Home » Author »venkaiahnaidu
Modi’s Visit to Hyderabad, Protocol differs ప్రధాని నరేంద్ర మోడీ హైదరాబాద్ పర్యటన నేపథ్యంలో పీఎంవో కార్యాలయం కొత్త నిబంధనలు జారీ చేసింది. శనివారం(నవంబర్-28,2020) మోడీ హైదరాబాద్ పర్యటన సందర్భంగా హకీంపేట ఎయిర్‌పోర్టులో ఆయనకు స్వాగతం తెలపడానికి కేవలం ఐదుగురు అధికారులకు మ�
Thirty-nine Covid positive cases so far in Sabarimala శబరిమల అయ్యప్ప ఆలయంలో కరోనా కలకలం రేపింది. భక్తులతో పాటు ఆలయసిబ్బంది, పోలీసులకు పాజిటివ్ గా నిర్ధారణ అయింది. వార్షిక పూజల కోసం నవంబరు 16 నుంచి శబరిమలకు పరిమిత సంఖ్యలో భక్తులను అనుమతిస్తున్న విషయం తెలిసిందే. కోవిడ్ మహమ్మార�
PM Modi announces relief నివర్ తుఫాను తమిళనాడును అతలాకుతలం చేసింది. భారీ వర్షాలు, భీకర గాలుల మధ్య తుఫాను గురువారం తీరం దాటింది. ఈ నేపథ్యంలో తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామితో ప్రధాని నరేంద్ర మోడీ ఫోన్లో సంభాషించారు. రాష్ట్రంలోని తాజా పరిస్థితులపై ఆరా తీ�
TMC heavyweight Suvendu Adhikari resigns పశ్చిమ బెంగాల్ అసెంబ్లీకి ఎన్నికలు వచ్చే ఏడాది ఏప్రిల్-మేలో జరిగే అవకాశం ఉందన్న అంచనాల మధ్య రాష్ట్రంలో అధికార పగ్గాలు చేపట్టేందుకు బీజేపీ ఉవ్విళ్లూరుతోంది. అటు అధికారాన్నికాపాడుకునేందుకు తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) శతవిధా
UK PM Johnson Speaks with Indian Counterpart Modi బ్రిటన్ ప్రధానితో శుక్రవారం(నవంబర్-27,2020)భారత ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఫోన్ లో మాట్లాడారు. కరోనా వ్యాక్సిన్,వాతావరణ మార్పులు,రక్షణ,వాణిజ్యం సహా పలు ద్వైపాక్షిక, అంతర్జాతీయ విషయాలపై ఇరు దేశాధినేతలు చర్చించినట్లు డౌనింగ్ స్�
Lalu Yadav’s “Poaching” Audio Clip బీహార్ లోని అధికార ఎన్డీఏకు చెందిన ఎంఎల్ఏలను ఆకర్షించేందుకు ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ యత్నిస్తున్నారని బీజేపీ నేత, బీహార్ మాజీ డిప్యూటీ సీఎం సుశీల్ కుమార్ మోడీ చేసిన ఆరోపణలు ఇప్పుడు ఆ రాష్ట్ర రాజకీయాల్లో �
New Zealand MP takes oath in Sanskrit గత నెలలో జరిగిన న్యూజిలాండ్ ఎన్నికల్లో విజయం సాధించిన భారతీయ సంతతి వ్యక్తి డాక్టర్ గౌరవ్ శర్మ(33) తాజాగా ఆ దేశ పార్లమెంట్లో ఎంపీగా ప్రమాణస్వీకారం చేశారు. కాగా, గౌరవ్.. సంస్కృతంలో ప్రమాణం చేయడం విశేషం. తొలుత న్యూజిలాండ్ అధి�
Chinese company seeks permission to launch covid vaccine కరోనా వ్యాక్సిన్‌పై చైనాకు చెందిన “సినోఫార్మ్” సంస్థ కీలక ప్రకటన చేసింది. వివిధ దేశాల్లో వ్యాక్సిన్‌పై నిర్వహిస్తున్న క్లినికల్ పరీక్షల్లో సత్ఫలితాలు అందుతున్నాయని వెల్లడించింది. తమ వ్యాక్సిన్‌ను మార్కెట్లో�
Women are animals… with rights సామాన్యుడు ఎలా మాట్లాడినా చెల్లుతుంది. కానీ అధికారంలో ఉన్నవారు.. ముఖ్యంగా ప్రజాప్రతినిధులు ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి. మైనారిటీలు, బాధితుల పట్ల మరింత జాగ్రత్తగా వ్యవహరించాలి. లేదంటే సోషల్ మీడియా వేదికగా వేటాడేస్తారు �
Modi speech at Lucknow University ప్రజలు డిజిటల్ పరికరాలకు అలవాటుపడి…తమ కోసం సమయం కేటాయించుకోవడం మానేశారని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు. ఉరుకుల పరుగుల జీవితంలో ప్రజలు ఆత్మపరిశీలనకు సమయం కేటాయించడం లేదని ప్రధానమంత్రి అభిప్రాయపడ్డారు. డిజిటల్ పరికరా�
Legendary footballer Diego Maradona passes away ఫుట్‌బాల్ దిగ్గజం, అర్జెంటీనా ఆటగాడు డిగో మారడోనా(60) కన్నుమూశారు. బుధవారం ఆయన తన నివాసంలో గుండెపోటుతో కుప్పకూలి మరణించారు. మారడోనా మృతి పట్ల ప్రపంచవ్యాప్తంగా పలువురు ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు. మారడోనా అస్తమించడంతో ప
Mamata Banerjee Dares BJP To Arrest Her తనను అరెస్టు చేసినా పశ్చిమ్ బెంగాల్ లో రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో.. జైల్లో ఉండి విజయం సాధిస్తానని సీఎం మమతా బెనర్జీ అన్నారు. బెంగాల్ లో మరికొద్ది నెలల్లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని బుధవారం బంకురా జిల్లాల
Ahmed Patel dies కాంగ్రెస్ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు అహ్మద్ పటేల్ (71) కన్నుమూశారు. నెల రోజుల క్రితం కరోనా బారిన పడి… హాస్పిటల్ లో చికిత్స పొందుతూ బుధవారం తెల్లవారుజామున 3.30 గంటల ప్రాంతంలో అహ్మద్ పటేల్ తుదిశ్వాస విడిచినట్లు ఆయన కుమారుడు ఫైజల్ ట
Pope Francis calls China’s Uighur Muslims ‘persecuted’ చైనా అనుసరిస్తున్న తీరుపై క్రైస్తవ మత గురువు పోప్ ఫ్రాన్సిస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నియంత్రుత్వానికి కేరాఫ్ అడ్రస్ గా ఉన్న చైనాలో.. ముస్లింల బాధలు అన్నీ ఇన్నీ కావు. ఆ దేశంలో ముస్లింల స్వేచ్ఛను చైనా అణచివేస్తుందని ఇటీవ�
Afghanistan’s Bamyan province ఆఫ్ఘనిస్తాన్లోని బమియాన్ నగరంలో మంగళవారం జరిగిన రెండు పేలుళ్లలో 17 మంది మరణించారు. మరో 59 మంది గాయపడినట్లు తెలుస్తోంది. స్థానిక అధికారుల తెలిపిన ప్రకారం..స్థానిక కాలమానం ప్రకారం సాయంత్రం 5గంటల సమయంలో బామియన్ నగరంలోని స్థానిక మా�
Political violence in Gilgit-Baltistan పాక్ ఆక్రమిత కశ్మీర్ లోని గిల్గిత్-బాల్టిస్థాన్‌లో నిరసనలు చెలరేగాయి. గిల్గిత్-బాల్టిస్థాన్ వీధులు నిరసనలతో హోరెత్తాయి. ఇటీవల జరిగిన ఎన్నికలకు సంబంధించి..రెండు స్థానిక నియోజకవర్గాల్లో రిగ్గింగ్ జరిగిందంటూ పాకిస్థాన్
AIBEA to join trade unions in nationwide general strike కేంద్ర ప్రభుత్వం ప్రజా, కార్మిక వ్యతిరేక విధానాలను అనుసరిస్తుందని ఆరోపిస్తూ.. కేంద్ర కార్మిక సంఘాలు ఇచ్చిన పిలుపునకు అన్ని వర్గాల నుంచి మద్దతు లభిస్తున్నది. ఈ సమ్మెలో తాము పాలుపంచుకుంటామని పలు రంగాలకు చెందిన ఉద్యోగులు,
Amit Shah’s Lunch At Tribal Family a ‘Show Off’ వచ్చే ఏడాది ఎన్నికలు జరుగనున్న పశ్చిమ బెంగాల్ లో రాజకీయం వేడెక్కింది. అధికార పార్టీ టీఎంసీ, ప్రతిపక్షం బీజేపీ దూకుడుతో అక్కడి రాజకీయం రణరంగాన్ని తలపిస్తోంది. బీహార్ విజయంతో బీజేపీ మంచి జోరు మీద ఉంది. బెంగాల్ లో కూడ
CHINA JAWANS FACING PROBLEMS తూర్పు లడఖ్ లోని ఎల్ఏసీ(వాస్తవాధీన రేఖ) వెంబడి ఉన్న చైనా సైన్యం అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు సమాచారం. అత్యంత శీతల వాతావరణంలో దుస్తుల కొరతతో తిప్పలు పడుతున్నారు చైనా సైనికులు. దుర్భరమైన పరిస్థితులు, అతి తక్కువ ఉష్ణోగ్రతలు, కఠి
New Chinese Ammunition Bunkers సరిహద్దులో చైనా ఆగడాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ఓవైపు శాంతి చర్చల పేరుతో దృష్టి మరల్చి.. మరోవైపు సైలెంట్‌గా తన పని తాను చేసుకుపోతోంది. తాజాగా సించె-లా పాస్‌కు 2.5 కిలోమీటర్ల దూరంలో చైనా ఏకంగా ఆయుధ బంకర్లు నిర్�