Home » Author »sreehari
iPhone 17 Series : ఆపిల్ ఐఫోన్ 17 సిరీస్ వచ్చేస్తోంది. లాంచ్‌కు ముందే కీలక ఫీచర్లు, స్పెషిఫికేషన్లు లీక్ అయ్యాయి. డిజైన్, బ్యాటరీ, కెమెరా, డిస్ప్లే వంటి ఫీచర్ల వివరాలు ఇలా ఉన్నాయి.
Google Pixel 9a : గూగుల్ పిక్సెల్ 9a ఫోన్ ప్రీమియం ఫీచర్లతో వస్తోంది. మార్కెట్లో ఇతర బ్రాండ్లకు పోటీగా మిడ్ రేంజ్ ఫోన్లకు దీటుగా రానుంది. లాంచ్‌కు ముందే ఈ పిక్సెల్ 9a ఫీచర్లు లీక్ అయ్యాయి.
Hyundai Car Discounts : హ్యుందాయ్ మోటార్ ఇండియా లిమిటెడ్ పాపులర్ కార్లలో i20, ఎక్స్టర్, వెన్యూ, ఇతర కార్లపై ఆకర్షణీయమైన ఆఫర్లను ప్రకటించింది. పూర్తి వివరాలను ఓసారి లుక్కేయండి.
Yamaha FZ-S Fi : యమహా భారత మార్కెట్లో FZ-S Fi హైబ్రిడ్ వేరియంట్‌ను ప్రవేశపెట్టింది. ఈ బైకు ఫీచర్లు, ధర వివరాలను ఓసారి లుక్కేయండి..
Atal Pension Yojana : అటల్ పెన్షన్ ద్వారా రూ. 1,000 నుంచి రూ. 5,000 వరకు పెన్షన్ పొందవచ్చు. మీ వయస్సు 18 ఏళ్ల నుంచి 40 ఏళ్ల మధ్య ఉండాలి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Airtel Weekend Data : ఎయిర్టెల్ ప్రీపెయిడ్ కస్టమర్లకు రూ.59 వారాంతపు డేటా రోల్ఓవర్ ప్యాక్‌ను అందిస్తోంది. వీకెండ్ డేటా రోల్ఓవర్ ద్వారా రీఛార్జ్ చేసుకునే కస్టమర్లు వారంలో మిగిలిన డేటాను వాడుకోవచ్చు.
Holi 2025 : హోలీ ఆడే సమయంలో మీ మొబైల్‌లోకి నీరు లేదా రంగు వెళ్లి పాడైపోవచ్చు. అందుకే మీ మొబైల్‌ను సురక్షితంగా ఉంచుకోవడానికి కొన్ని పద్ధతులను పాటించండి.
Post Office FD Scheme : పోస్టాఫీసులో 5 ఏళ్ల ఎఫ్డీ డబ్బు పెట్టుబడి పెట్టవచ్చు. ఈ ఎఫ్డీలో పెట్టుబడి పెట్టడం ద్వారా మీ డబ్బును మూడు రెట్లు పెంచుకోవచ్చు. ఇందుకోసం మీ ఎఫ్డీని రెండుసార్లు పొడిగించాల్సి ఉంటుంది. ఇంకా ఏమి చేయాలంటే?
iQOO Z10 Series : ఐక్యూ అభిమానులకు గుడ్ న్యూస్.. వచ్చే ఏప్రిల్‌లో ఐక్యూ Z10 సిరీస్ వచ్చేస్తోంది. లాంచ్‌కు ముందే ఈ ఫోన్ కీలక ఫీచర్లు లీకయ్యాయి. పూర్తి వివరాలివే
Summer AC Offers : కొత్త ఏసీ కోసం చూస్తున్నారా? అయితే, వేసవికి ముందే మార్కెట్లో అనేక బ్రాండ్ల ఏసీలు అందుబాటులో ఉన్నాయి. ప్రత్యేకించి స్ప్లిట్ ఏసీల ధరలు భారీగా తగ్గాయి. ప్రస్తుతం 50శాతం కన్నా ఎక్కువ తగ్గింపుతో కొనుగోలు చేయవచ్చు.
FD Interest Rates : ఫిక్స్డ్ డిపాజిట్లలో పెట్టుబడి పెట్టాలనుకుంటున్నారా? కొన్ని బ్యాంకులు అధిక వడ్డీ రేట్లను అందిస్తున్నాయి. ప్రైవేట్, ప్రభుత్వ రంగ బ్యాంకులు అందించే వడ్డీ రేట్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
Best Selling Laptops : ల్యాప్‌టాప్ కోసం చూస్తున్నారా? అమెజాన్‌లో రూ. 50వేల లోపు ధరలో బెస్ట్ ల్యాప్టాప్స్ అందుబాటులో ఉన్నాయి. 40శాతం డిస్కౌంట్‌తో టాప్ బ్రాండ్ల ల్యాప్టాప్స్ సొంతం చేసుకోండి.
iPhone 16 Pro Max : ఆపిల్ కొత్త ఐఫోన్ 16ప్రో మ్యాక్స్ వచ్చేస్తోంది.. ఈ ఏడాది సెప్టెంబర్‌లోనే లాంచ్ అయ్యే అవకాశం ఉంది. ప్రత్యేకించి శాటిలైట్ కాలింగ్ ఫీచర్ ఉండనుంది. మిగతా ఫీచర్లు, ధర వివరాలను ఓసారి పరిశీలిద్దాం..
Tech Tips in Telugu : ప్రస్తుత రోజుల్లో వాట్సాప్ అకౌంట్ హ్యాకింగ్ కేసులు పెరిగాయి. మీ వాట్సాప్ కూడా హ్యాక్ అయిందని ఏదైనా సంకేతాలు కనిపిస్తున్నాయా? వెంటనే మీ వాట్సాప్ ఎలా రికవరీ చేసుకోవాలో తెలుసుకోండి.
iQOO Series : ఐక్యూ బ్రాండ్ నుంచి రెండు సరికొత్త ఫోన్లు రానున్నాయి. ఐక్యూ 15, ఐక్యూ నియో 11 సిరీస్ ఫోన్లు 2K డిస్ప్లే, భారీ బ్యాటరీతో అత్యంత ఆకర్షణగా ఉన్నాయి. లీక్ డేటా ప్రకారం.. ఇంకా ఏయే ఫీచర్లు ఉండొచ్చుంటే?
iPhone 16 Price : ఐఫోన్ 16పై అద్భుతమైన డిస్కౌంట్.. ఐఫోన్ 15 ధరకే వచ్చేస్తోంది. ఐఫోన్ కొనేందుకు ప్లాన్ చేస్తుంటే ఫ్లిప్‌కార్ట్‌లో అత్యంత తక్కువ ధరకే సొంతం చేసుకోవచ్చు.
Motorola Edge 60 Series : మోటోరోలా ఎడ్జ్ 60 సిరీస్, మోటో G56, మోటో G86 వంటి డిజైన్, బ్యాటరీ లైఫ్ వంటి అప్గ్రేడ్లను తీసుకురానుంది. లాంచ్‌కు ముందే లీకైన పూర్తి వివరాలను ఓసారి లుక్కేయండి.
Horoscope Today : శని కాస్త అస్తమించడంతో.. ఏలినాటి శని, అర్ధాష్టమ, అష్టమ శని ప్రభావం ఉన్న రాశులవాళ్లు కొంత ఊపిరి పీల్చుకోవచ్చు.
Rohit Sharma Retirement : రోహిత్ శర్మ కెప్టెన్సీలో టీమిండియా ఛాంపియన్స్ ట్రోఫీ టైటిల్‌ను గెలుచుకుంది. కానీ, అందరి మదిలో ఒకే ఒక ప్రశ్న.. రోహిత్ చివరి వన్డే మ్యాచ్ అవుతుందా? కానీ, అన్నింటికి ఒక్క మాటతో తెరదించాడు హిట్ మ్యాన్..
Rohit Sharma : రోహిత్ శర్మ తన కెప్టెన్సీలో టీమ్ ఇండియా తరపున రెండేళ్లలో వరుసగా రెండు ఐసీసీ టైటిళ్లను అందించాడు. అంతర్జాతీయ టీ20, వన్డే ఐసీసీ టోర్నమెంట్లలో టీమిండియా ఒకే ఒక మ్యాచ్‌లో ఓడింది.