Huge Illegal Money Seized : హైదరాబాద్‌లో అక్రమంగా తరలిస్తున్న రూ.2.4 కోట్ల నగదు పట్టివేత

హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లో భారీగా నగదు పట్టుబడింది. అక్రమంగా చేతులు మారుతున్న హవాలా సొమ్మును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ క్రమంలో ఓ కారులో అక్రమంగా తరలిస్తున్న రూ.2.4 కోట్ల నగదును గుర్తించారు.

Huge Illegal Money Seized : హైదరాబాద్‌లో అక్రమంగా తరలిస్తున్న రూ.2.4 కోట్ల నగదు పట్టివేత

huge Illegal Money Seized

huge Illegal Money Seized : హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లో భారీగా నగదు పట్టుబడింది. అక్రమంగా చేతులు మారుతున్న హవాలా సొమ్మును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బుధవారం ఉదయం టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు.. బంజారాహిల్స్‌ రోడ్‌ నంబర్‌-12లో వాహనాలను తనిఖీ చేస్తున్నారు.

ఈ క్రమంలో ఓ కారులో అక్రమంగా తరలిస్తున్న రూ.2.4 కోట్ల నగదును గుర్తించారు. కారులో ఉన్న వ్యక్తులు డబ్బుకు సంబంధించిన వివరాలు చెప్పకపోవడం, పత్రాలను చూపించకపోవడంతో స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు.

Heavy Cash Seized : చిత్తూరు జిల్లాలో భారీగా పట్టుబడిన నగదు..కారులో తరలిస్తున్న రూ.90 లక్షలు సీజ్

కొరియర్‌ సంస్థ ముసుగులో గురజరాత్‌ నుంచి రాష్ట్రానికి తరలిస్తున్నట్లు గుర్తించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా, గత 10 రోజుల వ్యవధిలో రూ.10 కోట్ల హవాలా సొమ్ము నగరంలో పట్టుబడటం గమనార్హం.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.