Furniture Warehouse Fire breaks out : హైదరాబాద్ లో ఘోర అగ్నిప్రమాదం

హైదరాబాద్ నగరంలో శనివారం తెల్లవారుజామున ఘోర అగ్నిప్రమాదం జరిగింది. రాచకొండ పోలీసు కమిషనరేట్ పరిధిలోని వనస్థలిపురంలో ఓ ఫర్నిచర్ వేర్ హౌస్ లో మంటలు అంటుకున్నాయి....

Furniture Warehouse Fire breaks out : హైదరాబాద్ లో ఘోర అగ్నిప్రమాదం

హైదరాబాద్ నగరంలో ఫర్నిచర్ వేర్ హౌస్ లో రాజుకున్న మంటలు

Updated On : June 17, 2023 / 5:42 AM IST

Hyderabad Furniture Warehouse Fire breaks out: హైదరాబాద్ నగరంలో శనివారం తెల్లవారుజామున ఘోర అగ్నిప్రమాదం జరిగింది. రాచకొండ పోలీసు కమిషనరేట్ పరిధిలోని వనస్థలిపురంలో ఓ ఫర్నిచర్ వేర్ హౌస్ లో మంటలు అంటుకున్నాయి.హస్తినాపురంలో ఉన్న ఫర్నిచర్ వేర్ హౌస్ లో జరిగిన అగ్నిప్రమాదంతో హుటాహుటిన అగ్నిమాపక వాహనాలు వచ్చాయి. మంటలు వ్యాప్తి చెందకుండా ఆర్పుతున్నామని డీసీపీ చెప్పారు.అగ్నిప్రమాదానికి కారణాలు ఇంకా తెలియలేదు. ఫర్నిచర్ వేర్ హౌస్ లో పెద్ద ఎత్తున మంటలు అంటుకోవడంతో ఈ ప్రాంత ప్రజలు తీవ్ర భయాందోళనలు చెందారు.