Home » Author »sreehari
Whatsapp Privacy : వాట్సాప్ ప్రైవసీ ఫీచర్ బిగ్ అప్డేట్ అందిస్తోంది. వినియోగదారులకు డేటాను ఆటో-సేవ్ ఆప్షన్ కంట్రోలింగ్ అందించనుంది. కొత్త అప్డేట్ ఆండ్రాయిడ్ బీటా వెర్షన్లో అందుబాటులో ఉంది.
Jio Offers : జియో యూజర్ల కోసం సరికొత్త 3 రీఛార్జ్ ప్లాన్లను తీసుకొచ్చింది. 3GB రోజువారీ డేటా, 5G డేటా, అన్లిమిటెడ్ కాలింగ్ ఆఫర్లతో అద్భుతమైన డేటా బెనిఫిట్స్ అందిస్తోంది.
City Killer Asteroid : 2024 YR4 భారీ గ్రహశకలం దూసుకొస్తోంది. ఈసారి మన భూగ్రహం కాదు.. చంద్రుడే టార్గెట్.. అత్యంత వేగంగా దూసుకెళ్తూ చంద్రుడిని ఢీకొట్టబోతోంది. నాసా ఏం చెబుతుందంటే?
SIP Investment Plan : జీతం డబ్బుల్లో కొంత సేవింగ్స్ చేసుకోండి. ఆ డబ్బులను ఏదైనా సురక్షితమైన ఇన్వెస్ట్మెంట్ ప్లాన్లలో పెట్టండి. భవిష్యత్తులో మీరు రిటైర్మెంట్ సమయంలో ఈ డబ్బులే మీ అవసరాలను తీరుస్తాయి.
itel King Signal Launch : ఐటెల్ ఫీచర్ ఫోన్‌ను రిలీజ్ చేసింది. ఈ ఫోన్ ట్రిపుల్ సిమ్ సపోర్ట్, ఆటో కాల్ రికార్డింగ్ ఫీచర్‌తో భారత మార్కెట్లోకి వచ్చింది. ఫీచర్లు, ధర ఎంతంటే?
Honor Play 60 Series : హానర్ రెండు సరికొత్త సిరీస్ ఫోన్లను ఆవిష్కరించింది. హానర్ ప్లే 60, హానర్ ప్లే 60m ఫోన్లు లాంచ్ అయ్యాయి. ఈ ఫోన్ల ఫీచర్లతో పాటు ధర వంటి ఇతర వివరాలను ఇప్పుడు చూద్దాం..
Best Mobile Phones : కొత్త స్మార్ట్‌ఫోన్ కొంటున్నారా? ఈ ఏప్రిల్‌లో రూ. 15వేల లోపు ధరలో అద్భుతమైన ఫీచర్లతో టాప్ 5G ఫోన్లు అందుబాటులో ఉన్నాయి. ఇందులో మీకు నచ్చిన ఫోన్ కొని ఇంటికి తెచ్చుకోండి.
iPhone Prices : ట్రంప్ ప్రభుత్వం కొత్త సుంకాలు అమల్లోకి వచ్చాయి. ఈ టారిఫ్ విధింపుతో ఐఫోన్ ధరలు భారీగా పెరగొచ్చు అనే ఆందోళన మొదలైంది. కానీ, ప్రస్తుతం ఐఫోన్లతో సహా ఇతర ప్రొడక్టులపై రిటైల్ ధరలు పెరిగే అవకాశం లేదని నివేదికలు చెబుతున్నాయి.
PM Kisan 20th Installment : పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం 20వ విడత కోసం రైతులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ పథకానికి ఒక రైతు కుటుంబంలో ఎంతమంది దరఖాస్తు చేసుకోవచ్చు? ఎవరు అర్హులు పూర్తి వివరాలు మీకోసం..
Samsung Galaxy Z Flip 6 : కొత్త శాంసంగ్ మడతబెట్టే ఫోన్ కావాలా? అమెజాన్‌లో భారీ తగ్గింపు ధరకే శాంసంగ్ గెలాక్సీ Z Flip 6 5G ఫోన్ అందుబాటులో ఉంది. ఈ డీల్ ఎలా పొందాలంటే?
iPhone 16 Pro Max : కొత్త ఆపిల్ ఐఫోన్ కావాలా? ఐఫోన్ 16ప్రో మ్యాక్స్‌పై అద్భుతమైన డిస్కౌంట్.. తక్కువ ధరకే ఐఫోన్ పొందాలంటే ఈ డీల్ అసలు మిస్ చేసుకోవద్దు.
PAN-Aadhaar : సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ (CBDT) నోటిఫికేషన్లో పాన్ కార్డ్ హోల్డర్లు డిసెంబర్ 31, 2025 లోపు అసలు ఆధార్ నంబర్‌ను ఆదాయపు పన్ను శాఖకు సమర్పించాలి.
Samsung Galaxy M16 5G : శాంసంగ్ కొత్త ఏఐ ఆధారిత స్మార్ట్‌ఫోన్‌పై అద్భుతమైన ఆఫర్ అందిస్తోంది. మీరు ఈ శాంసంగ్ స్మార్ట్‌ఫోన్‌ను కేవలం రూ. 630 ఈజీ ఈఎంఐతో ఇంటికి తీసుకురావచ్చు.
Oppo Find X8 Series : ఒప్పో నుంచి సరికొత్త ఒప్పో Find X8 సిరీస్ వచ్చేస్తోంది. మొత్తం 3 ఫోన్లు రిలీజ్ కానున్నాయి. ఇప్పటికే చైనాలో ప్రీబుకింగ్స్ ఓపెన్ అయ్యాయి.
Stock market : భారత స్టాక్ మార్కెట్లు వరుసగా రెండో రోజు భారీగా నష్టపోయాయి. సెన్సెక్స్, నిఫ్టీ రెండూ కుప్పకూలాయి. ట్రంప్ కొత్త టారిఫ్, ప్రపంచ స్థాయిలో వాణిజ్య యుద్ధం భయాందోళనల మధ్య దాదాపు 9.5 లక్షల కోట్లను పెట్టుబడిదారులు నష్టపోయారు.
Lamborghini Temerario : ఏప్రిల్ 30, 2025న లంబోర్గిని టెమెరారియో లాంచ్ చేస్తున్నట్టు కంపెనీ ప్రకటించింది. లాంచ్ కు ముందే కీలక ఫీచర్లు, ధర వివరాలు రివీల్ అయ్యాయి. అవేంటో ఓసారి లుక్కేయండి.
ChatGPT Plus Free : ఓపెన్ఏఐ ప్రీమియం ChatGPT ప్లస్ సబ్‌స్క్రిప్షన్‌ను విద్యార్థుల కోసం 31 మే 2025 వరకు ఉచితంగా అందిస్తోంది. ఈ ఆఫర్ ఎవరు అర్హులు? ఎలా అప్లయ్ చేయాలంటే?
SIP Investment : అందరూ డబ్బులు సంపాదిస్తారు. కానీ, కొందరే ఆ డబ్బును పొదుపుగా ఇన్వెస్ట్ చేస్తారు. మీరు కానీ ప్రతినెలా రూ.30వేల పెట్టుబడితో SIP ప్రారంభిస్తే 25ఏళ్లలో రూ. 5 కోట్లకుపైగా సంపాదిస్తారు.
Poco C71 Launch : కొత్త ఫోన్ కావాలా? భారత మార్కెట్లోకే ఇప్పుడే పోకో C71 ఫోన్ దిగింది. అతి తక్కువ ధరలో అద్భుతమైన ఫీచర్లతో ఇలాంటి ఫోన్ ఇప్పటికప్పుడూ దొరకడం కష్టమే..
Tata Nano EV Car : కొత్త టాటా నానో EV కారు వస్తోంది.. కంపెనీ ఎంట్రీ-లెవల్ EV అవతార్ కావచ్చు. ఎంట్రీ-లెవల్ కార్ కొనుగోలుదారులకు అత్యంత సరసమైన ధరకే అందుబాటులోకి రానుంది.