు. కేవలం రూ. 500తో కూడా ప్రారంభించవచ్చు. పెట్టుబడి ఎంతగా ఉంటే అంత డబ్బు సంపాదించుకోవచ్చు.
BSNL Offers : కొత్త బీఎస్ఎన్ఎల్ రీఛార్జ్ ప్లాన్ అదిరింది.. సరసమైన ధరలో బీఎస్ఎన్ఎల్ రోజుకు 70GB హైస్పీడ్ డేటాను ఆఫర్ చేస్తోంది. ఫ్రీ కాల్స్, మరెన్నో డేటా బెనిఫిట్స్ అందిస్తోంది.
Vivo V50e 5G : కొత్త వివో ఫోన్ కొంటున్నారా? వివో V50e 5G ఫోన్ లాంచ్ అయింది. భారత్‌లో ఈ 5G ఫోన్ ధర, స్పెషిఫికేషన్లు, ఫీచర్లు వంటి పూర్తి వివరాలను ఇప్పుడు చూద్దాం..
iPhone 16 Pro Max : ఐఫోన్ కొనేవారికి గుడ్ న్యూస్.. విజయ్ సేల్స్‌లో ఐఫోన్ 16ప్రో మ్యాక్స్ భారీ తగ్గింపు ధరతో లభ్యమవుతుంది. ఈ అద్భుతమైన డీల్ అసలు మిస్ చేసుకోవద్దు.
iQOO 12 5G Price : అమెజాన్‌లో ఐక్యూ 12 5G ఫోన్ ధర తగ్గిందోచ్.. ఏకంగా రూ. 12వేలు తగ్గింది. బ్యాంకు ఆఫర్లతో ఈ డీల్ ఎలా పొందాలో ఇప్పుడు తెలుసుకుందాం.
BSNL Offers : జియో, ఎయిర్టెల్ 98 రోజుల వ్యాలిడిటీతో రీఛార్జ్ ప్లాన్లను అందిస్తున్నాయి. ఇప్పుడు BSNL పోటీగా సూపర్ ప్లాన్ తీసుకొచ్చింది. ఇప్పుడు 180 రోజుల పాటు 90GB హైస్పీడ్ డేటా, OTT బెనిఫిట్స్ ఫ్రీగా అందిస్తోంది.
Google Pixel 8 Sale : గూగుల్ పిక్సెల్ 8 ఫోన్ ధర భారీగా తగ్గింది. ఈ ప్రీమియం ఫోన్ ఫ్లిప్‌కార్ట్‌లో కేవలం రూ.23,500కి సొంతం చేసుకోవచ్చు. ఈ డీల్ ఎలా పొందాలంటే?
Apple iPhones : ఆపిల్ ఐఫోన్లను పూర్తిగా అమెరికాలో తయారు చేస్తే.. ధర 3,500 డాలర్లు (రూ. 3 లక్షలు) వరకు పెరగవచ్చు. ప్రస్తుత తయారీ ఖర్చు కన్నా దాదాపు 3 రెట్లు ఎక్కువ. ఐఫోన్ ప్రియులు అన్ని డబ్బులు పెట్టి కొనడం కష్టమేనని టెక్ ఎక్స్పర్ట్స్ అంటున్నారు.
iPhone Discounts : ఆపిల్ ప్రీమియం రీసెల్లర్ (iNvent) బిగ్ డీల్ డేస్ సేల్‌లో ఐఫోన్ 15, ఐఫోన్ 16, ఐఫోన్ 16 Plus మోడళ్లు భారీ తగ్గింపులతో అందుబాటులో ఉన్నాయి. తక్కువ ధరకే ఈ ఐఫోన్ డీల్స్ ఎలా పొందాలో ఇప్పుడు చూద్దాం..
Elon Musk : వాణిజ్య విషయంలో ఎలన్ మస్క్, డొనాల్డ్ ట్రంప్ ముఖాముఖి తలపడటం ఇదే మొదటిసారి కాదు. 2020లో మస్క్ ట్రంప్ పరిపాలనపై సుంకాన్ని సవాలు చేస్తూ దావా వేసినప్పుడు ఇద్దరి మధ్య ఉద్రిక్తత వాతావరణం నెలకొంది.
iPhone 16 Pro : కొత్త ఐఫోన్ కొంటున్నారా? ఐఫోన్ 16ప్రో సరసమైన ధరలో లభిస్తోంది. విజయ్ సేల్స్‌లో ఏకంగా రూ.14,900 డిస్కౌంట్ అందిస్తోంది. ఈ డీల్ ఎలా పొందాలంటే?
Samsung Galaxy A36 5G : శాంసంగ్ కొత్త ఫోన్ కొంటున్నారా? శాంసంగ్ గెలాక్సీ A36 ఫోన్ ధర తగ్గింది. ఈ 5జీ ఫోన్ తక్కువ ధరకే ఎలా పొందాలంటే?
SWP Calculator : రూ. 3లక్షల సింగిల్ టైమ్ పెట్టుబడితో 30 ఏళ్ల పాటు నెలకు రూ. 52వేల కన్నా ఎక్కువ డబ్బులను ఎలా సంపాదించవచ్చో తెలుసా? సిస్టమాటిక్ విత్‌డ్రాయల్ ప్లాన్ (SWP) గురించి తెలుసుకోవాల్సిందే..
EPFO : ప్రావిడెంట్ ఫండ్ నుంచి డబ్బులను ఈజీగా విత్‌డ్రా చేసుకోవచ్చు. ఆన్లైన్లో పీఎఫ్ విత్‌డ్రా కోసం క్యాన్సిల్ చెక్కును అప్లోడ్ చేయాల్సిన అవసరం లేదు. కేవలం రెండు రోజుల వ్యవధిలో డబ్బులు అకౌంట్లో జమ అవుతాయి.
Ration Card e-KYC : రేషన్ కార్డుదారులందరూ తప్పనిసరిగా ఇ-కేవైసీ చేయించుకోవాలి. ఏప్రిల్ 30వ తేదీలోగా మీ రేషన్ కార్డుతో వెరిఫికేషన్ ప్రక్రియ చేయకపోతే రావాల్సిన ఉచిత రేషన్ ఆగిపోతుంది.
MG Windsor EV : ఎంజీ విండ్సర్ ఎలక్ట్రిక్ కారు కొంటున్నారా? ఈ కొత్త కారు అద్భుతమైన ఫీచర్లతో కొనుగోలుదారులను ఆకట్టుకునేలా ఉంది. సింగిల్ ఛార్జ్‌తో 332 కిలోమీటర్ల వరకు దూసుకెళ్లగలదు.
Elon Musk's Net Worth : ట్రంప్ టారిఫ్స్ దెబ్బకు మస్క సంపద 300 బిలియన్ డాలర్ల కన్నా తక్కువకు పడిపోయింది. నవంబర్ 2024 తర్వాత మస్క్ సంపద కోల్పోవడం ఇదే మొదటిసారి.
Top Budget Phones : కొత్త ఫీచర్ ఫోన్ కావాలా? రూ. 5వేల లోపు ధరలో టాప్ 5 బడ్జెట్ ఫోన్లు అందుబాటులో ఉన్నాయి. ఇందులో మీకు నచ్చిన ఫోన్ ఎంచుకుని కొనేసుకోండి.