Home » Author »Mahesh T
గతంతో పోలిస్తే ఈసారి తెలుగు రాష్ట్రాల్లో ముందుగానే ముదురుతున్న ఎండలు. మరో రెండు రోజులు భారీగా ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందన్నా వాతావరణ శాఖ.
ప్రముఖ కన్నడ నటి, పోలీసు ఉన్నతాధికారి కుమార్తె రన్యా రావు నాలుగు రోజుల క్రితం బెంగళూరు కెంపెగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో అధికారులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. రూ.12.56 కోట్ల విలువైన బంగారాన్ని నడుముకు కట్టుకొని అక్రమంగా తరలిస్తున్నప్ప
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఫైనల్ మ్యాచ్ టీమిండియా, న్యూజిలాండ్ ల మధ్య ఆదివారం మార్చి 9 న జరుగుతున్న విషయమే తెలిసిందే. అయితే 2000 సంవత్సరంలో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో న్యూజిలాండ్ టీమిండియాను నాలుగు వికెట్ల తేడాతో ఓడించింది. 25 ఏళ్ల నాటి ఓట
హైదరాబాద్‌లోని కూకట్‌పల్లిలో మద్యం మత్తులో యువతులు రెచ్చిపోయారు. కారుతో బైక్ ని ఢీ కొట్టడమే కాక బైక్ వాహనదారుడిని యువతులు బెదిరించారు.
ఎస్ఎల్బీసీ టన్నెల్ లో ప్రమాదం జరిగి 13 రోజులు అయింది. చిక్కుకుపోయిన 8 మంది కార్మికులను గుర్తించడానికి అధికారులు వివిధ రకాలుగా ప్రయత్నాలు చేస్తునే ఉన్నారు.
తెలుగు సింగర్ కల్పన రాఘవేంద్ర ప్రస్తుతం పుర్తిగా కోలుకొని హాస్పిటల్ నుండి ఒక వీడియో రిలీజ్ చేసింది. మీడియాలో వస్తున్నా రూమర్స్ పై కల్పన క్లారిటీ ఇచ్చింది.
మార్చి 9న దుబాయ్ వేదికగా భారత్, న్యూజిలాండ్ జట్లు ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఫైనల్ మ్యాచ్‌లో తలపడబోతున్నసంగతి తెలిసిన విషయమే. అయితే ఈ మ్యాచ్ కోసం జిమ్ లో తీవ్ర కసరత్తు చేస్తున్నాడు అల్ రౌండర్ హార్దిక్ పాండ్యా. చిన్నారితో కలిసి బ్రూస్ లీ శైలిల�
కోనసీమ జిల్లా పి.గన్నవరం మండలం చాకలిపాలెంలో సందడి చేశారు జూనియర్ ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు. నందమూరి కుటుంబ ఆస్థాన సిద్ధాంతి కుమార్తె వివాహానికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు హీరో నందమూరి కళ్యాణ్ రామ్, జూనియర్ ఎన్టీఆర్ తల్లి షాలిని, భార�
ఉమ్మడి కరీంనగర్-మెదక్- నిజామాబాద్- ఆదిలాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ కౌంటింగ్ కొనసాగుతుంది.. ఇప్పటివరకు తొమ్మిది రౌండ్ల ఫలితాలు వెల్లడి ఎవరు ఆదిక్యలో ఉన్నారంటే.. ?
కాంగ్రెస్ పార్టీ నుండి సస్పెండ్ అయిన తర్వాత మొదటిసారి మీడియా సమావేశం నిర్వహించి, సీఎం రేవంత్ రెడ్డి పై సంచలన వ్యాఖ్యలు చేశారు తీన్మార్ మల్లన్న.
నిన్నరాత్రి అపస్మారక స్థితిలో తెలుగు సింగర్ కల్పన కేపీహెచ్‌బీలోని హోలిస్టిక్ ఆసుపత్రిలో చేరిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఆమె ఆరోగ్య పరిస్థితిపై డాక్టర్స్ హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. ఇప్పుడు సింగర్ కల్పన ఎలా ఉందంటే..
సీఎం రేవంత్ రెడ్డి ఈ సారి తనకు MLC గా తప్పకుండా అవకాశం ఇస్తారని కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్ అన్నారు. అలాగే దాసోజు శ్రావణ్-రాహుల్ గాంధీల అనుబంధం గురుంచి కూడా 10టీవీ వీకెండ్ ఇంటర్వ్యూ లో అద్దంకి మాట్లాడారు. పూర్తి వివరాలకు కింద ఉన్న వీడియో చూడండ
అమ్మాయిలను ట్రాప్ చేస్తూ లైంగికంగా వేధిస్తున్నాడంటూ.. పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో లేడీ అఘోరీ ఆందోళన చేసింది.
తెలుగు రాష్ట్రాల్లో భానుడి భగభగలు.. గత 125 ఏళ్లతో పోలిస్తే ఈ ఏడాది రికార్డ్ స్థాయిలో ఎండలు ఉన్నాయని వాతావరణశాఖ చెబుతుంది. పూర్తి వివరాలకు కింద ఉన్న వీడియో చూడండి.
మండలిలో అనురాధ V/s బొత్స
ఎనిమిది నెలల ఎదురుచూపులకు పుల్‌స్టాప్... ఆ రోజే భూమికి సునీతా ? భూమ్మీద అడుగు పెట్టాక కూడా సవాళ్లు తప్పవా..? పూర్తి వివరాలకు కింద ఉన్న వీడియో చూడండి.
అతిగాడు వీడు.. పిచ్చ పిచ్చ ప్రాంకులు చేస్తూ జనాలను ఆటపట్టిస్తున్నడు. వ్యూస్ పెంచుకోవడానికి ఆదిత్య అనే యూట్యూబర్ స్టేడియం భూమిలో బంగారం దాచానని ఓవరాక్షన్ చేస్తూ ఇనాస్టాగ్రామ్ లో షేర్ చేశాడు. దాంతో జనం గోతులు తవ్వేశారు. పూర్తి వివరాలకు కింద ఉ
1971లో అప్పటి అమెరికా అధ్యక్షుడుకి చురకలు అంటించిన భారత మాజీ ప్రధాని ఇందిర.. పూర్తి వివరాలకు కింద ఉన్న వీడియో చూడండి