Home » Author »tony bekkal
మీవంతు చెల్లిస్తామని ముందు ఒప్పుకున్నారు. మీరు అది చెల్లించకపోతే, మీ ప్రకటనల బడ్జెట్‌ను జప్తు చేస్తాము. ఇప్పుడు జప్తు చేయమని ఆదేశిస్తున్నాము. అయితే ఈ ఆదేశాన్ని ఒక వారం వాయిదా వేస్తున్నాము
కాంగ్రెస్, డీఎంకేలు తమిళనాడులో పొత్తులోనే ఉన్నాయి. అంతే కాకుండా భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా జాతీయ స్థాయిలో ఏర్పాటు చేసిన విపక్ష కూటమిలో కూడా ఆ రెండు పార్టీలు కూటమిలోనే ఉన్నాయి
స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబుకు ఊరట లభించింది. ఈ విషయమై సోమవారం విచారణ చేపట్టిన ఆంధ్రప్రదేశ్ అత్యున్నత న్యాయస్థానం రెగ్యూలర్ బెయిల్ మంజూరు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది.
గాలి నాణ్యత మెరుగుపడటంతో గ్రూప్ 4 కింద విధించిన ఆంక్షలను ఢిల్లీ ప్రభుత్వం శనివారం ఎత్తివేసింది. AQI స్థాయి పెరగకపోవడంతో ఎయిర్ క్వాలిటీ కమిషన్ ఈ నిర్ణయం తీసుకుంది
‘‘పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు పూర్తి కాలేదు. మొదటి రౌండ్, రెండవ రౌండ్, మూడు రౌండ్ల లెక్కింపు పూర్తయింది’’ అని మీరు తరచుగా వినే ఉంటారు. రౌండ్ అంటే 14 ఈవీఎంలలో పోలైన ఓట్ల లెక్కింపు. 14 ఈవీఎంలలో పోలైన ఓట్లను లెక్కించినప్పుడు దానిని ఒక రౌండ్‌గా పరి�
జో బిడెన్ స్వయంగా జిన్‌పింగ్ వద్దకు వచ్చి షేక్ హ్యాండ్ ఇచ్చి పలకరించారు. ఒక చేయి జిన్‌పింగ్ భుజంపై వేసి, మరొక చేయితో కరచాలనం చేశారు. అయితే ఈ మిటింగ్ జరిగిన నాలుగు గంటల తర్వాత జిన్ పింగ్ ను నియంత అంటూ బిడెన్ వ్యాఖ్యానించారని కొందరు విమర్శలు గు
ఉత్తరకాశీ జిల్లా ప్రధాన కార్యాలయం నుంచి దాదాపు 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న సిల్క్యారా టన్నెల్ కేంద్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మక చార్ధామ్ 'ఆల్ వెదర్ రోడ్' (అన్ని వాతావరణ రహదారి) ప్రాజెక్ట్‌లో భాగంగా దీన్ని నిర్మిస్తోంది
గజ్వేల్ నియోజకవర్గంలో బీజేపీకి ఓట్లు అడిగే అర్హత లేదని మంత్రి హరీశ్ రావు విమర్శించారు. నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో హరీశ్ రావు రోడ్డు షో నిర్వహించారు
ఉగ్రవాదులు ప్రపంచ కప్ క్రికెట్ ఫైనల్లో ఉగ్రవాది నిజ్జర్ అంశాన్ని సోషల్ మీడియా నుండి స్టేడియం వరకు రహస్యంగా ఖలిస్తానీ జెండాలతో వ్యాప్తి చేయాలని కూడా ప్లాన్ చేశారు. ఈ నేపథ్యంలో స్టేడియం లోపల వేసుకున్న బట్టలు, వెంట తీసుకెళ్లే వస్తువులను కూడ
కీలక మ్యాచులో భారత బ్యాటర్లు విఫలం కావడంతో ఆస్ట్రేలియా ముందు ఓ మోస్తరు లక్ష్యం నిలిచింది. టాస్ గెలిచిన ఆస్ట్రేలియా ఫీల్డింగ్ ఎంచుకోగా మొదట బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 240 పరుగులకు ఆలౌలైంది
మృతుడి ఫోన్‌ను సైబర్ నేరగాళ్లు హ్యాక్ చేసినట్లు ఆయన కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. రెండో రోజుల్లో గృహప్రవేశం ఉండగా కన్నయ్య గౌడ్ ఆత్మహత్య చేసుకోవడం గమనార్హం
పార్టీ మారేవాళ్లంతా ఇప్పటికే పార్టీ నుంచి వెళ్లిపోయారని, ఇక కాంగ్రెస్ పార్టీలో ఉన్నవాళ్లంతా 24 క్యారెట్ల గోల్డ్ అని ఆయన అన్నారు
ఇందిరాగాంధీ చనిపోయే సమయంలో తెలంగాణ నుంచి ఎంపీగా ఉన్నారు. ఐటీడీఏ స్థాపించిన ఘనత కాంగ్రెస్ పార్టీది. పొడు భూములకు హక్కుపత్రాలు ఇచ్చింది ఇందిరాగాంధీ ప్రభుత్వం. జల్ జంగల్ జమీన్ పై హక్కులు ఆదివాసులకే ఉండాలని ఇందిరా అన్నారు
శనివారం హైదరాబాద్ లోని బండ్లగూడ అప్పా జంక్షన్ వద్ద భారీ ఎత్తున నగదు పట్టుబడింది. తాము నిర్వహించిన తనిఖీల్లో సుమారు 7 కోట్ల 40 లక్షల రూపాయలు స్వాధీనం చేసుకుని సీజ్ చేసినట్లు పోలీసులు తెలిపారు.
ప్రస్తుతం ఫోర్-కే రీ-రిలీజ్ ట్రెండ్ నడుస్తోంది. సౌత్ ఇండియా సూపర్ స్టార్ రజనీకాంత్ పుట్టిన రోజు సందర్భంగా ఆయన నటించిన "ముత్తు" మూవీ వచ్చేనెల 2న గ్రాండ్‌గా రిలీజ్ కాబోతుంది.
సుపరిపాలన, అభివృద్ధి, పేదల సంక్షేమం సంకల్పంతో 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి తమ మ్యానిఫెస్టోను విడుదల చేసినట్లు అమిత్ షా పేర్కొన్నారు.
కొద్ది రోజుల క్రితం హైదరాబాద్ లో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్న బీసీ ఆత్మగౌరవ సభలో తప్ప జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎక్కడ కనపించలేదు. తమ అభ్యర్థుల తరపున ప్రచారం ఇప్పటి వరకు ఎక్కడ చేయలేదు.
జనగామ ఎమ్మెల్యే అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డికి అనుకూలంగా ఈ సభ నిర్వహించారు. అయితే చేర్యాల ప్రాంతాన్ని రెవెన్యూ డివిజన్ చేయాలనే డిమాండ్ పెద్ద ఎత్తున ఉంది
ఈ డబ్బు ఖమ్మం జిల్లాకు చెందిన ఒక నేతకు సంబంధించినదనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఆ డబ్బును కర్ణాటక నుంచి హైదరాబాద్ తీసుకువస్తున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
ఇక కేసీఆర్, కేటీఆర్ మీద సైతం ఈటల విరుచుకుపడ్డారు. కొడుకును (కేటీఆర్) ముఖ్యమంత్రి చేసేందుకే తనను కేసీఆర్ బయటకు పంపించారని ఆయన ఆరోపించారు.