Prakasam District : ప్రకాశం జిల్లాలో పెళ్లి చేసుకుని పరారైన భర్త
పెద్దల్ని ఎదిరించి మతాంతర వివాహం చేసుకున్న భర్త అత్తింటి వారి మాటలతో కనిపించకుండా పోయాడని, తనకు న్యాయం చేయాలని ఒక మహిళ ప్రకాశం జిల్లా పోలీసులను వేడుకుంటోంది.

Prakasam District : పెద్దల్ని ఎదిరించి మతాంతర వివాహం చేసుకున్న భర్త అత్తింటి వారి మాటలతో కనిపించకుండా పోయాడని, తనకు న్యాయం చేయాలని ఒక మహిళ ప్రకాశం జిల్లా పోలీసులను వేడుకుంటోంది. ప్రకాశం జిల్లా గిద్దూలూరు కుచెందిన షేక్ మహమ్మద్ ఇమ్రాన్, హెబ్సిబా గత 8 సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్నారు.
ఇద్దరి మతాలు వేరు కావటంతో పెళ్లికి పెద్దలు ఒప్పుకోరని తెలిసి, వారికి తెలియకుండా ఏప్రిల్ 9వ తేదీన చర్చిలో వివాహం చేసుకున్నారు. అనంతరం వేరు కాపురం పెట్టి జీవించసాగారు. ఒక రోజు తన తండ్రికి ఒంట్లో బాగోలేదని తెలియటంతో భార్య హెబ్సిబాను వెంట పెట్టుకుని తన తల్లితండ్రుల వద్దకు వెళ్లాడు ఇమ్రాన్.
ఇమ్రాన్ పెళ్లి చేసుకున్న విషయం తెలుసుకుని అతని తల్లితండ్రులు హెబ్సిబాను కులం పేరుతో దూషించారు. తండ్రికి బాగోలేదని నంద్యాల ఆస్పత్రిలో చికిత్స కోసం తీసుకువెళ్దామని ఇమ్రాన్‌ను వారితో పాటు తీసుకువెళ్ళారు. ఇక అప్పటి నుంచి ఇమ్రాన్ హెబ్సిబాకు కనపడకుండా మొహం చాటేసి తిరుగుతున్నాడు.
చివరకు ఇంట్లో తల్లితండ్రులు పెళ్లికి ఒప్పుకోవటం లేదని సమాచారం ఇచ్చాడు. దాంతో ఖంగుతున్న హెబ్సిబా పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు ఇమ్రాన్ కుటుంబ సభ్యులను పిలిచి కౌన్సెలింగ్ ఇచ్చేందుకు ప్రయత్నించారు. అందుకు ఇమ్రాన్ కుటుంబ సభ్యులు సహకరించక పోవటంతో వారిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేయటంతో ఇమ్రాన్ కుటుంబం అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు.
- Sai Pallavi: పెళ్లి కూతురు కాబోతున్న సాయి పల్లవి?
- Seven Steps : పెళ్లిలో ఏడడుగుల సప్తపది ఎందుకంటే?
- Wedding: వరుడుని కాదని వేరే వ్యక్తిని పెళ్లిచేసుకున్న వధువు.. ఎందుకో తెలిస్తే అవాక్కవుతారు..
- CM Jagan Prakasam Tour : ప్రకాశం జిల్లాలో సీఎం జగన్ పర్యటన
- pushpa: ‘సర్ప్రైజ్’కు ముందు సెల్ఫీ.. ఫొటో వైరల్!
1IPL2022 Lucknow Vs RR : లక్నోకి రాజస్తాన్ షాక్.. కీలక మ్యాచ్‌లో ఘన విజయం
2Telangana Covid Update News : తెలంగాణలో తగ్గిన కరోనా.. కొత్తగా ఎన్ని కేసులు అంటే
3Quality Education: చక్కని విద్య కావాలంటూ సీఎంకు కన్నీళ్లతో బాలుడి వినతి
4IPL2022 Rajasthan Vs LSG : రాజస్తాన్ వర్సెస్ లక్నో.. రాహుల్ సేన టార్గెట్ ఎంతంటే..
5Legend 2: బోయపాటితో అఖండ నిర్మాత ప్లాన్.. లెజెండ్ సీక్వెల్ చేస్తున్నారా?
6Vikram Trailer: కమల్ ఉగ్రరూపం.. గూస్‌బంమ్స్ తెప్పిస్తున్న విక్రమ్ ట్రైలర్!
7Anand Mahindra: మన టైం వచ్చేసింది – ఆనంద్ మహీంద్రా
8Pushpa 2: సినిమా మొదలే కాలేదు.. రూ.600 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్?
9Mouni Roy: తగ్గేదేలే.. పెళ్ళైనా కిల్లర్ లుక్స్!
10Girl Died : యాదగిరిగుట్టలో విషాదం… పుష్కరిణిలో పుణ్యస్నానానికి దిగి బాలిక మృతి
-
Unwilling Marriages : అమ్మాయిలకు శాపంగా మారుతున్న ఇష్టం లేని పెళ్లిళ్లు
-
Congress Party : కీలక మార్పులకు శ్రీకారం చుట్టిన కాంగ్రెస్
-
Sonia Gandhi : కన్యాకుమారి నుంచి కాశ్మీర్‌కు..’భారత్ జోడో యాత్ర’ : సోనియా గాంధీ
-
Plastic Rice : రేషన్ బియ్యంలో ప్లాస్టిక్ రైస్ కలకలం
-
Rahul Gandhi : సబ్ కా సాథ్ ఒక్క కాంగ్రెస్‌తోనే సాధ్యం : రాహుల్ గాంధీ
-
Guinness World Record: 75ఏళ్ల వ్యక్తి చేసిన ఈ ఫీట్‌తో గిన్నీస్ వరల్డ్ రికార్డ్
-
CWC : ఉదయ్‌పూర్ డిక్లరేషన్‌కు ఆమోదం.. అధికారంలోకి వస్తే ఈవీఎంల బదులు పేపర్ బ్యాలెట్!
-
Thomas Cup 2022 : థామస్ కప్ భారత్ కైవసం.. డబుల్స్ లో ఇండోనేషియాపై విజయం