Home » Author »sreehari
All Banks Open : 2024-25 సంవత్సరానికి సంబంధించిన అన్ని ప్రభుత్వ లావాదేవీల అకౌంటింగ్‌ను పూర్తి చేసేందుకు మార్చి 31న జరిగే ప్రత్యేక క్లియరింగ్ కార్యకలాపాల్లో అన్ని బ్యాంకులు పాల్గొనాలని ఆర్బీఐ ఆదేశించింది.
Elon Musk : ఎలన్ మస్క్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ Xని తన xAI కంపెనీకి 33 బిలియన్ డాలర్ల స్టాక్‌కు విక్రయించారు. ఈ విలీనంతో అడ్వాన్స్ ఏఐ సామర్థ్యాలను ఎక్స్ యూజర్ బేస్‌తో కలిసి అద్భుతాలు చేయొచ్చునని మస్క్ అభిప్రాయపడుతున్నారు.
Motorola Edge 60 Pro : కొత్త స్మార్ట్‌ఫోన్ కోసం చూస్తున్నారా? అతి త్వరలో మోటోరోలా నుంచి సరికొత్త మోటోరోలా ఎడ్జ్ 60ప్రో ఫోన్ రానుంది. లాంచ్ కు ముందే ఈ ఫోన్ ధర, కీలక ఫీచర్లు లీక్ అయ్యాయి.
Earthquake Detector Feature : భూకంపాలను ముందే మీరు పసిగట్టేయొచ్చు. మీ స్మార్ట్‌ఫోన్‌లో ఈ ఫీచర్ ఆన్ చేస్తే చాలు.. ఆండ్రాయిడ్ యూజర్లు ప్రకృతి వైపరీత్యాల కన్నా ఒక అడుగు ముందుండవచ్చు. అత్యవసర పరిస్థితుల్లో తమను తాము రక్షించుకోవచ్చు.
UPI Payments Offline : యూపీఐ పేమెంట్లను ఆఫ్‌లైన్‌లో ఎలా చేయాలో తెలుసా? ఇంటర్నెట్ కనెక్టివిటీ లేని ప్రాంతాల్లో చాలా ఈజీగా యూపీఐ పేమెంట్లను పూర్తి చేయొచ్చు. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం..
Samsung Galaxy A Series : శాంసంగ్ గెలాక్సీ A56, A36, A26 స్మార్ట్ఫోన్లు గ్లోబల్ మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చాయి. ఈ 5G ఫోన్లు ఫీచర్లు, ధర వివరాలను ఓసారి పరిశీలిద్దాం..
DA Salary Hike : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు DA 2శాతం పెంపునకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. డీఏ 53శాతం నుంచి 55శాతానికి పెరుగుతుంది. ఉద్యోగులు, పెన్షనర్ల వేతనాలు మరింత పెరగనున్నాయి.
Air Coolers Sale : కొత్త కూలర్ కోసం చూస్తున్నారా? అమెజాన్ ప్రైమ్ షాపింగ్ డేస్ సందర్భంగా ఎయిర్ కూలర్లపై ఆకర్షణీయమైన డిస్కౌంట్లను ఆఫర్ చేస్తోంది. ధరలు పెరిగేలోగా ఇప్పుడే కూలర్ కొనేసుకోండి.
Flipkart Sale 2025 : కొత్త ఆపిల్ ఐఫోన్ కోసం చూస్తున్నారా? ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో ఆపిల్ ఐఫోన్ 15 అతి తక్కువ ధరకే అందుబాటులో ఉంది. ఈ డీల్ ఎలా పొందాలంటే?
Poco F7 Ultra Launch : పోకో F7 అల్ట్రా ఫోన్ అదిరింది. అద్భుతమైన ఫీచర్లతో యూజర్లను ఆకట్టుకునేలా ఉంది. ప్రత్యేకించి గేమర్ల కోసం స్పెషల్ గ్రాఫిక్స్ కార్డు కూడా ఉంది. ఈ ఫోన్ ధర ఎంతంటే?
School Fee Pay Apps : పేరెంట్స్.. పిల్లల స్కూల్ ఫీజు ఒకేసారి కట్టాలంటే కష్టమే మరి. ఆన్లైన్లో ఈ యాప్స్, ప్లాట్‌ఫారాల్లో సులభంగా ఈఎంఐలో చెల్లించవచ్చు. ఆర్బీఐ ఆమోదం పొందిన ఈ ప్లాట్‌ఫారమ్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
Income Tax Returns : ఫస్ట్ టైం ఐటీఆర్ ఫైల్ చేస్తున్నారా? టాక్స్ పేయర్లు ఆన్లైన్లో Form 16 ద్వారా కూడా ఐటీఆర్ ఫైలింగ్ చేయొచ్చు. గడువు తేదీలోగా ఎలా ఆదాయ పన్ను రిటర్న్స్ ఎలా దాఖలు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
New Bank Rules : 2025 ఏప్రిల్ 1 నుంచి బ్యాంకుల్లో రూల్స్ మారుతున్నాయి. కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నాయి. బ్యాంకు ఖాతాదారులు, యూపీఐ యూజర్లపై ప్రభావం పడనుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Bank Holidays : ఏప్రిల్ కొత్త ఆర్థిక సంవత్సరంలో బ్యాంకులు ఎన్ని రోజులు పనిచేయవో ముందుగానే తెలుసుకోవడం ముఖ్యం. బ్యాంకు సెలవులకు సంబంధించి పూర్తి జాబితాను ఓసారి చెక్ చేసుకోండి.
Dual SIM Users : ఈ రోజుల్లో చాలా మంది తమ ఫోన్లలో రెండు సిమ్ కార్డులను వాడుతున్నారు. జియో, ఎయిర్టెల్, వోడాఫోన్ ఐడియా అత్యంత సరసమైన 84 రోజుల రీఛార్జ్ ప్లాన్లను అందిస్తున్నాయి.
Google Time Travel : సినిమాల్లో మాదిరిగా టైమ్ ట్రావెల్ చేయాలని అనుకుంటున్నారా? గూగుల్ మీకోసం అద్భుతమైన టైమ్ ట్రావెల్ ఫీచర్ తీసుకొచ్చింది. ఇంతకీ ఈ ఫీచర్ ఎలా వాడాలో ఇప్పుడు తెలుసుకుందాం.
Horoscope Today : పది రోజులుగా అస్తంగతుడై ఉన్న పరిపూర్ణ శుభగ్రహం శుక్రుడు ఈ రోజు మళ్లీ ఉదయిస్తున్నాడు. మూఢం ముగించుకున్న శుక్రుడు తన సొంత రాశులకు, స్వ నక్షత్రాలకు మేలు చేస్తాడు. ఉచ్ఛస్థితిలో ఉన్న శుక్రుడు పరమోచ్ఛ ఫలితాలు అందిస్తాడు. Ariesమేషం: చంద్రబలం న�
Hyderabad Metro MD : మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ (MAUD) తొలగించిన 177 మంది రిటైర్డ్ అధికారులలో హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ (HMRL) ఎండీ, ఎన్వీఎస్ రెడ్డి కూడా ఉన్నారు.
Atal Canteens : ఢిల్లీ అంతటా మురికివాడల పరిసర ప్రాంతాల్లో 100 అటల్ క్యాంటీన్లను ఏర్పాటు చేయనున్నారు. ప్రభుత్వం బడ్జెట్లో ఇందుకోసం రూ. 100 కోట్లు కేటాయించింది.
SRH vs LSG : లక్నో సూపర్ జెయింట్స్ బోణీ కొట్టింది. హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో లక్నో 5 వికెట్ల తేడాతో తొలి విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది.