Home » Author »Mahesh T
జమ్మూకాశ్మీర్‌లోని చీనాబ్ నదిపై నిర్మించిన ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే వంతెనను ఇవాళ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంబించారు. అయితే దీని ప్రత్యేకతలు ఏంటో తెలుసా?
ఈనెల 15న సినీ తారలతో యోగా కార్యక్రమం
ఆర్సీబీ టీమ్ ఐపీఎల్ ట్రోఫీతో బెంగళూరుకు రాగా.. ఫ్యాన్స్ ఘన స్వాగతం పలికారు.
కేసీఆర్‌కు కాళేశ్వరం కమిషన్ నోటీసులు ఇవ్వడాన్ని నిరసిస్తూ ఇందిరా పార్క్ వద్ద ఎమ్మెల్సీ కవిత ధర్నా నిర్వహించారు.
కాళేశ్వరం కమిషన్ మాజీ సీఎం కేసీఆర్‌కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ నోటీసులను నిరసిస్తూ ఇందిరా పార్క్ వద్ద తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ కవిత ధర్నా నిర్వహించారు.
చీపురుపల్లి లో ‘వెన్నుపోటు దినం’ నిరసన కార్యక్రమంలో మాట్లాడుతూ ఒక్కసారిగా కుప్పకూలారు మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ
ట్యాక్స్ బిల్లుకు వ్యతిరేకంగా మాట్లాడారు ఎలాన్ మస్క్. అలాగే ఈ వ్యాఖ్యలను వైట్‌హౌస్ ఖండించింది.
రాజ్యసభ స్థానానికి వేయాల్సిన నామినేషన్‌ను కమల్‌హాసన్ వాయిదా వేసుకున్నారు.
ఉదయం రంగవల్లులు, సాయంత్రం టపాసులు కాల్చాలని పార్టీ శ్రేణులకు సూచన
చైనాతో కలిసి పాకిస్థాన్ నక్క జిత్తులు
హైకోర్టు సీరియస్ అయిన వేళ కమల్ హాసన్ సంచలన నిర్ణయం
గంటకు 320 కిలోమీటర్ల వేగంతో రయ్ రయ్
ఖైదీల ఆచూకీ కోసం ప్రత్యేక ఆపరేషన్ చేపట్టిన పోలీసులు
తగ్గిన బంగారం ధర... 4 వారాల గరిష్ట స్థాయి నుంచి దిగివచ్చిన గోల్డ్ రేట్
గత కొంతకాలంగా పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్న రాజాసింగ్
సికింద్రాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్లో నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో సీఎం రేవంత్‌రెడ్డి పాల్గొని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.
బీజేపీ రాసిన లేఖను కవిత రిలీజ్ చేశారని మధుయాష్కి అన్నారు
ఈనెల 11న జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ముందు కేసీఆర్ హాజరుకానున్నారు
రాజేంద్రప్రసాద్ వ్యాఖ్యలతో ఇండస్ట్రీలో దుమారం
మూగజీవాల హింస మీద నమోదైన పిటిషన్ పై ఉత్తరాఖండ్ హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది.