Home » Author »sreehari
Honda Activa 6G : కొత్త హోండా యాక్టివా స్కూటర్ అతి తక్కువ ధరలో కొనేందుకు ఇదే సరైన సమయం. అసలు ధర రూ. 97వేలు ఉంటుంది. కానీ, అతి తక్కువ ధరకే మార్కెట్లో లభ్యమవుతుంది. ఈ స్కూటర్ ఇంత తక్కువ ధరకు ఎలా వస్తుందంటే?
Top Smart TVs : కొత్త టీవీ కొనేందుకు ప్లాన్ చేస్తున్నారా? రూ. 30వేల లోపు ధరలో 4K క్లారిటీతో ఆకర్షణీయమైన స్మార్ట్ఫోన్లు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. ఇందులో మీకు నచ్చిన టీవీ ఎంచుకుని కొని ఇంటికి తెచ్చుకోండి.
Top 5 Expensive Watches : లగ్జరీ వాచీలు హోదా, సంపద, ప్రతిష్టకు ప్రతిరూపాలు. గ్రాఫ్ డైమండ్స్ హాలూసినేషన్ నుంచి పాటెక్ ఫిలిప్ స్టెయిన్లెస్ స్టీల్ వాచ్ వరకు ప్రపంచంలోని టాప్ 10 అత్యంత ఖరీదైన వాచ్ ధరల వివరాలను తెలుసుకుందాం.
Window vs Split AC : విండో ఏసీ కొనాలా? స్ప్లిట్ ఏసీ కొనాలా? ఏది కొంటే మంచిది? పవర్ ఆదాతో పాటు కూలింగ్ ఎక్కువ ఎందులో ఉంటుంది అనేది ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.
Apple iPhone 15 : ఆపిల్ ఐఫోన్ 15 మోడల్ 512GB స్టోరేజ్ వేరియంట్ ధర భారీగా తగ్గింది. అమెజాన్ మిలియన్ల మంది కస్టమర్ల కోసం ఈ ఐఫోన్‌ను అతి తక్కువ ధరకే ఆఫర్ చేస్తోంది.
JioHotstar Record : జియో హాట్‌స్టార్ 100 మిలియన్ల సబ్స్క్రైబర్ల మార్కును దాటింది. భారత్‌లో అత్యంత ప్రజాదరణ పొందిన స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్‌గా నిలిచింది.
Income Tax Rules : ఏప్రిల్ 1 నుంచి కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నాయి. ఆదాయ పన్ను శ్లాబుల నుంచి క్రెడిట్ కార్డు రూల్స్, యూపీఐ సర్వీసులు సహా ఇతర నిబంధనల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
Motorola Razr 60 Series : మోటోరోలా రెజర్ 60 సిరీస్ వచ్చేస్తోంది. లాంచ్‌కు ముందే ఈ ఫోల్డబుల్ ఫోన్ల ధర, ర్యామ్, స్టోరేజీ, కలర్ ఆప్షన్లు లీక్ అయ్యాయి. పూర్తి వివరాలను ఓసారి లుక్కేయండి.
Oppo F29 5G : భారత మార్కెట్లో ఒప్పో F29 5G ఫస్ట్ సేల్ మొదలైంది. ఈ సేల్ సందర్భంగా కంపెనీ కస్టమర్లకు ఆకర్షణీయమైన డిస్కౌంట్లను అందిస్తోంది. ఇంకా తగ్గింపు ధరకు ఎలా పొందాలో ఇప్పుడు తెలుసుకుందాం.
Top 5 Camera Phones : కొత్త స్మార్ట్ ఫోన్ కొంటున్నారా? ప్రస్తుతం భారత మార్కెట్లో అద్భుతమైన కెమెరా ఫీచర్లతో అనేక బ్రాండ్ల స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి. అందులో టాప్ 5 కెమెరా స్మార్ట్ఫోన్లు ఇలా ఉన్నాయి.
Vivo V50 Discount : అత్యంత సరసమైన ధరకే Vivo V50 స్మార్ట్‌ఫోన్ అందుబాటులో ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ భారీ తగ్గింపుతో కేవలం రూ. 19వే ధరకే లభిస్తుంది. ఈ డీల్‌ను ఎలా పొందాలంటే?
IPL Fans : ఐపీఎల్ ఫ్యాన్స్ కోసం జియో అద్భుతమైన క్రికెట్ ప్లాన్ తీసుకొచ్చింది. అతి తక్కువ ధరలో కేవలం రూ. 100కే రీఛార్జ్ ప్లాన్ అందిస్తోంది. 90 రోజుల పాటు క్రికెట్ మ్యాచ్‌లను ఉచితంగా చూడొచ్చు.
ITR Filing : ఆదాయపు పన్ను రిటర్న్స్ ఇ-ఫైలింగ్ కోసం ఇండిపెండెంట్ పోర్టల్ కూడా ఉంది. ఇది పూర్తిగా ఉచితం. ఛార్జీలు లేకుండా ఇ-ఫైలింగ్‌ను అనుమతించే ఇతర ప్లాట్‌ఫారమ్‌లు కూడా అందుబాటులో ఉన్నాయి.
Airtel IPTV service : ఎయిర్టెల్ IPTV సర్వీసును భారత మార్కెట్లోని 2000 నగరాల్లో ఏకకాలంలో ప్రారంభించింది. వినియోగదారులు 350 లైవ్ టీవీ ఛానెల్‌లతో పాటు 29 OTT యాప్‌లకు సబ్స్క్రిప్షన్ పొందవచ్చు.
Top Budget Air Coolers : కొత్త ఎయిర్ కూలర్ కొంటున్నారా? అమెజాన్‌లో అత్యంత సరసమైన ధరలో ఎయిర్ కూలర్లు అందుబాటులో ఉన్నాయి. టాప్ 5 బడ్జెట్ ఎయిర్ కూలర్ల ధరలు ఇలా ఉన్నాయి.
Upcoming Smartphones : ఏప్రిల్ 2025లో శాంసంగ్, వివో, పోకో, రియల్‌మి బ్రాండ్ల నుంచి సరికొత్త స్మార్ట్ ఫోన్లు రానున్నాయి. రాబోయే ఈ ఫోన్లకు సంబంధించి ఫీచర్లు, ధర వివరాలు రివీల్ అయ్యాయి. అవేంటో ఓసారి లుక్కేయండి.
Energy Drinks Ban : ఎనర్జీ డ్రింక్స్ నిషేధంపై ప్రభుత్వం చట్టపరమైన పరిశీలనను కోరుతోంది, ఎందుకంటే ఈ డ్రింక్స్ అమ్మకాలపై ఇప్పటివరకూ ఏ రాష్ట్రం నిషేధం విధించలేదు. నిషేధం అమల్లోకి వస్తే.. పంజాబ్ తొలి రాష్ట్రం అవుతుంది.
BSNL 150 Day Plan : సరసమైన రీఛార్జ్ ప్లాన్లతో BSNL వినియోగదారులను ఊరిస్తోంది. అతి తక్కువ ధరకే రీఛార్జ్ ప్లాన్లను అందిస్తోంది. తక్కువ ధర ఎక్కువ వ్యాలిడిటీ, మరెన్నో బెనిఫిట్స్ అందిస్తోంది.
Jio Best Offers : జియో యూజర్లు లాంగ్ టైమ్ కనెక్టివిటీ కోసం ప్రీమియం డిజిటల్ సర్వీసులను పొందవచ్చు. 365 రోజుల పాటు ఎలాంటి రీఛార్జ్ అవసరం లేకుండానే ఏడాదంతా ఎంజాయ్ చేయొచ్చు.
OnePlus Nord CE 4 5G : అమెజాన్‌లో ఆకర్షణీయమైన్ డీల్స్ అందుబాటులో ఉన్నాయి. ప్రత్యేకించి వన్‌ప్లస్ నార్డ్ CE 4 మోడల్‌పై అదిరే డీల్స్ అందిస్తోంది. ఈ ఫోన్ తక్కువ ధరలో ఎలా సొంతం చేసుకోవాలంటే?