Home » Author »sreehari
Banks Hidden Fees : మీ బ్యాంక్ అందించే సేవలు ఉచితమని అనుకుంటున్నారా? మరోసారి ఆలోచించండి.. బ్యాంకులు మీకు తెలియకుండానే కొన్ని హిడెన్ చార్జీలను విధిస్తున్నాయి. ఖాతాదారులు ఈ చార్జీల గురించి తప్పక అవగాహన కలిగి ఉండాలి.
TGPSC Group 1 Results : ఉగాది పర్వదినాన గ్రూపు-1 అభ్యర్థుల జనరల్ ర్యాంకింగ్ లిస్టు విడుదల అయింది. ఇందులో మహిళ అభ్యర్థులే పైచేయి సాధించారు. మొదటి ర్యాంకు మహిళకే వచ్చింది. ర్యాంకుల జాబితాను డౌన్లోడ్ చేసుకోవాలంటే?
BYD Unit : హైదరాబాద్ శివార్లలోని షాబాద్ మండలంలోని చందన్వెల్లి వద్ద 200 ఎకరాల భూమిని రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిందని తెలంగాణ ప్రభుత్వ ఉన్నతాధికారులు తెలిపారు.
Counter Ticket Rules : రైల్వే టికెట్ కౌంటర్ నుంచి కొనుగోలు చేసిన టిక్కెట్లను ఇంటి నుంచి ఆన్లైన్లో సులభంగా క్యాన్సిల్ చేసుకోవచ్చు. అయితే, టికెట్ రీఫండ్ కోసం రైల్వే రిజర్వేషన్ కేంద్రానికి వెళ్లాల్సి ఉంటుంది.
WhatsApp Music : ఇన్స్టాగ్రామ్ స్టోరీస్ మాదిరిగా వాట్సాప్ యూజర్లు తమ స్టేటస్‌కు మ్యూజిక్ క్లిప్‌లను యాడ్ చేసుకోవచ్చు. ఈ కొత్త ఫీచర్ అందరికి అందుబాటులో ఉంది.
Infinix Note 50x 5G Launch : ఇన్ఫినిక్స్ ఫ్యాన్స్ కోసం భారత మార్కెట్లోకి ఏఐ ఫీచర్లతో సరికొత్త ఇన్ఫినిక్స్ నోట్ 50x 5G ఫోన్ లాంచ్ అయింది. ఈ 5జీ ఫోన్ ధర, ఫీచర్లు, ధర వివరాలను ఓసారి లుక్కేయండి.
Apple iPhone 16e Discount : ఆపిల్ ఐఫోన్ 16e భారీగా తగ్గింది. విజయ్ సేల్స్‌లో ఈ సరికొత్త ఐఫోన్ 16e అతి తక్కువ ధరకే అందుబాటులో ఉంది. రూ.7వేలు డిస్కౌంట్ పొందవచ్చు. ఇంకా తక్కువ ధరకు పొందాలంటే?
Google Pixel 9 Discount : కొత్త ఫోన్ కావాలా? గూగుల్ పిక్సె్ల్ 9పై అదిరే ఆఫర్ అందిస్తోంది. విజయ్ సేల్స్ సందర్భంగా గూగుల్ పిక్సెల్ 9పై ఏకంగా రూ.8500 డిస్కౌంట్ పొందవచ్చు. ఈ డీల్ ఎలా పొందాలంటే?
Vivo V50 5G Price : వివో ఫ్యాన్స్‌కు అదిరిపోయే న్యూస్.. వివో V50 మిడ్ రేంజ్ 5జీ ఫోన్ ధర తగ్గిందోచ్.. ఫ్లిప్‌కార్ట్ సేల్ సమయంలో తగ్గింపు ధరకే ఆఫర్ చేస్తోంది. ఈ డీల్ ఎలా పొందాలంటే?
Best 1.5 Ton AC : ఈ వేసవిలో కొత్త ఏసీ కొంటున్నారా? అమెజాన్ ఏసీలపై అద్భుతమైన డీల్స్ అందిస్తోంది. 5 స్టార్ రేటింగ్ కలిగిన టాప్ 3 బెస్ట్ 1.5 టన్ ఏసీలపై 44 శాతం డిస్కౌంట్ అందిస్తోంది. ఏసీలపై ఈ డీల్స్ ఎలా పొందాలంటే?
iPhone 15 Pro Max : ఆపిల్ కొత్త ఐఫోన్ కొంటున్నారా? విజయ్ సేల్స్‌లో ఐఫోన్ 15ప్రో మ్యాక్స్‌పై కళ్లుచెదిరే డిస్కౌంట్ అందిస్తోంది. లిమిటెడ్ ఆఫర్ మాత్రమే.. తక్కువ ధరకే ఐఫోన్ కొనేసుకోండి.
iQOO Z10 Price : కొత్త స్మార్ట్‌ఫోన్ కోసం చూస్తున్నారా? భారత మార్కెట్లోకి ఏప్రిల్ 11న ఐక్యూ Z10 ఫోన్ వచ్చేస్తోంది. లాంచ్‌కు ముందే ఐక్యూ Z10 ధర ఎంతో రివీల్ చేసింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Best Smartphones : అతి తక్కువ ధరలో బెస్ట్ హై పర్ఫార్మెన్స్ అందించే స్మార్ట్ఫోన్ల కోసం చూస్తున్నారా? రూ. 10వేల లోపు ధరలో టాప్ 5 స్మార్ట్ఫోన్లు ఇలా ఉన్నాయి.. ఏ ఫోన్ ధర ఎంత? ఏయే ఫీచర్లు ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..
iPhone Whatsapp Users : ఆపిల్ ఐఫోన్ యూజర్ల కోసం వాట్సాప్ సరికొత్త ఫీచర్ అందిస్తోంది. డిఫాల్ట్ యాప్‌లపై మరింత కంట్రోలింగ్ పొందవచ్చు. కాల్స్, మెసేజ్ చేసేందుకు వాట్సాప్ ఎంచుకోవచ్చు.
Income Tax Deadline : మార్చి 31 డెడ్‌లైన్ దగ్గరపడుతోంది.. ఆర్థికపరమైన లావాదేవీల దగ్గర నుంచి పన్నుచెల్లింపులు, పెట్టుబడులకు సంబంధించి తుది గడువు ముగియనున్నాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Realme 14 5G : కొత్త 5జీ ఫోన్ కోసం చూస్తున్నారా? గ్లోబల్ మార్కెట్లో బైపాస్ ఛార్జింగ్ సపోర్టుతో రియల్‌మి 14 5G ఫోన్ వచ్చేసింది. గేమర్ల కోసం స్పెషల్ GT బూస్ట్ మోడ్ ఉంది. ధర ఎంతో తెలుసా?
All Banks Open : 2024-25 సంవత్సరానికి సంబంధించిన అన్ని ప్రభుత్వ లావాదేవీల అకౌంటింగ్‌ను పూర్తి చేసేందుకు మార్చి 31న జరిగే ప్రత్యేక క్లియరింగ్ కార్యకలాపాల్లో అన్ని బ్యాంకులు పాల్గొనాలని ఆర్బీఐ ఆదేశించింది.
Elon Musk : ఎలన్ మస్క్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ Xని తన xAI కంపెనీకి 33 బిలియన్ డాలర్ల స్టాక్‌కు విక్రయించారు. ఈ విలీనంతో అడ్వాన్స్ ఏఐ సామర్థ్యాలను ఎక్స్ యూజర్ బేస్‌తో కలిసి అద్భుతాలు చేయొచ్చునని మస్క్ అభిప్రాయపడుతున్నారు.
Motorola Edge 60 Pro : కొత్త స్మార్ట్‌ఫోన్ కోసం చూస్తున్నారా? అతి త్వరలో మోటోరోలా నుంచి సరికొత్త మోటోరోలా ఎడ్జ్ 60ప్రో ఫోన్ రానుంది. లాంచ్ కు ముందే ఈ ఫోన్ ధర, కీలక ఫీచర్లు లీక్ అయ్యాయి.
Earthquake Detector Feature : భూకంపాలను ముందే మీరు పసిగట్టేయొచ్చు. మీ స్మార్ట్‌ఫోన్‌లో ఈ ఫీచర్ ఆన్ చేస్తే చాలు.. ఆండ్రాయిడ్ యూజర్లు ప్రకృతి వైపరీత్యాల కన్నా ఒక అడుగు ముందుండవచ్చు. అత్యవసర పరిస్థితుల్లో తమను తాము రక్షించుకోవచ్చు.