NBK : దీపావళికి బాలయ్య డబుల్ ధమాకా

ఈ దీపావళికి బాలయ్య తన అభిమానులకు, తెలుగు ప్రేక్షకులకు డబుల్ ట్రీట్ ఇవ్వబోతున్నారు..

NBK : దీపావళికి బాలయ్య డబుల్ ధమాకా

Nbk

Balakrishna: నటసింహా నందమూరి బాలకృష్ణ ఈ దీపావళి నాడు తన అభిమానులకు, తెలుగు ప్రేక్షకులకు డబుల్ ట్రీట్ ఇవ్వబోతున్నారు. రెండు క్రేజీ అప్‌డేట్లతో నందమూరి అభిమానుల దీపావళి సంబరాలను డబుల్, ట్రిపుల్ చెయ్యబోతున్నారు.

BalaKrishna: కేర్ ఆస్పత్రిలో నందమూరి బాలకృష్ణకి సర్జరీ

నటుడిగా, హిందూపూర్ ఎమ్మెల్యేగా, బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ ఛైర్మన్‌గా బాలయ్య ఎంత బిజీగా ఉంటారో తెలిసిందే. ఇప్పుడు ‘ఆహా’ ‘అన్‌స్టాపబుల్’ షో తో డిజిటల్ ఎంట్రీ కూడా ఇస్తున్నారు. దీపావళి నుండి ఈ షో ప్రీమియర్స్ స్టార్ట్ కాబోతున్నాయి. బాలయ్య ఫ్యాన్స్ అందరూ ‘ఆహా’ యాప్ ఇన్‌స్టాల్ చేసుకుని కౌంట్ డౌన్ స్టార్ట్ చేసేశారు.

Akhanda : ‘అఖండ’ అప్‌డేట్

‘సింహా’, ‘లెజెండ్’ వంటి భారీ సూపర్‌హిట్ సినిమాల త‌ర్వాత‌ నటసింహా నందమూరి బాలకృష్ణ, ఊరమాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీనుల మాసివ్ బ్లాక్‌బ‌స్ట‌ర్ కాంబినేష‌న్‌లో రూపొందుతున్న హ్యాట్రిక్ మూవీ ‘అఖండ‌’.

Unstoppable with NBK : ‘అనిపించింది అందాం.. అనుకున్నది చేద్దాం.. ఎవడాపుతాడో చూద్దాం’

దీపావళి స్పెషల్‌గా నవంబర్ 4 ఉదయం 11:43 గంటలకు ‘అఖండ’ టైటిల్ సాంగ్ టీజర్ రోర్ పేరుతో వీడియో విడుదల చెయ్యనున్నారు. 8వ తేదీ ఫుల్ లిరికల్ సాంగ్ రిలీజ్ కానుంది. ఇలా సినిమా, డిజిటల్ రెండు అప్‌డేట్లతో సోషల్ మీడియాలో సందడి చెయ్యబోతున్నారు బాలయ్య బాబు.

Balakrishna : అన్ని రోజులు ఆగుతాడా బాలయ్య..