Home » Author »sreehari
Jio Best Offers : జియో యూజర్లు లాంగ్ టైమ్ కనెక్టివిటీ కోసం ప్రీమియం డిజిటల్ సర్వీసులను పొందవచ్చు. 365 రోజుల పాటు ఎలాంటి రీఛార్జ్ అవసరం లేకుండానే ఏడాదంతా ఎంజాయ్ చేయొచ్చు.
OnePlus Nord CE 4 5G : అమెజాన్‌లో ఆకర్షణీయమైన్ డీల్స్ అందుబాటులో ఉన్నాయి. ప్రత్యేకించి వన్‌ప్లస్ నార్డ్ CE 4 మోడల్‌పై అదిరే డీల్స్ అందిస్తోంది. ఈ ఫోన్ తక్కువ ధరలో ఎలా సొంతం చేసుకోవాలంటే?
Realme Narzo 80 Pro : రియల్‌మి నుంచి సరికొత్త నార్జో 80 ప్రో మోడల్ వచ్చేస్తోంది. భారత మార్కెట్లో కేవలం రూ. 20వేల లోపు ధరలో అద్భుతమైన ఫీచర్లతో లాంచ్ కానుంది. పూర్తి వివరాల కోసం ఓసారి లుక్కేయండి.
Upcoming Phones : వచ్చే నెలలో భారత మార్కెట్లో 7300mAh బ్యాటరీతో వివో, ఐక్యూ రెండు పవర్ఫుల్ 5G స్మార్ట్ఫోన్లను లాంచ్ చేయనున్నాయి. ఈ చైనీస్ స్మార్ట్ఫోన్ల ఫీచర్లు ఇప్పటికే రివీల్ అయ్యాయి.
OnePlus 13T Launch : కొత్త వన్‌ప్లస్ 13T ఫోన్ అతి త్వరలో లాంచ్ కానుంది. భారీ బ్యాటరీతో పాటు ఐఫోన్ 16 ఫీచర్లతో రానుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Jio Offers : జియో ఇప్పుడు 200 రోజుల పాటు రీఛార్జ్ ప్లాన్ అందిస్తోంది. ఈ ప్లాన్‌లో ఫ్రీ కాలింగ్, డేటా బెనిఫిట్స్ కూడా ఉన్నాయి.
UPI New Rules : నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా UPI యాప్‌లు, బ్యాంకుల కోసం కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది. ఏప్రిల్ 1, 2025 నుంచి ఈ కొత్త నిబంధనలు అమల్లోకి వస్తాయి.
BYD EV Cars : తెలంగాణకు చైనా ఎలక్ట్రిక్ దిగ్గజం BYD రాబోతుంది. అతి త్వరలో హైదరాబాద్‌లో BYD కార్ల ఫ్యాక్టరీని ఏర్పాటు చేయనుంది. ఒకవేళ ఈ ప్రాజెక్ట్ ఫైనల్ అయితే.. టెస్లా మించిన ఛార్జింగ్ టెక్నాలజీతో BYD ఎలక్ట్రిక్ కార్లు మన దగ్గరే తయారు కానున్నాయి.
IT Returns Refund : ఐటీఆర్ ఫైలింగ్ పూర్తి చేశారా? అయితే, మీరు దాఖలు చేసిన ఐటీఆర్‌కు సంబంధించి రీఫండ్ స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలో తెలుసా? ఇదిగో సింపుల్ ప్రాసెస్ మీకోసం..
Godrej Window AC : కొత్త ఏసీ కొంటున్నారా? గోద్రెజ్ విండో అద్భుతమైన ఫీచర్లతో ఎక్కువ సమయం కూలింగ్ అందించగలదు. ఫ్లిప్‌కార్ట్ సేల్ సందర్భంగా ఈ విండో ఏసీపై బిగ్ ఫ్లాట్ డిస్కౌంట్ అందుబాటులో ఉంది.
Samsung Galaxy S24+ 5G : కొత్త స్మార్ట్‌ఫోన్ కొంటున్నారా? లక్ష ఖరీదైన శాంసంగ్ గెలాక్సీ S24 ప్లస్ 5జీ ఫోన్ అతి తక్కువ ధరకే అందుబాటులో ఉంది. ఈ డీల్ ఎలా పొందాలంటే?
Insurance GST : గత డిసెంబర్లో జీఎస్టీ కౌన్సిల్‌కు సమర్పించిన 13 మంది సభ్యుల మంత్రుల బృందం పూర్తి టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీలపై చెల్లించే ప్రీమియంలకు జీఎస్టీ మినహాయింపును సిఫార్సు చేసింది.
Income Tax Deadline : టాక్స్ పేయర్లకు అలర్ట్.. ఆఖరి నిమిషం వరకు ఎదురుచూడకుండా వీలైనంత త్వరగా ఆదాయ పన్ను రిటర్నులు దాఖలు చేయడం మంచిది. ఇప్పుడు ఐటీఆర్ ఫైలింగ్ ప్రక్రియ చాలా ఈజీ అయింది.
Apple iPhone 16 : ఆపిల్ కొత్త ఐఫోన్ కొంటున్నారా? అయితే, మీకోసం ఐఫోన్ 16 అతి తక్కువ ధరకే అందుబాటులో ఉంది. ఈ అద్భుతమైన డీల్ ఎలా పొందాలో ఇప్పుడు తెలుసుకుందాం.
Google Maps : గూగుల్ మ్యాప్స్ పొరపాటున కొంతమంది యూజర్ల టైమ్‌లైన్ డేటాను డిలీట్ చేసింది. అయితే, ఈ డేటా తిరిగి పొందడం కష్టమే. క్లౌడ్ బ్యాకప్ ఎనేబుల్ చేసిన వారికి మాత్రమే రికవరీ సాధ్యమవుతుంది.
Apple Watch : ఆపిల్ వాచ్ అల్ట్రా యూజర్లు తమ వాచ్ కెమెరాతో ఏదైనా వస్తువును ఈజీగా స్కాన్ చేయగలరు. స్టాండర్డ్ ఆపిల్ వాచ్ యూజర్లు తమ మణికట్టును తిప్పి స్కాన్ చేయొచ్చు.
AC Safety Tips : వేసవిలో ఎయిర్ కండిషనర్లు తెగ వాడేస్తుంటారు. వేడిగా ఉందని ఏసీ ఆన్ చేసే ముందు కొన్ని జాగ్రత్తలు తప్పక తీసుకోవాలి. అవేంటో ఓసారి లుక్కేయండి.
BSNL Offer : బీఎస్ఎన్ఎల్ ఆఫర్ అదిరింది.. సింగిల్ రీఛార్జ్ చేసుకుంటే చాలు.. ఏకంగా 3 సిమ్ కార్డుల్లో ఉచితంగా ఫోన్ కాల్స్, హైస్పీడ్ డేటా కూడా పొందవచ్చు. ఈ రీఛార్జ్ ప్లాన్ ఫుల్ బెనిఫిట్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
Jio Offer : జియో సింగల్ రీఛార్జ్ ప్లాన్ ఇదిగో.. ఈ ప్లాన్‌తో ఏడాది పొడవునా అంటే.. 365 రోజులు రీఛార్జ్ చేయాల్సిన అవసరం ఉండదు. ఈ ప్లాన్ చాలా మంది జియో కస్టమర్లకు బిగ్ రిలీఫ్ అందిస్తుంది.
OnePlus 13R Discount : భారత్‌లో ఈ ఏడాది జనవరిలో OnePlus 13R లాంచ్ అయింది. లాంచ్ సమయంలో బేస్ వేరియంట్ రూ.42,999 ఉండగా, ఈ స్మార్ట్‌ఫోన్ ప్రస్తుతం కేవలం రూ. 32వేలకే అమ్ముడవుతోంది.